ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 17 సినిమాలు- 11 చాలా స్పెషల్, తెలుగులో 6 ఇంట్రెస్టింగ్- హారర్, రొమాన్స్, కామెడీ జోనర్లలో!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 17 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 17 సినిమాలు ఉన్నాయి. అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 6 మూవీస్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆహా వరకు, హారర్ థ్రిల్లర్ టు రొమాంటిక్ ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 17 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ వరకు ఈ సినిమాలు ప్రీమియర్ అవుతున్నాయి. అలాగే, హారర్ థ్రిల్లర్ నుంచి రొమాంటిక్ డ్రామా వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ది గర్ల్‌ఫ్రెండ్ (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- డిసెంబర్ 05
జే కెల్లీ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా సినిమా)- డిసెంబర్ 05
స్టీఫెన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- డిసెంబర్ 05
ది న్యూ యార్కర్ ఎట్ 100 (అమెరికన్ కార్టూన్ డాక్యుమెంటరీ చిత్రం)- డిసెంబర్ 05
లవ్ అండ్ వైన్ (సౌత్ ఆఫ్రికన్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- డిసెంబర్ 05
ది ప్రైస్ ఆఫ్ కన్ఫెషన్ (కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 05
ది నైట్ మై డాడ్ సేవ్‌డ్ క్రిస్మస్ 2 (ఇంగ్లీష్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- డిసెంబర్ 05
ఓనింగ్ మ్యాన్‌హటన్: సీజన్ 2 (ఇంగ్లీష్ రియాలిటీ లైఫ్‌స్టైల్ గేమ్ షో)- డిసెంబర్ 05
జియో హాట్‌స్టార్ ఓటీటీ
డైస్ ఈరే (తెలుగు డబ్బింగ్ మలయాళ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 05
ది రియల్ హౌజ్‌వైఫ్స్ ఆఫ్ బెవెర్లీ హిల్స్ సీజన్ 15 (ఇంగ్లీష్ రియాలిటీ గేమ్ షో)- డిసెంబర్ 05
జీ5 ఓటీటీ
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (తెలుగు కామెడీ సినిమా)- డిసెంబర్ 05
ఘర్‌వాలీ పెడ్వాలీ (హిందీ హారర్ కామెడీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 05
బే దునే తీన్ (మరాఠీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 05
ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ (తెలుగు డబ్బింగ్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆహా ఓటీటీ- డిసెంబర్ 05
కుట్రమ్ పురిందవన్ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- డిసెంబర్ 05
అరసయ్యన ప్రేమ పసంగ (కన్నడ కామెడీ డ్రామా సినిమా)- సన్ నెక్ట్స్ ఓటీటీ- డిసెంబర్ 05
ది ఫస్ట్ స్నో ఆఫ్ ఫ్రాగల్ రాక్ (ఇంగ్లీష్ యానిమేషన్ కామెడీ ఫాంటసీ మూవీ)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- డిసెంబర్ 05
ఓటీటీలోకి ఇవాళ 17 సినిమాలు
ఇలా ఇవాళ (డిసెంబర్ 05) ఒక్కరోజే 17 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్, తిరువీర్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్, కుట్రమ్ పురింధవన్, ప్రణవ్ మోహన్ లాల్ హారర్ థ్రిల్లర్ డైస్ ఈరే, స్టీఫెన్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వాటితోపాటు అరసయ్యన ప్రేమ పసంగ, ఘర్‌వాలీ పెడ్వాలీ, ది ప్రైస్ ఆఫ్ కన్ఫెషన్, లవ్ అండ్ వైన్‌తో కలిపి మొత్తంగా 11 సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 6 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


