OTT Release Movies New: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 32 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. అన్ని రకాల జోనర్లలో జియో హాట్స్టార్ నుంచి ఈటీవీ విన్ వరకు ఓటీటీ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
జియో హాట్స్టార్ ఓటీటీ

వరం - తెలుగు సిరీస్ (అక్టోబర్ 22)
ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 7 - తెలుగు డబ్బింగ్ సిరీస్ (అక్టోబర్ 23)
హ్యాపీస్ ప్లేస్ సీజన్ 3 - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ (అక్టోబర్ 23)
జీ5 ఓటీటీ
అయ్యన మనే సీజన్ 2 - తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ (అక్టోబర్ 23)
సట్టమమ్ నీదియుమ్ సీజన్ 2 - తెలుగు డబ్బింగ్ సిరీస్ (అక్టోబర్ 23)
సుమో దీదీ - హిందీ సినిమా (అక్టోబర్ 23)
అన్ లక్కీ మై బాస్ - కొరియన్ సిరీస్ (అక్టోబర్ 23)
ది ఇన్వైట్ - ఇంగ్లీష్ మూవీ (అక్టోబర్ 23)
శ్వేత్కాళీ సీజన్ 2 - బెంగాలీ సిరీస్ (అక్టోబర్ 23)
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
దునియా కి థైన్ థైన్ - హిందీ వెబ్ సిరీస్
ఐ యామ్ హ్యాండ్సమ్ - తెలుగు సినిమా (అక్టోబర్ 23)
చార్ యార్ - హిందీ వెబ్ సిరీస్ (అక్టోబర్ 23)
లాల్: హాలోవీన్ సీజన్ 1 - ఇటాలియన్ వెబ్ సిరీస్ (అక్టోబర్ 23)
ఆర్91 - ఫ్రెంచ్ వెబ్ సిరీస్ (అక్టోబర్ 23)
నెట్ఫ్లిక్స్ ఓటీటీ
ది ప్యారడైజ్ - తెలుగు సినిమా (అక్టోబర్ 22)
{{/usCountry}}ది ప్యారడైజ్ - తెలుగు సినిమా (అక్టోబర్ 22)
{{/usCountry}}మటర్గష్టి - హిందీ వెబ్ సిరీస్ (అక్టోబర్ 22)
నోబడీ వాంట్స్ దిస్ సీజన్ 3 - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ (అక్టోబర్ 22)
డిడ్ సమ్వన్ హ్యాపెన్ టు మెన్షన్ మీ? - జపనీస్ వెబ్ సిరీస్ (అక్టోబర్ 22)
కుడ్ నాట్ అగ్రీ లెస్ విత్ అలిసన్ అండ్ ఐసాక్ - ఇంగ్లీష్ టాక్ షో (అక్టోబర్ 22)
డోరతి - తెలుగు డబ్బింగ్ మూవీ (అక్టోబర్ 23)
ధూమకేతు - తెలుగు డబ్బింగ్ సినిమా (అక్టోబర్ 23)
ల్యూపిన్ పార్ట్ 4 - తెలుగు డబ్బింగ్ సిరీస్ (అక్టోబర్ 23)
గజబ్ రాత్ - తెలుగు డబ్బింగ్ సినిమా (అక్టోబర్ 23)
పొలిటికా ల్యూపిన్ సీజన్ 1 - జపనీస్ వెబ్ సిరీస్ (అక్టోబర్ 23)
సర్వైవింగ్ హరికేన్ ఓటిస్ - ఇంగ్లీష్ సిరీస్ (అక్టోబర్ 23)
ప్యారలైజ్డ్ బై హోప్ - ఇంగ్లీష్ డాక్యుమెంటరీ (అక్టోబర్ 23)
ఫేడింగ్ గ్రాండియర్ - స్పానిష్ సిరీస్ (అక్టోబర్ 23)
ప్యారలైజ్డ్ బై హోప్: ది మరియా బాంఫోర్డ్ స్టోరీ - ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ డాక్యుమెంటరీ (అక్టోబర్ 23)
మరిన్ని ఓటీటీల్లో
నా వైఫ్ మిస్సింగ్ - తెలుగు సిరీస్ - ఆహా ఓటీటీ (అక్టోబర్ 22)
ఫైట్ మహా - తెలుగు మూవీ - ఈటీవీ విన్ ఓటీటీ (అక్టోబర్ 22)
హజు వాట్ చాలే - గుజరాతీ చిత్రం - షెమారోమీ ఓటీటీ (అక్టోబర్ 22)
ది గ్రేట్ పంజాబ్ రాబరీ - పంజాబీ ఫిల్మ్ - కేబుల్వన్ ఓటీటీ (అక్టోబర్ 22)
సిప్పియాన్ సితారే - పంజాబీ మూవీ - చౌపల్ ఓటీటీ (అక్టోబర్ 22)
లెజెండ్ ఆఫ్ ది వైట్ డ్రాగన్ - ఇంగ్లీష్ సినిమా - లయన్స్ గేట్ ప్లే ఓటీటీ (అక్టోబర్ 23)
ఓటీటీలోకి 32 సినిమాలు
ఇలా గురువారం (అక్టోబర్ 22), శుక్రవారం (అక్టోబర్ 23) 2 రోజుల్లో ఏకంగా 32 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. అందులో ది ప్యారడైజ్,ఫైట్ మహా, నా వైఫ్ మిస్సింగ్, గజబ్ రాత్, సుమో దీదీ, సట్టమమ్ నీదియుమ్ 2, అయ్యన మనే 2, వరం, ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 7, డోరతి, చార్ యార్, ఐయామ్ హ్యాండ్సమ్ సినిమాలు స్పెషల్గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు ధూమకేతు, ల్యూపిన్ పార్ట్ 4, సర్వైవింగ్ హరికేన్ ఓటిస్, శ్వేత్కాళీ 2, మటర్గష్టి, ది ఇన్వైట్తోకలిపి చూసేందుకు చాలా స్పెషల్గా 18 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్గా 12 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే, ఒక్క నెట్ఫ్లిక్స్ ఓటీటీలోనే ఏకంగా 14 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.