తెలుగులో ఇప్పుడు టాప్ సీరియల్స్ లో కార్తీక దీపం 2 ఒకటి. ఇందులో ఉండే ట్విస్ట్ లు, పండే ఎమోషన్ సీరియల్ ను అగ్రపథాన నడిపిస్తున్నాయి. కార్తీక దీపం 2 సీరియల్ ప్రధానంగా కార్తీక్, దీప, జ్యోత్స్న అనే మూడు క్యారెక్టర్ల చుట్టూ సాగుతోంది. జ్యోత్స్న విలనిజం పండించే అమ్మాయి. సీరియల్ లో విలన్ గా అదరగొట్టే జ్యోత్స్న బయట ఇన్ స్టాలో గ్లామర్ షోతో రెచ్చిపోతోంది.
కార్తీక దీపం 2 జ్యోత్స్న గ్లామర్ షో

గాయత్రి సింహాద్రి.. ఈ పేరు చెప్తే ఎక్కువ మందికి తెెలియకపోవచ్చు. కానీ కార్తీక దీపం 2 సీరియల్ లో విలన్ జ్యోత్స్న అని చెప్పగానే ఠక్కున గుర్తు పట్టేస్తారు. అంతలా జ్యోత్స్న క్యారెక్టర్ తో గుర్తింపు తెచ్చుకుంది గాయత్రి సింహాద్రి. సీరియల్ లో తన విలనిజంతో అదరగొడుతోంది. సీరియల్ లైఫ్ దాటి బయటకు వస్తే పర్సనల్ లైఫ్ లో హాట్ షోతో చెలరేగిపోతుంది ఈ భామ.
ఇన్ స్టా పిక్స్
గాయత్రి సింహాద్రి ఇన్ స్టా ఫొటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. గ్లామర్ షోతో ఈ భామ హీట్ పెంచేస్తోంది. చీరలోనూ క్యూట్ గా పరువాలు ప్రదర్శించేస్తోంది. సీరియల్ విలన్ జ్యోత్స్నగా నటించే గాయత్రి సింహాద్రి ఈ ఫొటోల్లో మాత్రం హీరోయిన్ గా కనిపిస్తోందనే కామెంట్లు వస్తున్నాయి.
టాప్ సీరియల్
కార్తీక దీపం 2 సీరియల్ దూసుకుపోతుంది. రేటింగ్స్ లోనూ అదరగొడుతోంది. స్టార్ మాలో రాత్రి ప్రసారమయ్యే ఈ సీరియల్ కు ఫ్యాన్స్ ఎక్కువే. ఇందులో నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్, గాయత్రి సింహాద్రి, చైత్ర, నట కుమారి, సీత, శివ నారాయణ, సురేష్ రాయ్, స్వప్న, లక్ష్మీ రాజ్, ఉషా రాణి తదితరులు నటిస్తున్నారు.
{{/usCountry}}కార్తీక దీపం 2 సీరియల్ దూసుకుపోతుంది. రేటింగ్స్ లోనూ అదరగొడుతోంది. స్టార్ మాలో రాత్రి ప్రసారమయ్యే ఈ సీరియల్ కు ఫ్యాన్స్ ఎక్కువే. ఇందులో నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్, గాయత్రి సింహాద్రి, చైత్ర, నట కుమారి, సీత, శివ నారాయణ, సురేష్ రాయ్, స్వప్న, లక్ష్మీ రాజ్, ఉషా రాణి తదితరులు నటిస్తున్నారు.
{{/usCountry}}గాయత్రి సీరియల్స్
కార్తీక దీపం 2 సీరియల్ లో జ్యోత్స్న క్యారెక్టర్లో అదరగొడుతున్న గాయత్రి సింహాద్రి యాక్టింగ్ అనుభవం ఎక్కువే. ఈటీవీలో వచ్చిన అత్తారింటికి దారేదీ సీరియల్ లోనూ సత్తాచాటింది గాయత్రి సింహాద్రి. జీ తెలుగులో వచ్చే త్రినయని, స్టార్ మాలోని పల్లకిలో పెళ్లి కూతురు సీరియల్స్ లోనూ మెరిసింది గాయత్రి సింహాద్రి.
కార్తీక దీపం 2 సీరియల్ లో సీరియస్ గా కనిపించే గాయత్రి సింహాద్రి బయట మాత్రం సరదాగా ఉంటుంది. సెట్స్ లో కో స్టార్స్ తో రీల్స్ చేస్తూ అల్లరి చేస్తోంది. ఇక గ్లామర్ షోతోనే ఆకట్టుకుంటోంది ఈ కార్తీక దీపం 2 సీరియల్ విలన్ జ్యోత్స్న.