...
...
Next Story

OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 27 సినిమాలు- 18 చాలా స్పెషల్, తెలుగులో 10 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 8- ఎక్కడంటే?

OTT Release Movies: ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 27 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 18 సినిమాలు ఓటీటీ రిలీజ్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లలో క్రైమ్, హారర్, కామెడీ, రొమాంటిక్, డ్రామా వంటి జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు చూద్దాం.

Published on: May 31, 2026, 16:00:19 IST
Advertisement

OTT Release Movies: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 27 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఆహా, ఈటీవీ విన్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో లుక్కేద్దాం

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 27 సినిమాలు- 18 చాలా స్పెషల్, తెలుగులో 10 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 8- ఎక్కడంటే?
ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 27 సినిమాలు- 18 చాలా స్పెషల్, తెలుగులో 10 ఇంట్రెస్టింగ్- ఒకేదాంట్లో 8- ఎక్కడంటే?

కర (తెలుగు డబ్బింగ్ తమిళ హీస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 28

ఎమి మార్టినజ్: ది కిడ్ వూ స్టాప్స్ టైమ్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ మూవీ)- మే 28

మర్డర్ మైండ్‌ఫుల్లీ సీజన్ 2 (జర్మన్ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 28

ది ఫోర్ సీజన్స్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 28

డెడ్ మ్యాన్స్ వైర్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- మే 28

బ్రెజిల్స్ 70: ది థర్డ్ స్టార్ (బ్రెజిలియన్ స్పోర్ట్స్ హిస్టారికల్ డ్రామా డాక్యుమెంటరీ సిరీస్)- మే 29

కలబాసస్ కాన్ఫిడెన్షియల్ (ఇంగ్లీష్ లైఫ్‌స్టైల్ రియాలిటీ షో)- మే 29

రఫా (స్పానిష్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ సిరీస్ అండ్ స్పోర్ట్స్ షో)- మే 2

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

గోదారి గట్టుపైన (తెలుగు విలేజ్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- మే 29

లీడర్ 2026 (తెలుగు డబ్బింగ్ తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- మే 29

నవాబ్ కేఫ్ (తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- మే 29

సుఖమానో సుఖమన్ (మలయాళ రొమాంటిక్ ఫాంటసీ కామెడీ డ్రామా సినిమా)- మే 29

ది లాస్ట్ వైకింగ్ (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ డ్రామా మూవీ)- మే 29

ఆహా ఓటీటీ

కాకమ్మ కథలు సీజన్ 3 (తెలుగు సెలబ్రిటీ టాక్ షో)- మే 28

సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్ (తెలుగు బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ చిత్రం)- మే 29

జీ5 ఓటీటీ

సూపర్ డూపర్ర్ (మరాఠి ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ)- మే 29

ది అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బెంగాలీ డార్క్ కామెడీ హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- మే 29

జియో హాట్‌స్టార్ ఓటీటీ

కజిన్స్ అండ్ కల్యాణమ్స్ (తెలుగు డబ్బింగ్ మలయాళ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- మే 29

జాలీ ఎల్ఎల్‌బీ 3 (హిందీ లీగల్ కామెడీ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ)- మే 29

ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ

ప్రొపెల్లర్ వన్ వే నైట్ కోచ్ (అమెరికన్ ఫ్యామిలీ అడ్వెంచర్ డ్రామా సినిమా)- మే 29

స్టార్ సిటీ (అమెరికన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- మే 29

మరిన్ని ఓటీటీల్లో

మేరీ అవాజ్ సునో (తెలుగు డబ్బింగ్ మలయాళ మ్యూజికల్ ఎమోషనల్ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- మే 28

స్పా (మలయాళం అడల్ట్ కామెడీ సోషల్ సెటైర్ డ్రామా మూవీ)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- మే 28

ఫేసెస్ (తెలుగు డబ్బింగ్ మలయాళ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా)- సన్ నెక్ట్స్ ఓటీటీ- మే 29

ది మూమెంట్ (ఇంగ్లీష్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- హెచ్‌బీఓ మ్యాక్స్ ఓటీటీ- మే 29

ది రేస్ (ఇంగ్లీష్ హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- మే 29

ఓటీటీలోకి 2 రోజుల్లో 27 సినిమాలు

ఇలా గురువారం (మే 28), శుక్రవారం (మే 29) 2 రోజుల్లో కలిపి ఏకంగా 27 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు ధనుష్ కర, ది ఫోర్ సీజన్స్ సీజన్ 2, మేరీ అవాజ్ సునో, స్పా, ఫేసెస్, ది రేస్, జాలీ ఎల్ఎల్‌బీ 3, కజిన్స్ అండ్ కల్యాణమ్స్, కాకమ్మ కథలు సీజన్ 3, సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్, లీడర్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.

18 స్పెషల్, తెలుగులో 10

వీటితోపాటు ది లాస్ట్ వైకింగ్, గోదారి గట్టుపైన, నవాబ్ కేఫ్, సుఖమానో సుఖమన్, సీట్ ఎడ్జ్, సూపర్ డూపర్ర్, డెడ్ మ్యాన్స్ వైర్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 18 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 10 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే, ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 8 మూవీస్ అందుబాటులో ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe