OTT Release: ఓటీటీలోకి 3 రోజుల్లో 30 సినిమాలు- 20 చాలా స్పెషల్, తెలుగులో 12 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 10-ఇక్కడ చూసేయండి!
OTT Movies Release Latest: ఓటీటీలోకి 3 రోజుల్లో ఏకంగా 30 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 20 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ తదితర వాటిల్లో హారర్, రొమాన్స్, యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ సహా అన్ని జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
OTT Release Movies Latest: ఓటీటీలోకి 3 రోజుల్లో ఏకంగా 30 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్, జీ5, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో డిఫరెంట్ జోనర్లలో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
సతన్ ది డార్క్ (తమిళ హారర్ థ్రిల్లర్ సినిమా)- మే 20
టామ్ క్లేన్సీ జాక్ ర్యాన్: ఘోస్ట్ వార్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- మే 20
మ్యారీడ్ టు ది గేమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ రియాలిటీ టీవీ డాక్యుమెంటరీ సిరీస్)- మే 20
కైల్ లార్సెన్ వర్సెస్ ది డబుల్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ మూవీ)-మే 21
గాయపడ్డ సింహం (తెలుగు క్రైమ్ కామెడీ యాక్షన్ డ్రామా ఫిల్మ్)- మే 22
సిస్టమ్ (తెలుగు డబ్బింగ్ హిందీ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- మే 22
ది బ్రైడ్ (అమెరికన్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం)- మే 22
జీ5 ఓటీటీ
మేము కాప్‌లం (తెలుగు రూరల్ క్రైమ్ కామెడీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 22
వారెంట్ ఫ్రమ్ ది వరల్జ్ ఆప్ విళంగు (తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 22
సత్రంగి: బదలే కా ఖేల్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా చిత్రం)- మే 22
సన్ నెక్ట్స్ ఓటీటీ
సతీ లీలావతి (తెలుగు ఫ్యామిలీ కామెడీ రొమాంటిక్ డ్రామా సినిమా)- మే 20
బిష్మార్ (మలయాళ కామెడీ థ్రిల్లర్ అడ్వెంచర్ చిత్రం)- మే 22 (అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనూ)
శేష 2016 (కన్నడ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- మే 22
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
దేశీ బ్లింగ్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ హిందీ రియాలిటీ టీవీ లైఫ్‌స్టైల్ సిరీస్)- మే20
కరీజ్మా సీజన్ 1 (అర్జెంటీనా కామెడీ షార్ట్ ఫిల్మ్ వెబ్ సిరీస్)- మే 20
వన్ ట్రీ హిల్ (హాలీవుడ్ టీన్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- మే 21
జేమ్స్ సీజన్-1 (కొలంబియన్ ఫుట్‌బాల్ స్టార్ డాక్యుమెంటరీ సిరీస్)- మే 21
ది బోరోగ్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ డ్రామా వెబ్ సిరీస్)- మే 21
ధురంధర్ పార్ట్ 1: రా అండ్ అన్‌దేఖా (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- మే 22 (జియో హాట్‌స్టార్ ఓటీటీలో కూడా)
లేడీస్ ఫస్ట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సోషల్ సెటైరికల్ రొమాంటిక్ కామెడీ సినిమా)- మే 22
దిస్ ఈజ్ నాట్ ఏ టెస్ట్ (ఇంగ్లీష్ జాంబీ హారర్ థ్రిల్లర్ మూవీ)- మే 22
మేటింగ్ సీజన్- సీజన్ 1 (ఇంగ్లీష్ అడల్ట్ యానిమేటెడ్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- మే 22
ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్
గబ్బీస్ డాల్‌హౌజ్: ది మూవీ (అమెరికన్ లైవ్ యాక్షన్ యానిమేటెడ్ మ్యూజికల్ ఫాంటసీ కామెడీ మూవీ)- మే 22
మ్యాగ్జిమమ్ ప్లెజర్ గ్యారెంటెడ్ సీజన్ 1 (ఇంగ్లీష్ డార్క్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- మే 20
ఉత్తుత్త హీరోలు (తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- మే 21
స్కైమెడ్ సీజన్ 4 (ఇంగ్లీష్ మెడికల్ అడ్వెంచర్ యాక్షన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- మే 22
మధువిదు (తెలుగు డబ్బింగ్ మలయాళ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- మే 22
పండా ప్లాన్ 2: ది మ్యాజికల్ ట్రైబ్ (తెలుగు డబ్బింగ్ చైనీస్ యాక్షన్ కామెడీ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- మే 22
వూ ఈజ్ యువర్ గైనాక్? సీజన్ 2 (హిందీ మెడికల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీ- మే 22
ఫిఫ్టీస్ ప్రొఫెషనల్స్ (సౌత్ కొరియన్ యాక్షన్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- వికి ఓటీటీ- మే 22
ఓటీటీలోకి 3 రోజుల్లో 30 సినిమాలు
ఇలా బుధ (మే 20), గురు (మే 21), శుక్ర (మే 22) 3 రోజుల్లో ఏకంగా 30 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో లావణ్య త్రిపాఠి సతి లీలావతి, ఉత్తుత్త హీరోలు, ధురంధర్ అన్‌కట్ వెర్షన్, మధువిదు, పండా ప్లాన్ 2, సతన్ ది డార్క్, ఘోస్ట్ వార్, తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం, మేము కాప్‌లం, ది బ్రైడ్, సత్రంగి సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు దిస్ ఈజ్ నాట్ ఏ టెస్ట్, లేడీస్ ఫస్ట్, ది బోరోగ్స్, దేశీ బ్లింగ్, శేష 2016, వారెంట్, జ్యోతిక సిస్టమ్, వన్ ట్రీ హిల్, బిష్మార్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 20 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 12 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక వీటన్నింటిలో ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 10 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


