ఓటీటీలోకి ఏకంగా 47 సినిమాలు- 27 చాలా స్పెషల్, తెలుగులో 11 మాత్రమే ఇంట్రెస్టింగ్- ఏ ప్లాట్‌ఫామ్స్‌లలో చూడాలంటే?

ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 47 సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 27 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 11 ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. హారర్ నుంచి కామెడీ వరకు నెట్‌ఫ్లిక్స్ టు ఈటీవీ విన్ దాకా ఈవారం ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

Published on: Oct 31, 2025, 10:10:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 47 సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. మరి ఆ సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, వాటి జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి ఏకంగా 47 సినిమాలు- 27 చాలా స్పెషల్, తెలుగులో 11 మాత్రమే ఇంట్రెస్టింగ్- ఏ ప్లాట్‌ఫామ్స్‌లలో చూడాలంటే?
ఓటీటీలోకి ఏకంగా 47 సినిమాలు- 27 చాలా స్పెషల్, తెలుగులో 11 మాత్రమే ఇంట్రెస్టింగ్- ఏ ప్లాట్‌ఫామ్స్‌లలో చూడాలంటే?

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ది అస్సెట్ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 27

బబో: ది హాఫ్ట్‌బెఫెల్ స్టోరీ (జెర్మన్ ర్యాపర్ బయోగ్రాఫికల్ మ్యూజిక్ డాక్యుమెంటరీ సినిమా)- అక్టోబర్ 28

మో అమర్: వైల్డ్ వరల్డ్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో)- అక్టోబర్ 28

నైట్‌మేర్స్ ఆఫ్ నేచర్: లాస్ట్ ఇన్ ది జంగిల్ (ఇంగ్లీష్ హారర్ ఎక్స్‌పీరియెన్స్ డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబర్ 28

ఫిజికల్: ఆసియా (కొరియన్ కాంపిటీషన్ రియాలిటీ షో)- అక్టోబర్ 28

ఇడ్లీ కొట్టు (తెలుగు డబ్బింగ్ తమిళ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 29

బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- అక్టోబర్ 29

స్టిచ్ హెడ్ (ఇంగ్లీష్ యానిమేటెడ్ కామెడీ హారర్ అడ్వెంచర్ సినిమా)- అక్టోబర్ 29

సెల్లింగ్ సన్‌సెట్: సీజన్ 9 (ఇంగ్లీష్ రియాలిటీ లైఫ్‌స్టైల్ రియల్ ఎస్టేట్ డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబర్ 29

రూలర్స్ ఆఫ్ ఫోర్చూన్ (బ్రెజిలియన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 29

ది విచర్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ హారర్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 30

ఐలీన్: క్వీన్ ఆఫ్ సీరియల్ కిల్లర్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ట్రూ డాక్యుమెంటరీ మూవీ)- అక్టోబర్ 30

ఆమ్‌స్ట్రడామ్ ఎంపైర్ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 30

సన్ ఆఫ్ ఏ డాంకీ (ఆస్ట్రేలియన్ కామెడీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 30

జువాన్ గాబ్రియల్: ఐ మస్ట్ ఐ కెన్ ఐ విల్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ సినిమా)- అక్టోబర్ 30

ది వైట్ హౌస్ ఎఫెక్ట్ (ఇంగ్లీష్ పొలిటిటికల్ డాక్యుమెంటరీ సినిమా)- అక్టోబర్ 31

బ్యాడ్ ఇన్‌ఫ్ల్యూయెన్సర్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ సస్పెన్స్ డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబర్ 31

బ్రీత్‌లెస్ సీజన్ 2 (స్పానిష్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 31

రిథమ్ + ఫ్లో ఫ్రాన్స్ సీజన్ 4 (ఫ్రెంచ్ హిప్ హాప్ రియాలిటీ కాంపిటీషన్ సిరీస్)- అక్టోబర్ 31

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ది హోమ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ మిస్టరీ సినిమా)- అక్టోబర్ 28

హజ్బిన్ హోటల్ సీజన్ 2 (ఇంగ్లీష్ యానిమేషన్ క్రైమ్ ఫిక్షన్ డార్క్ కామెడీ సిరీస్)- అక్టోబర్ 29

హెడ్డా (ఇంగ్లీష్ బోల్డ్ రొమాంటిక్ సైకలాజికల్ డ్రామా మూవీ)- అక్టోబర్ 29

తలవరా (మలయాళం రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్)- అక్టోబర్ 29

కుయిలి (తమిళ సోషల్ పొలిటికల్ డ్రామా సినిమా)- అక్టోబర్ 30

కాంతార ఛాప్టర్ 1 (తెలుగు డబ్బింగ్ కన్నడ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 31

బాఘీ 4 (హిందీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 31

ట్రెమెంబా (పోర్చుగీస్ ట్రూ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 31

జియో హాట్‌స్టార్ ఓటీటీ

ఇట్: వెల్కమ్ టూ డెర్రీ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ మిస్టరీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 27

మేగన్ 2.0 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 27

మానా కీ హమ్ యార్ నహీన్ (హిందీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 29

సారీ బేబీ (ఇంగ్లీష్ ఎల్‌జీబీటీక్యూ డ్రామా చిత్రం)- అక్టోబర్ 30

కొత్త లోక చాప్టర్ 1- చంద్ర (తెలుగు డబ్బింగ్ మలయాళ సూపర్ వుమెన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 31

జీ5 ఓటీటీ

డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు (తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 31

జయమ్ము నిశ్చయంబురా విత్ జగపతి (తెలుగు సెలబ్రిటీ టాక్ షో)- అక్టోబర్ 31

రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ చిత్రం)- అక్టోబర్ 31

బాయి తుజ్యాపయి (మరాఠీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 31

మారిగళ్లు (కన్నడ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 31

గణశత్రు (బెంగాలీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 31

ఆహా ఓటీటీ తమిళ్

ఉసురే (తమిళ రూరల్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 31

సొట్ట సొట్ట నానైయితు (తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- అక్టోబర్ 31

డౌన్ సిమిట్రీ రోడ్ (ఇంగ్లీష్ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- అక్టోబర్ 29

బ్లాక్ మెయిల్ (తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- సన్ నెక్ట్స్ ఓటీటీ- అక్టోబర్ 30

డర్టీ స్కామ్స్ (హిందీ బోల్డ్ రొమాంటిక్ డ్రామా అంథాలజీ సిరీస్)- హంగామా ఓటీటీ- అక్టోబర్ 30

మిస్టర్ షుడాయి (పంజాబీ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా)- చౌపల్ ఓటీటీ- అక్టోబర్ 30

మధురం జీవామృతబిందు (మలయాళ అంథాలజీ సినిమా)- సైనా ప్లే ఓటీటీ- అక్టోబర్ 31

టొర్నాడో (ఇంగ్లీష్ రివేంజ్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- అక్టోబర్ 31

సింధు భైరవి (తెలుగు మ్యూజికల్ డ్రామా చిత్రం)-ఈటీవీ విన్ ఓటీటీ- నవంబర్ 2

ఓటీటీలోకి 47 సినిమాలు

ఇలా ఈ వారం (అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు) ఏకంగా 47 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కాంతార చాప్టర్ 1, కొత్త లోక చాప్టర్ 1, ధనుష్ ఇడ్లీ కొట్టు, సింధు భైరవి, ది విచర్ సీజన్ 4, బాఘీ 4, డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు, జయమ్ము నిశ్చయంబురా స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

వీటితోపాటు బ్లాక్ మెయిల్, డర్టీ స్కామ్స్, మిస్టర్ షుడాయి, టొర్నాడో, సొట్ట సొట్ట నానైయితు, ఉసురే, మారిగళ్లు, రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్, ది హోమ్, బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్, స్టిచ్ హెడ్, హెడ్డా, తలవరా, ఐలీన్, ది అస్సెట్, కుయిలి , ఇట్, మేగన్ 2.0తో కలిసి 27 సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 11 సినిమాలు ఓటీటీ రిలీజ్ అవనున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More