ఓటీటీలోకి 3 రోజుల్లో ఏకంగా 30 సినిమాలు- 12 చాలా స్పెషల్, తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- ఎక్కడెక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి 3 రోజుల్లో ఏకంగా 30 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‍గా 12 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 9 సినిమాలు ఉన్నాయి. అవి స్పై యాక్షన్, హారర్ థ్రిల్లర్, కామెడీ, రొమాంటిక్ జోనర్లలో జియో హాట్‌స్టార్ తదితర వాటిలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఓటీటీలోకి మూడు రోజుల్లో ఏకంగా 30 సినిమాలు డిజిటల్ రిలీజ్ అయ్యాయి. జియో హాట్‌స్టార్ నుంచి ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ వరకు ఈ సినిమాలన్నీ ప్రీమియర్ అవుతున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

జియో హాట్‌స్టార్ ఓటీటీ
ది బ్యాడ్ గాయ్స్ 2 (ఇంగ్లీష్ యానిమేషన్ కామెడీ హీస్ట్ సినిమా)- డిసెంబర్ 01
ఆర్కిటెక్టన్ (ఇంగ్లీష్ ఎక్స్‌పరిమెంటల్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- డిసెంబర్ 04
డైస్ ఈరే (తెలుగు డబ్బింగ్ మలయాళ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 05
ది రియల్ హౌజ్‌వైఫ్స్ ఆఫ్ బెవెర్లీ హిల్స్ సీజన్ 15 (ఇంగ్లీష్ రియాలిటీ గేమ్ షో)- డిసెంబర్ 05
జీ5 ఓటీటీ
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (తెలుగు కామెడీ సినిమా)- డిసెంబర్ 05
ఘర్‌వాలీ పెడ్వాలీ (హిందీ హారర్ కామెడీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 05
బే దునే తీన్ (మరాఠీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 05
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రికనింగ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ స్పై యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం)- డిసెంబర్ 04
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ట్రోల్ 2 (తెలుగు డబ్బింగ్ నార్వేజియన్ హారర్ కామెడీ మిస్టరీ ఫాంటసీ సినిమా)- డిసెంబర్ 01
ప్లేయింగ్ గ్రేసీ డార్లింగ్ (ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 01
కోకోమెలన్ లేన్ సీజన్ 6 (ఇంగ్లీష్ యానిమేషన్ ఫ్యామిలీ చిల్డ్రన్ సిరీస్)- డిసెంబర్ 01
ఆల్ ద ఎంప్టీ రూమ్స్ (ఇంగ్లీష్ సోషల్ కల్చరల్ డాక్యుమెంటరీ చిత్రం)- డిసెంబర్ 01
లవ్ ఈజ్ బ్లైండ్: ఇటలీ (ఇటాలియన్ రియాలిటీ డేటింగ్ కాంపిటీషన్ షో)- డిసెంబర్ 01
లలి: టైమ్ టు స్టెప్ అప్ (అర్జెంటేనియన్ పాప్ స్టార్ లలి డాక్యుమెంటరీ చిత్రం)- డిసెంబర్ 04
ది బిలీవర్స్ సీజన్ 2 (థాయి క్రైమ్ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 04
ఐ విష్ యూ హ్యాడ్ టోల్డ్ మీ (ఇంగ్లీష్ నోవెల్ రొమాంటిక్ చిత్రం)- డిసెంబర్ 04
ది అబాండన్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ పీరియాడిక్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 04
ది గర్ల్‌ఫ్రెండ్ (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- డిసెంబర్ 05
జే కెల్లీ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా సినిమా)- డిసెంబర్ 05
స్టీఫెన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- డిసెంబర్ 05
ది న్యూయార్కర్ ఎట్ 100 (అమెరికన్ కార్టూన్ డాక్యుమెంటరీ చిత్రం)- డిసెంబర్ 05
లవ్ అండ్ వైన్ (సౌత్ ఆఫ్రికన్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- డిసెంబర్ 05
ది ప్రైస్ ఆఫ్ కన్ఫెషన్ (కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 05
ది నైట్ మై డాడ్ సేవ్‌డ్ క్రిస్మస్ 2 (ఇంగ్లీష్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- డిసెంబర్ 05
ఓనింగ్ మ్యాన్‌హటన్: సీజన్ 2 (ఇంగ్లీష్ రియాలిటీ లైఫ్‌స్టైల్ గేమ్ షో)- డిసెంబర్ 05
ది లైఫ్ ఆఫ్ చక్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ డ్రామా ఫాంటసీ సినిమా)- బుక్ మై షో ఓటీటీ- డిసెంబర్ 04
ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ (తెలుగు డబ్బింగ్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆహా ఓటీటీ- డిసెంబర్ 05
కుట్రమ్ పురిందవన్ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- డిసెంబర్ 05
అరసయ్యన ప్రేమ పసంగ (కన్నడ కామెడీ డ్రామా సినిమా)- సన్ నెక్ట్స్ ఓటీటీ- డిసెంబర్ 05
ది ఫస్ట్ స్నో ఆఫ్ ఫ్రాగల్ రాక్ (ఇంగ్లీష్ యానిమేషన్ కామెడీ ఫాంటసీ మూవీ)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- డిసెంబర్ 05
ఓటీటీలోకి 30 సినిమాలు
ఇలా సోమ (డిసెంబర్ 01) బుధ (డిసెంబర్ 04), గురు (డిసెంబర్ 05) మూడు రోజుల్లో ఏకంగా 30 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ది గర్ల్‌ఫ్రెండ్, డైస్ ఈరే, స్టీఫెన్, ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్, కుట్రమ్ పురింధవన్, ట్రోల్ 2, మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రికనింగ్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్-ఇంట్రెస్టింగ్
వీటితోపాటు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ఘర్‌వాలీ పెడ్వాలీ, ది అబాండన్స్, ది ప్రైస్ ఆఫ్ కన్ఫెషన్, అరసయ్యన ప్రేమ పసంగతో కలిపి చూసేందుకు 12 సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


