తీవ్ర తుఫాను హెచ్చరికల నేపథ్యంలో APEPDCL అప్రమత్తంగా ఉంది. విద్యుత్ స్తంభాలు కూలిపోయినా లేదా దెబ్బతిన్నా వెంటనే స్పందించాలని APEPDCL చైర్మన్ సిబ్బందిని ఆదేశించారు. విద్యుత్ సంబంధిత సమస్యల గురించి 1912 టోల్-ఫ్రీ నంబర్‌కు లేదా సంబంధిత కంట్రోల్ రూమ్‌లకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. APEPDCL కార్పొరేట్ కార్యాలయం కోసం 8331018762 నెంబర్‌కు కాల్ చేయవచ్చు.
కంట్రోల్ రూమ్ నంబర్లు

శ్రీకాకుళం: 97014 00865
టెక్కలి: 94906 10050.
పలాస: 08945 241084
పార్వతీపురం: 93985 94750
పాలకొండ: 83328 43546
విజయనగరం టౌన్: 94906 10102
విజయనగరం రూరల్: 94906 10102
బొబ్బిలి: 94906 10121
కాసింకోట: 83338 10597
విశాఖపట్నం జోన్ 1: 94906 10019
విశాఖపట్నం జోన్ 2: 98496 28880
విశాఖపట్నం జోన్ 3: 94910 30722
నర్సీపట్నం: 94910 30723
జగ్గంపేట: 94906 10097
కాకినాడ: 94906 10856
పెద్దాపురం: 94931 78728
రాజమహేంద్రవరం టౌన్: 94906 10855
రాజమహేంద్రవరం రూరల్: 94906 10859
నిడదవోలు: 94931 77540
అమలాపురం: 94906 10101
కొత్తపేట: 73820 50943
భీమవరం: 94906 10143
తాడేపల్లిగూడెం: 94931 77806
ఏలూరు: 94409 04037
జంగారెడ్డిగూడెం: 94910 30712
రంపచోడవరం: 83097 71508
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. తీవ్ర వాయుగుండం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతుంది. బుధవారం రాత్రికి విశాఖ-గోపాల్‌పూర్ మధ్య తీవ్రవాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. తీవ్రవాయుగుండం ప్రభావంతో బలంగా ఈదురుగాలులు వీస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు: 112, 1070, 1800 425 01 01 ఎమర్జెన్సీ ఉంటేకాల్ చేయాలని చెప్పింది. తీవ్రవాయుగుండం నేపథ్యంలో ప్రభావిత జిల్లాల కంట్రోల్ రూమ్ నెంబర్లను ప్రకటించింది.
కంట్రోల్ రూమ్ నెంబర్స్
{{/usCountry}}ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు: 112, 1070, 1800 425 01 01 ఎమర్జెన్సీ ఉంటేకాల్ చేయాలని చెప్పింది. తీవ్రవాయుగుండం నేపథ్యంలో ప్రభావిత జిల్లాల కంట్రోల్ రూమ్ నెంబర్లను ప్రకటించింది.
కంట్రోల్ రూమ్ నెంబర్స్
{{/usCountry}}శ్రీకాకుళం-08942-240557 / 6309990933
విజయనగరం-08922-236947
పార్వతీపురం మన్యం-089634 50347
అల్లూరి సీతారామరాజు-9493415670 / 7081301820
పోలవరం-99499 03368
విశాఖపట్నం-0891-2590102 / 0891-2590100
అనకాపల్లి-08924222888 / 08924226599 / 08924225999
కాకినాడ-0884-2356801 / 9849903879
డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ-8856293104
తూర్పు గోదావరి-8977935611 / 91771 43999
పశ్చిమ గోదావరి-08816-299181
ఏలూరు-18002331077 / 9494041419
కృష్ణా-086722 52399
ఎన్టీఆర్-9154970454
గుంటూరు-0863-2234014
పల్నాడు-08647-252999
ప్రకాశం-1077 / 08592-281400
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు (SPSR నెల్లూరు)-0861-2331261