OTT Horror Thriller: టాలీవుడ్ లో ఇప్పుడు కమ్ బ్యాక్ ల కాలం నడుస్తోంది. హీరోలందరూ వరుసగా కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లతో అదరగొడుతున్నారు. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా తన కెరీర్ లో అందుకున్న భారీ హిట్ మూవీ ‘కొరియన్ కనకరాజు’. థియేటర్లలో అదరగొట్టిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.
హారర్ థ్రిల్లర్

హారర్ థ్రిల్లర్లకు ఆడియన్స్ లో ఉండే క్రేజ్ వేరే లెవల్. ఇక అందులోనూ తెలుగు హారర్ థ్రిల్లర్ వచ్చిందంటే మన తెలుగు జనాలు ఎగబడి మరి చూస్తారు. అలాంటి ఆడియన్స్ ను మరోసారి ఎంటర్ టైన్ చేసేందుకు కొరియన్ కనకరాజు ఓటీటీలోకి వచ్చేస్తోంది. హారర్ అండ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లో మంచి టైమ్ పాస్ అని చెప్పొచ్చు.
స్టోరీ ఏంటంటే?
కొరియన్ కనకరాజు సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోహీరోయిన్లుగా నటించారు. అనంతపురానికి చెందిన వరుణ్ తేజ్ కు కోపమెక్కువ. అతను కియా కంపెనీలో పనిచేసే హీరోయిన్ లవ్ చేస్తాడు. అయితే హీరోయిన్ కు ఏమో కొరియా వెళ్లాలనేది కోరిక.
అయితే అనుకోని పరిస్థితుల్లో కొరియాలోని ఓ డాన్ ఆత్మ అనంతపురం చేరుకొని హీరో బాడీలోకి ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ డాన్ ఎవరు? ఆత్మను అంతం చేయడానికి హీరో తన ప్రాణాలను ఎందుకు పణంగా పెట్టాల్సి వచ్చిందనేది కొరియన్ కనకరాజు మూవీలో చూడాల్సిందే.
కొరియన్ కనకరాజు ఓటీటీ
మేర్లపాక గాంధీ తెరకెక్కించిన కొరియన్ కనకరాజు మూవీ థియేటర్లలో అదరగొట్టింది. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది. సెప్టెంబర్ 4 నుంచి ఈ హారర్ థ్రిల్లర్ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది.
ఎందుకు చూడాలంటే?
{{/usCountry}}మేర్లపాక గాంధీ తెరకెక్కించిన కొరియన్ కనకరాజు మూవీ థియేటర్లలో అదరగొట్టింది. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది. సెప్టెంబర్ 4 నుంచి ఈ హారర్ థ్రిల్లర్ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది.
ఎందుకు చూడాలంటే?
{{/usCountry}}ఓటీటీలో కొరియన్ కనకరాజు మూవీని చూసేందుకు కొన్ని కారణాలున్నాయి. వరుణ్ తేజ్ కు ఏడేళ్ల తర్వాత విక్టరీని అందించిన మూవీ ఇది. కనకరాజుగా, కొరియన్ డాన్ గా వరుణ్ తేజ్ తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. ఇక రితికా నాయక్ గ్లామర్ తో అలరించింది. మరోవైపు సత్య తన కామెడీతో నవ్వులు పంచాడు.
కామెడీ, మిస్టరీ, హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కావాలనుకునే వాళ్లకు కొరియన్ కనకరాజు మూవీ మంచి ఛాయిస్. ఫ్యామిలీ మొత్తం హాయిగా చూడొచ్చు.