...
...
Next Story

కార్తీక దీపం 2 జ్యోత్స్న: కార్తీక దీపం 2 జ్యోత్స్నను ఇలా ఎప్పుడైనా చూశారా? రెడ్ శారీలో హాట్ షో.. హీరోయిన్ మెటీరియల్ అంటూ

Karthika Deepam 2 Jyotsna: కార్తీక దీపం 2 సినిమాలో విలనిజంతో అదరగొడుతోంది జ్యోత్స్న అలియాస్ గాయత్రి సింహాద్రి. సీరియల్ లో విలన్ గా నటిస్తున్న ఈ భామ హీరోయిన్ మెటీరియల్ అనే కామెంట్లు వస్తున్నాయి. చీరలో ఆమె హాట్ ఫోటోలు వైరల్ గా మారాయి.

Published on: Jun 6, 2026, 16:10:08 IST
Advertisement

Karthika Deepam 2 Jyotsna: తెలుగు రాష్ట్రాల్లో ఊపు ఊపుతున్న టాప్ సీరియల్ కార్తీక దీపం 2. ఈ సీరియల్ రేటింగ్స్ లో దూసుకెళ్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు మంచి ఎంటర్ టైన్మెంట్ అందిస్తుంది. ఈ టాప్ సీరియల్ లో విలన్ జ్యోత్స్నగా గాయత్రి సింహాద్రి తన నటనతో ఆకట్టుకుంటోంది. అదే సమయంలో హాట్ షోతో ఇన్ స్టాలో అదరగొడుతోంది.

రెడ్ శారీలో కార్తీక దీపం జ్యోత్స్న

కార్తీక దీపం 2 జ్యోత్స్న గ్లామర్ షో (instagram-Gayathri Munni)
కార్తీక దీపం 2 జ్యోత్స్న గ్లామర్ షో (instagram-Gayathri Munni)

కార్తీక దీపం 2 సీరియల్ లో విలన్ జ్యోత్స్నగా గాయత్రి సింహాద్రి నటిస్తోంది. ఇందులో దీప, కార్తీక్ ను ముప్పుతిప్పలు పెట్టే లేడీ విలన్ గా తన నటనతో ఆకట్టుకుంటోంది. బావను ఎలాగైనా దక్కించుకోవాలని కన్నింగ్ ప్లాన్స్ వేస్తూనే ఉంది. ఆ జ్యోత్స్న పాత్ర పోషిస్తున్న గాయత్రి సింహాద్రి తాజాగా రెడ్ శారీలో మెరిసిపోయింది.

వైరల్ గా ఫొటోలు

రెడ్ శారీలో హాట్ హాట్ గా డిఫరెంట్ పోజులిచ్చింది గాయత్రి సింహాద్రి. శనివారం (జూన్ 6) ఈ ఫొటోలను తన ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఈ పిక్స్ తెగ వైరల్ గా మారాయి. అటు టీవీ సెలబ్రిటీలు, ఇటు నెటిజన్లు తెగ కామెంట్లు కురిపించేస్తున్నారు.

హీరోయిన్ మెటీరియల్ అంటూ

‘హీరోయిన్ మెటీరియల్’, ‘నీ సీరియల్ యాక్టింగ్ చాలా బాగుంటుంది’ అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతూనే ఉన్నారు.

యాక్టింగ్ అదుర్స్

కార్తీక దీపం 2 సీరియల్ లో విలన్ గా గాయత్రి సింహాద్రి తన నటనతో అదుర్స్ అనిపిస్తోంది. గ్రానీ పారిజాతంతో కలిసి ఆమె వేసే కుట్రలు, కన్నింగ్ ప్లాన్స్ సీరియల్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మారుస్తున్నాయి. ప్రస్తుతం ఈ కార్తీక దీపం 2 సీరియల్ లో సీఈఓ పోస్టు కోసం దీప, జ్యోత్స్న పోటీపడుతున్నారు.

టాప్ ప్లేస్ లో

కార్తీక దీపం 2 సీరియల్ కు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సీరియల్ రేటింగ్స్ పరంగా టాప్ లో దూసుకుపోతోంది. ఇందులో కార్తీక్ గా నిరుపమ్ పరిటాల, దీపగా ప్రేమి విశ్వనాథ్, జ్యోత్స్నగా గాయత్రి సింహాద్రి లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

People Also Ask (FAQ)

  1. కార్తీక దీపం 2 సీరియల్ ఏ చానెల్ లో ప్రసారమవుతుంది?

కార్తీక దీపం 2 సీరియల్ స్టార్ మాలో ప్రసారమవుతుంది.

2. కార్తీక దీపం 2లో విలన్ జ్యోత్స్నగా నటిస్తోంది ఎవరు?

కార్తీక దీపం 2 సీరియల్ లో విలన్ జ్యోత్స్నగా గాయత్రి సింహాద్రి నటిస్తోంది.

3. కార్తీక దీపం 2లో లీడ్ రోల్స్ ఎవరు ప్లే చేస్తున్నారు?

కార్తీక దీపం 2లో కార్తీక్ గా నిరుపమ్ పరిటాల, దీపగా ప్రేమి విశ్వనాథ్ నటిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks