ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, ఇంట్లో ప్రతికూల శక్తి లేకుండా సానుకూల శక్తి వ్యాపించాలని అనుకుంటారు. సెప్టెంబర్ ప్రారంభంతో పండుగ సీజన్ కూడా మొదలవుతుంది. సెప్టెంబర్‌లో కృష్ణాష్టమి, ఆ తర్వాత వినాయక చవితి, దసరా ఇలా చాలా పండగలు రాబోతున్నాయి. సెప్టెంబర్ ప్రారంభంతోనే పండుగలు రాబోతున్నాయి కాబట్టి, వెంటనే శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. శుభ్రం చేసుకోవడంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెడతారు.

వాస్తు ప్రకారం, ఇంట్లో ఉపయోగకరం లేని వస్తువులను, పాడైపోయిన వస్తువులను ఉంచకూడదు. వీటి వలన చాలా ఇబ్బందులు వస్తాయి. సానుకూల శక్తి తొలగి, ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వాస్తును పాటించండి.
వాస్తు ప్రకారం ఇవే ప్రతికూల శక్తికి కారణమవుతాయి. కాబట్టి ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోండి. సెప్టెంబర్ నెలలో నుంచి పండుగలు. ఇక ఇంటి నుంచి వస్తువులను తొలగిస్తేనే మంచిది. ప్రతికూల శక్తి తొలగి, సానుకూల శక్తి వ్యాపించాలంటే ఇంట్లో ఈ వస్తువులు ఉండకూడదు. ముఖ్యంగా పాడైపోయిన గడియారం, పగిలిన పాత్రలు ఇలాంటివి ఉండడం వలన చాలా విధాలుగా సమస్యలు వస్తాయి.
వాస్తు ప్రకారం ఇంటి నుంచి వీటిని తొలగించాలి.. ప్రతికూల శక్తికి కారణమవుతుంది
1.పగిలిన పాత్రలు, అద్దాలు
ఇంట్లో పగిలిన పాత్రలు, అద్దాలు వంటివి ఉండకూడదు. వాస్తు ప్రకారం ఇంట్లో ఇవి ఉండడం అశుభం. వీటివలన ప్రతికూల శక్తి ఏర్పడి, సానుకూల శక్తి దూరం అవుతుంది.
2.పాడైపోయిన గడియారాలు
పనిచేయని, పాడైపోయిన గడియారాలు ఇంట్లో ఉండకూడదు. వీటి వలన చాలా సమస్యలు వస్తాయి. వాస్తు ప్రకారం ఇలాంటివి ఇంట్లో ఉంటే సానుకూల శక్తి దూరమవుతుంది. ప్రతికూల శక్తికి కారణమవుతుంది.
3.ఇనప పాత్రలు
{{/usCountry}}పనిచేయని, పాడైపోయిన గడియారాలు ఇంట్లో ఉండకూడదు. వీటి వలన చాలా సమస్యలు వస్తాయి. వాస్తు ప్రకారం ఇలాంటివి ఇంట్లో ఉంటే సానుకూల శక్తి దూరమవుతుంది. ప్రతికూల శక్తికి కారణమవుతుంది.
3.ఇనప పాత్రలు
{{/usCountry}}తుప్పు పట్టిన ఇనప పాత్రలు, పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంట్లో ఉండడం వలన చాలా సమస్యలు తెచ్చిపెడతాయి. ప్రతికూల శక్తికే కారణమవుతాయి. సానుకూల శక్తి కలుగదు. కాబట్టి ఇంటి నుంచి వీటిని కూడా తొలగించడం అవసరం.
4.ఎండిపోయిన ముళ్ల మొక్కలు
ఎండిపోయిన ముళ్ల మొక్కలు, ఎండిపోయిన మొక్కలు, ముళ్ల మొక్కలు వంటివి ఇంట్లో ఉండకూడదు. ఇది కూడా ప్రతికూల శక్తికి కారణం అవుతాయి. సానుకూల శక్తికి అడ్డుపడతాయి. కాబట్టి వీటిని కూడా ఇంటి నుంచి తొలగించడం మంచిది.
5.ఇంటి పైకప్పుపై పనికిరాని వస్తువులు
ఇంటి పైకప్పుపై పనికిరాని వస్తువులు, పాత చెప్పులు వంటివి ఉండకూడదు. ఇలాంటివి ఇంటి నుంచి తొలగించడమే మంచిది. లేకపోతే సానుకూల శక్తికి ఇవి అడ్డంకిగా మారతాయి. కనుక తొలగించడమే మంచిది. లేకపోతే రకరకాల సమస్యలతో బాధపడాలి.