OTT Release Movies Telugu: ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 16 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో స్పై యాక్షన్, డార్క్ కామెడీ, హారర్, రొమాంటిక్, రివేంజ్ వంటి విభిన్న జోనర్లలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

వరస్ట్ నైబర్ ఎవర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- జూలై 1
ఎనోలా హోమ్స్ 3 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ స్పై యాక్షన్ మిస్టరీ అడ్వెంచర్ రొమాంటిక్ డ్రామా సినిమా)- జూలై 1
సూపర్ సుబ్బు (తెలుగు రూరల్ సెక్స్ ఎడ్యుకేషన్ డార్క్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 2
ఈటీవీ విన్ ఓటీటీ
గుర్తుకొస్తున్నాయి (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- జూలై 3
డిజిటల్ డెత్ (తెలుగు టెక్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- జూలై 5
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ఎలీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ డార్క్ సెటైరికల్ కామెడీ మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 1
ఇసకపట్నం (తెలుగు పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ రివేంజ్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 2
ప్రాజెక్ట్ హెయిల్ మేరీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ డ్రామా చిత్రం)- జూలై 3
జియో హాట్‌స్టార్ ఓటీటీ
మాలీవుడ్ టైమ్స్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సైకలాజికల్ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- జూలై 3
ప్రీతమ్ అండ్ పెడ్రో (తెలుగు డబ్బింగ్ హిందీ సైబర్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 3
వీరభద్రుని రహస్యం - ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ మర్మదేశం (తెలుగు హారర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- జూలై 3
{{/usCountry}}వీరభద్రుని రహస్యం - ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ మర్మదేశం (తెలుగు హారర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- జూలై 3
{{/usCountry}}టాప్ తెలుగు ఇన్‌ఫ్ల్యూయెన్సర్ (తెలుగు రియాలిటీ కాంపిటీషన్ షో)- ఆహా ఓటీటీ- జూలై 3
హ్యాంగ్ మ్యాన్ (తెలుగు యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం)- సన్ నెక్ట్స్ ఓటీటీ- జూలై 3
కరక్కం (తెలుగు డబ్బింగ్ మలయాళ మ్యూజికల్ హారర్ కామెడీ మూవీ)- సోనీ లివ్ ఓటీటీ- జూలై 3
సిలో సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- జూలై 3
హాఫ్ మ్యాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ డార్క్ డ్రామా వెబ్ సిరీస్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూలై 3
ఓటీటీలోకి తెలుగులో 16 సినిమాలు
ఇలా గత వారం (జూన్ 29 నుంచి జూలై 5) తెలుగులో ఏకంగా 16 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. చూసేందుకు ఈ సినిమాలన్నీ స్పెషలే. కానీ, తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన సూపర్ సుబ్బు, గుర్తుకొస్తున్నాయి, డిజిటల్ డెత్, టాప్ తెలుగు ఇన్‌ఫ్ల్యూయెన్సర్, వీరభద్రుని రహస్యం, ఇసకపట్నం, హ్యాంగ్ మ్యాన్‌తో కలిపి 7 మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.