OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 17 సినిమాలు- 11 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూడండి!
Friday OTT Movies Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 17 సినిమాలు రిలీజ్ కాగా వాటిలో చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటన్నింటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 5 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్, యాక్షన్, కామెడీ వంటి భిన్నమైన జోనర్లలో టుడే సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
OTT Release Movies Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 17 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, జియో హాట్‌స్టార్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో విభిన్న జోనర్లలో రిలీజ్ అయ్యాయి. మరి టుడే ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ధురంధర్ పార్ట్ 1: రా అండ్ అన్‌దేఖా (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- మే 22 (జియో హాట్‌స్టార్ ఓటీటీలో కూడా)
లేడీస్ ఫస్ట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సోషల్ సెటైరికల్ రొమాంటిక్ కామెడీ సినిమా)- మే 22
దిస్ ఈజ్ నాట్ ఏ టెస్ట్ (ఇంగ్లీష్ జాంబీ హారర్ థ్రిల్లర్ మూవీ)- మే 22
మేటింగ్ సీజన్- సీజన్ 1 (ఇంగ్లీష్ అడల్ట్ యానిమేటెడ్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- మే 22
గబ్బీస్ డాల్‌హౌజ్: ది మూవీ (అమెరికన్ లైవ్ యాక్షన్ యానిమేటెడ్ మ్యూజికల్ ఫాంటసీ కామెడీ మూవీ)- మే 22
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
సిస్టమ్ (హిందీ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- మే 22
ది బ్రైడ్ (అమెరికన్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం)- మే 22
జీ5 ఓటీటీ
మేము కాప్‌లం (తెలుగు రూరల్ క్రైమ్ కామెడీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 22
వారెంట్ ఫ్రమ్ ది వరల్జ్ ఆప్ విళంగు (తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 22
సత్రంగి: బదలే కా ఖేల్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా చిత్రం)- మే 22
సన్ నెక్ట్స్ ఓటీటీ
బిష్మార్ (మలయాళ కామెడీ థ్రిల్లర్ అడ్వెంచర్ చిత్రం)- మే 22 (అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనూ)
శేష 2016 (కన్నడ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- మే 22
స్కైమెడ్ సీజన్ 4 (ఇంగ్లీష్ మెడికల్ అడ్వెంచర్ యాక్షన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- మే 22
మధువిదు (తెలుగు డబ్బింగ్ మలయాళ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- మే 22
పండా ప్లాన్ 2: ది మ్యాజికల్ ట్రైబ్ (తెలుగు డబ్బింగ్ చైనీస్ యాక్షన్ కామెడీ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- మే 22
వూ ఈజ్ యువర్ గైనాక్? సీజన్ 2 (హిందీ మెడికల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీ- మే 22
ఫిఫ్టీస్ ప్రొఫెషనల్స్ (సౌత్ కొరియన్ యాక్షన్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- వికి ఓటీటీ- మే 22
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 17 సినిమాలు
ఇలా ఇవాళ (మే 22) ఒక్కరోజే ఏకంగా 17 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో రణ్‌వీర్ సింగ్ ధురంధర్ అన్‌కట్ వెర్షన్, నాగబాబు మేము కాప్‌లం, మధువిదు, జ్యోతిక సిస్టమ్, లేడీస్ ఫస్ట్, జాకీచాన్ పండా ప్లాన్ 2, రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ శేష 2016, వారెంట్, ది బ్రైడ్ వంటి సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు సత్రంగి: బదలే కా ఖేల్, దిస్ ఈజ్ నాట్ ఏ టెస్ట్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 5 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే, ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 5 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


