OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 29 సినిమాలు- 18 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 11 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 6!
OTT Release Movies New: ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 29 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 18 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 11 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, జీ5, ఈటీవీ విన్ ఓటీటీల్లో రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ చూద్దాం.
OTT Release Movies New: ఓటీటీలోకి రెండు రోజుల్లో 29 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి సన్ నెక్ట్స్ వరకు ఓటీటీలో రిలీజ్ అయిన ఆ సినిమాలు, వాటి జోనర్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ఇన్ ది గ్రే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హీస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 13
ది ట్రేటర్స్ సీజన్ 2 (హిందీ సైకలాజికల్ రియాలిటీ కాంపిటీషన్ సిరీస్)- ఆగస్టు 13
బటర్‌ఫ్లై (తెలుగు డబ్బింగ్ అమెరికన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 13
వదలా (తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఆగస్టు 14
హార్టిన్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్)- ఆగస్టు 14 (ఆహా ఓటీటీలో కూడా)
అరూపి (మలయాళ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 14
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
టైర్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ వర్క్‌ప్లేస్ కామెడీ వెబ్ సిరీస్)- ఆగస్టు 13
మై బ్రిలియంట్ కెరీర్ (ఇంగ్లీష్ ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 13
ఏ చైల్డ్ ఆఫ్ మై ఓన్ (స్పానిష్ హైబ్రిడ్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- ఆగస్టు 13
దిస్ దట్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్ (ఇంగ్లీష్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఆగస్టు 13
కాక్‌టెయిల్ 2 (హిందీ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 14
మోరియా (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 14
ఉమ్తెతో (సౌత్ ఆఫ్రికన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 14
మై బెస్ట్ ఫ్రెండ్, హిజ్ గర్ల్‌ఫ్రెండ్ అండ్ మీ (జర్మన్ రొమాంటిక్ కామెడీ మూవీ)- ఆగస్టు 14
డోంట్ సే గుడ్ లక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ టీన్ రొమాంటిక్ మ్యూజికల్ కామెడీ డ్రామా చిత్రం)- ఆగస్టు 14
టు ది మ్యాక్స్(తెలుగు డబ్బింగ్ స్పానిష్ స్పోర్ట్స్ అడ్వెంచర్ డ్రామా సినిమా)- ఆగస్టు 14
ది రొట్టెన్ ఫైల్స్ విత్ స్టెఫనీ సూ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ వీడియో పాడ్‌కాస్ట్)- ఆగస్టు 14
జీ5 ఓటీటీ
భారత భాగ్య విధాత (హిందీ రియల్ లైఫ్ హిస్టారికల్ మెడికల్ సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- ఆగస్టు 14
నిబ్బా నిబ్బీ (బెంగాలీ డార్క్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ రోడ్ సినిమా)- ఆగస్టు 14
సర్వగుణ్ సంపన్న్ (హిందీ సోషల్ సెటైర్ డార్క్ కామెడీ ఫిల్మ్)- ఆగస్టు 14
ఈటీవీ విన్ ఓటీటీ
ప్రేమదేశం (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- ఆగస్టు 13 (అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా)
నిజమే రుజువైనది (తెలుగు రొమాంటిక్ మ్యూజికల్ ఫిల్మ్)- ఆగస్టు 14
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
ఆఖరి సవాల్ (హిందీ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఆగస్టు 14
పవర్ బుక్ 3 రైజింగ్ కనన్: సీజన్ 5 (ఇంగ్లీష్ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 14
చెఫ్ మంత్ర: ప్రాజెక్ట్ యూఎస్ఏ (తెలుగు కుకింగ్ కాంపిటీషన్ సిరీస్)- ఆహా ఓటీటీ- ఆగస్టు 13
కాటాలన్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- ఆగస్టు 13
జానీ జంపర్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- ఆగస్టు 13
ఓయ్ భోలే ఓయ్ 2 (పంజాబీ కామెడీ ఫాంటసీ డ్రామా చిత్రం)- చౌపల్ ఓటీటీ- ఆగస్టు 13
మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ (తెలుగు రూరల్ సోషల్ ఫ్యామిలీ కామెడీ రొమాంటిక్ డ్రామా మూవీ)- సన్ నెక్ట్స్ ఓటీటీ- ఆగస్టు 14
ఓటీటీలోకి 29 సినిమాలు
ఇలా గురువారం (ఆగస్ట్ 13), శుక్రవారం (ఆగస్టు 14) రెండు రోజుల్లో కలిపి మొత్తంగా 29 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో కాక్‌టెయిల్ 2, చెఫ్ మంత్ర, ఆఖరి సవాల్, కాటాలన్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇన్ ది గ్రే, ది ట్రేటర్స్ 2, నిజమే రుజువైనది, ప్రేమదేశం, హార్టిన్, బటర్‌ఫ్లై, అరూపి సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు జగపతి బాబు వదలా, భారత భాగ్య విధాత, నిబ్బా నిబ్బీ, డోంట్ సే గుడ్ లక్, టు ది మ్యాక్స్, జానీ జంపర్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 18 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 11 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
నెట్‌ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్
ఇంతేకాకుండా ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే ఏకంగా 11 సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే, అమెజాన్ ప్రైమ్‌లోని ఆరింటికి ఆరు ఓటీటీ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉండటం విశేషం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


