ఓటీటీలోకి ఒక్కరోజే ఏకంగా 23 సినిమాలు- కచ్చితంగా చూసేలా 16 స్పెషల్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్- ఆహా టు నెట్‌ఫ్లిక్స్!

ఓటీటీలోకి ఫ్రైడే ఒక్కరోజే ఏకంగా 23 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 16 సినిమాలు ఉంటే అందులో సగం మూవీస్ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్, కామెడీ, రొమాన్స్, సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ గల ఉన్న ఆ ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

Published on: Nov 9, 2025, 05:33:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఒక్కరోజే ఏకంగా 23 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఆహా, జీ5, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఫ్రైడే ఓటీటీ రిలీజ్ అయిన సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి ఒక్కరోజే ఏకంగా 23 సినిమాలు- కచ్చితంగా చూసేలా 16 స్పెషల్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్- ఆహా టు నెట్‌ఫ్లిక్స్!
ఓటీటీలోకి ఒక్కరోజే ఏకంగా 23 సినిమాలు- కచ్చితంగా చూసేలా 16 స్పెషల్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్- ఆహా టు నెట్‌ఫ్లిక్స్!

ఆహా ఓటీటీ

చిరంజీవ (తెలుగు మైథలాజికల్ ఫాంటసీ కామెడీ చిత్రం)- ఆహా ఓటీటీ- నవంబర్ 07

నెట్‌వర్క్ (తమిళ డబ్బింగ్ తెలుగు తమిళ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 07

జీ5 ఓటీటీ

జరణ్ (తెలుగు డబ్బింగ్ మరాఠీ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ)-నవంబర్ 07

హౌజ్‌మేట్స్ (తెలుగు డబ్బింగ్ తమిళ హారర్ కామెడీ ఫాంటసీ చిత్రం)- నవంబర్ 7

కిస్ (తమిళ రొమాంటిక్ ఫాంటసీ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 07

తోడే దూర్ తోడే పాస్ (హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 07

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

బారాముల్లా (తెలుగు డబ్బింగ్ హిందీ హారర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 07

ఫ్రాంకెన్‌స్టీన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- నవంబర్ 07

యాజ్ యూ స్టుడ్ బై (కొరియన్ క్రైమ్ డ్రామా మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 07

గ్రూమ్ అండ్ టూ బ్రైడ్స్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- నవంబర్ 07

మ్యాంగో (డానిష్ రొమాంటిక్ మూవీ)- నవంబర్ 07

ఏక్ చతుర్ నార్ (హిందీ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్)- నవంబర్ 07

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

మ్యాక్స్‌టన్ హాల్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ జర్మన్ టీనేజ్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 07

నిషాంచి (హిందీ క్రైమ్ యాక్షన్ డ్రామా చిత్రం)- నవంబర్ 07

జియో హాట్‌స్టార్ ఓటీటీ

ఆల్ హర్ ఫాల్ట్ (ఇంగ్లీష్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 07

మిరాయ్ (హిందీ, బెంగాలీ, మరాఠీ డబ్బింగ్ తెలుగు మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 07

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

అర్జున్ చక్రవర్తి (తెలుగు బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా సినిమా)- నవంబర్ 07

ది హ్యాక్ సీజన్ 1 (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సిరీస్)- నవంబర్ 07

ప్రొద్దుటూరు దసరా (తెలుగు కల్చరల్ డాక్యుమెంటరీ చిత్రం)- ఈటీవీ విన్ ఓటీటీ- నవంబర్ 07

కమరో 2 (కన్నడ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- సన్ నెక్ట్స్ ఓటీటీ- నవంబర్ 07

మహారాణి సీజన్ 4 (హిందీ పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- నవంబర్ 07

ప్లరిబస్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- నవంబర్ 07

కరమ్ (మలయాళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- నవంబర్ 07

ఒక్కరోజే 23

ఇలా ఒక్క శుక్రవారం (నవంబర్ 07) నాడే ఏకంగా 23 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చిరంజీవ, జరణ్, బారాముల్లా, ప్రొద్దుటూరు దసరా, అర్జున్ చక్రవర్తి, కమరో 2, మహారాణి సీజన్ 4, నెట్‌వర్క్, మ్యాక్స్‌టన్ హాల్ సీజన్ 2, కిస్ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

ఇంట్రెస్టింగ్‌గా 8

వీటితోపాటు కమరో 2, ప్లరిబస్, యాజ్ యూ స్టుడ్ బై, ఏక్ చతుర్ నార్, తోడే దూర్ తోడే పాస్, హౌజ్‌మేట్స్‌తో కలిపి కచ్చితంగా చూసేందుకు చాలా స్పెషల్‌గా 16 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More