OTT Release Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 45 సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. జియో హాట్‌స్టార్ నుంచి ఈటీవీ విన్ దాకా విభిన్న జోనర్లలో ఓటీటీ ప్రీమియర్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
జియో హాట్‌స్టార్ ఓటీటీ

సాలే ఆషిక్ (హిందీ రొమాంటిక్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 06
మోర్టల్ కాంబాట్ 2 (ఇంగ్లీష్ మార్షల్ ఆర్ట్స్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 08
షెరిఫ్ కంట్రీ సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ పోలీస్ ప్రొసీజరల్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
ది కర్దాషియన్స్ సీజన్ 8 (ఇంగ్లీష్ రియాలిటీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
ఫైర్ కంట్రీ సీజన్ 5 (అమెరికన్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
పతి పత్నీ ఔర్ పంగా సీజన్ 2 (హిందీ రియాలిటీ రిలేషన్‌షిప్స్ కాంపిటీషన్ షో)- అక్టోబర్ 10
విజయనగర్ హిరే (బెంగాలీ యాక్షన్ అడ్వెంచర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 10
ట్రెజర్ ఐలాండ్ సీజన్ 1 (ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 11
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
లోర్నే (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)- అక్టోబర్ 06
లెస్ ఆఫ్ ఏ స్ట్రేంజర్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ మ్యూజికల్ డ్రామా మూవీ)- అక్టోబర్ 07
ఇన్‌సైడ్ ది సర్కిల్ (మెక్సికన్ మిస్టరీ థ్రిల్లర్ పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 07
ససకి అండ్ పీప్స్ సీజన్ 2 (జపనీస్ యానిమేషన్ ఫాంటసీ హారర్ అడ్వెంచర్ కామెడీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 07
{{/usCountry}}ససకి అండ్ పీప్స్ సీజన్ 2 (జపనీస్ యానిమేషన్ ఫాంటసీ హారర్ అడ్వెంచర్ కామెడీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 07
{{/usCountry}}వూ ఈజ్ మార్టిన్ ముల్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ కామెడీ డాక్యుమెంటరీ మూవీ)- అక్టోబర్ 07
అన్‌ఫర్గెటబుల్ (ఇంగ్లీష్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 07
రియల్ మెన్ సీజన్ 2 (ఇటాలియన్ అడల్ట్ కామెడీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 07
మండాడి (తెలుగు, తమిళ డబ్బింగ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సినిమా)- అక్టోబర్ 08
బిలో (ఇంగ్లీష్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 08
ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 09
ఎపిక్ (తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 09
రిపోర్టింగ్ లైవ్ (తెలుగు డబ్బింగ్ హిందీ ఇన్విస్టిగేటివి క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 09
టేక్ ఛార్జ్ ఆఫ్ మై హార్ట్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ రొమాంటిక్ కామెడీ ఫాంటసీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
యానిమల్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 09
హాంటెడ్ హోటల్ సీజన్ 2 (ఇంగ్లీష్ అడల్ట్ యానిమేషన్ హారర్ కామెడీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
డాక్టర్ ఎక్స్ మాఫియా ఇన్ వైట్ (సౌత్ కొరియన్ మెడికల్ నోయిర్ డార్క్ కామెడీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
ఈజ్ ఇట్ కేక్ హాలోవీన్ సీజన్ 2 (ఇంగ్లీష్ కుకింగ్ కాంపిటీషన్ రియాలిటీ షో)- అక్టోబర్ 09
ఏ డే లైక్ నో అదర్ (ఇంగ్లీష్ మ్యూజికల్ బయోగ్రాఫికల్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
జాన్ కార్‌పేంటర్స్ ఘోస్ట్ ఆఫ్ మార్స్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 09
100 డేస్ ఆఫ్ డిసెప్షన్ (కొరియన్ హిస్టారికల్ రొమాంటిక్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
సీఐఏ సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ స్పై థ్రిల్లర్ పోలీస్ ప్రొసీజరల్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 05
ఎఫ్‌బీఐ సీజన్ 9 (ఇంగ్లీష్ క్రైమ్ పోలీస్ ప్రొసీజరల్ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 05
స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- అక్టోబర్ 06 (రెంట్)
ఇన్సీడియస్: అవుట్ ఆఫ్ ది ఫర్దర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 06 (రెంట్)
ఎన్‌సీఐఎస్ సీజన్ 24 (ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ అడ్వెంచర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 06
కేరీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ టీన్ హారర్ సైకలాజికల్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 07
ఇష్కా ఇష్కా (హిందీ రొమాంటిక్ డార్క్ సైకలాజికల్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 07
మారెమ్మ (తెలుగు రూరల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- అక్టోబర్ 09 (ఆహా ఓటీటీలో కూడా)
ఖలీఫా: ది రూలర్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 09
పారిస్ కేఫ్ (తమిళ ఎమోషనల్ ఫ్యామిలీ రొమాంటిక్ థ్రిల్లర్ కామెడీ డ్రామా మూవీ)- అక్టోబర్ 09
బోస్టన్ బ్లూ సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
లుక్ ఎట్ మీ లైక్ దట్ నోవాస్ వే (స్పానిష్ యూత్ మ్యూజికల్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
సోనీ లివ్ ఓటీటీ
ఐస్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
ది ఐస్‌బ్లేడ్ సోర్సరర్ షల్ రూల్ ది వరల్డ్ సీజన్ 2 (జపనీస్ యానిమేషన్ యాక్షన్ ఫాంటసీ స్కూల్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ
స్మాల్ ప్రొఫెట్స్ (ఇంగ్లీష్ క్రైమ్ ఫాంటసీ మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 07
మ్యాచ్ బాక్స్ ది మూవీ (ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ కామెడీ సినిమా) - అక్టోబర్ 09
చౌపల్ ఓటీటీ
రుహాని ఇష్క్ (పంజాబీ రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిల్మ్)- అక్టోబర్ 06
మేరీ గర్ల్‌ఫ్రెండ్ ద వియాహ్ (పంజాబీ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- అక్టోబర్ 09ఈటీవీ విన్ ఓటీటీ
లీస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ (తెలుగు కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 09 (నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనూ)
ఓటీటీలోకి 45 సినిమాలు
ఇలా ఈ వారం (అక్టోబర్ 05 నుంచి 11 వరకు) ఏకంగా 45 సినిమాలు ఓటీటీలోకి వచ్చేయనున్నాయి. వాటిలో మండాడి, లీస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, మ్యాచ్ బాక్స్, ఐస్, ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్, స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే, ఎపిక్, మారెమ్మ, ఖలీఫా, పారిస్ కేఫ్, మోర్టల్ కాంబాట్ 2, ఇన్‌సైడ్ ది సర్కిల్, ఇష్కా ఇష్కా, కేరీ, ఇన్సీడియస్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు 100 డేస్ ఆఫ్ డిసెప్షన్, ఘోస్ట్ ఆఫ్ మార్స్, డాక్టర్ ఎక్స్ మాఫియా ఇన్ వైట్, యానిమల్స్, టేక్ ఛార్జ్ ఆఫ్ మై హార్ట్, రిపోర్టింగ్ లైవ్, బిలో, అన్‌ఫర్గెటబుల్, షెరిఫ్ కంట్రీ సీజన్ 2, సాలే ఆషిక్‌తో కలిపి చూసేందుకు 25 సినిమాలు చాలా స్పెషల్‌గా ఓటీటీ రిలీజ్ కానున్నాయి. ఇందులోనూ తెలుగులో 13 ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి.