ఓటీటీలోకి ఏకంగా 48 సినిమాలు- 23 చాలా స్పెషల్, తెలుగులో ఏకంగా 13 ఇంట్రెస్టింగ్- అన్ని జోనర్లలో ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 48 సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 23 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఏకంగా 13 ఓటీటీ రిలీజ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈటీవీ విన్ వరకు, హారర్ టు కామెడీ ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 48 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
సెసమే స్ట్రీట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కిడ్స్ మ్యూజిక్ సిరీస్)- నవంబర్ 10
మెరైన్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- నవంబర్ 10
ఏ మేరీ లిటిల్ ఎక్స్-మస్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ క్రిస్మస్ రొమాంటిక్ కామెడీ సినిమా)- నవంబర్ 12
బీయింగ్ ఎడీ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- నవంబర్ 12
ఎలోవ ది హోస్టేజ్ లైవ్ ఆన్ టీవీ (బ్రెజిలియన్ డాక్యుమెంటరీ సినిమా)- నవంబర్ 12
మిస్సెస్ ప్లేమెన్ (ఇంగ్లీష్ బోల్డ్ బయోగ్రాఫికల్ డ్రామా సిరీస్)- నవంబర్ 12
డైనమైట్ కిస్ (కొరియన్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 12
సెల్లింగ్ ది ఓసీ సీజన్ 4 (అమెరికన్ రియాలిటీ షో)- నవంబర్ 12
ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 13
లాస్ట్ సమురాయ్ స్టాండింగ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హిస్టారికల్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ )- నవంబర్ 13
ది బీస్ట్ ఇన్ మీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 13
టీ యా బార్న్ టు బీ బ్యాడ్ (ఇంగ్లీష్ క్రైమ్ హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- నవంబర్ 13
హ్యాడ్ ఐ నాట్ సీన్ ఇన్ ది సన్ పార్ట్ 1 (తైవానీస్ మిస్టరీ థ్రిల్లర్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 13
యూనికార్న్ అకాడమీ చాప్టర్ 4 (ఇంగ్లీష్ యానిమేషన్ ఫాంటసీ అడ్వెంచర్ సిరీస్)- నవంబర్ 13
తెలుసు కదా (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ- నవంబర్ 14
డ్యూడ్ (తెలుగు, తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా)- నవంబర్ 14
ఇన్ యువర్ డ్రీమ్స్ (ఇంగ్లీష్ యానిమేషన్ ఫాంటసీ ఫ్యామిలీ కామెడీ అడ్వెంచర్ మూవీ)- నవంబర్ 14
జాక్ పాల్ vs ట్యాంక్ డేవిస్ (ఇంగ్లీష్ బాక్సింగ్ మ్యాచ్ గేమ్ షో సినిమా)- నవంబర్ 14
నోవెల్లే వాగ్ (ఫ్రెంచ్ కామెడీ డ్రామా మూవీ)- నవంబరు 14
లెఫ్టర్ ది స్టోరీ ఆఫ్ ది ఆర్డినరియస్ (టర్కీష్ బయోగ్రాఫిలక్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం)- నవంబర్ 14
ట్వింకిలింగ్ వాటర్‌మెలన్ (కొరియన్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 14
ఏ క్వైట్ ప్లేస్ డే వన్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ సస్పెన్స్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 14
ది క్రిస్టల్ కుకూ (ఇంగ్లీష్ సైకలాజికల్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 14
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
బ్యాట్-ఫ్యామ్ (ఇంగ్లీష్ యానిమేషన్ సూపర్ హీరో కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 10
ప్లే డేట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ చిత్రం)- నవంబర్ 12
నిషాంచి (హిందీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- నవంబర్ 14
మాలిస్ సీజన్ 1 (ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 14
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ఫ్రీకియర్ ఫ్రైడే (అమెరికన్ ఫాంటసీ కామెడీ ఫిల్మ్)- నవంబర్ 12
జాలీ ఎల్ఎల్‌బీ 3 (హిందీ లీగల్ కామెడీ డ్రామా మూవీ)- నవంబర్ 14
అవిహితం (తెలుగు డబ్బింగ్ మలయాళ బ్లాక్ కామెడీ డ్రామా సినిమా)- నవంబర్ 14
జురాసిక్ వరల్డ్ రీబర్త్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 14
ల్యాండ్‌మ్యాన్ (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 15
జీ5 ఓటీటీ
దశావతార్ (మరాఠీ మైథలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 14
ఇన్‌స్పెక్షన్ బంగ్లా (మలయాళ హారర్ కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 14
ఈటీవీ విన్ ఓటీటీ
ఏనుగు తొండం ఘటికాచలం (తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- నవంబర్ 13
ఈగో (తెలుగు రూరల్ కామెడీ డ్రామా చిత్రం)- నవంబర్ 16
సన్ నెక్ట్స్ ఓటీటీ
ఎక్క (కన్నడ క్రైమ్ యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ)- నవంబర్ 13
దండకారణ్యం (తమిళ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- నవంబర్ 14
మారుతం (తమిళ సోషల్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- నవంబర్ 14
ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ
పాన్ రాయల్ సీజన్ 2 (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 12
కమ్ సీ మీ ఇన్ ది గుడ్ లైట్ (అమెరికన్ ఎల్‌జీబీటీక్యూ డాక్యుమెంటరీ సినిమా)- నవంబర్ 14
సింప్లీ సౌత్ ఓటీటీ
పొయ్యమొళి (మలయాళ మిస్టరీ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 14
యోలో (తమిళ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- నవంబర్ 14
హ్యాపీ మ్యారీడ్ లైఫ్ (తమిళ రొమాంటిక్ ఫిల్మ్)- షార్ట్‌ఫ్లిక్స్ ఓటీటీ- నవంబర్ 11
ఫఫే కుత్త్నియన్ (పంజాబీ క్రైమ్ కామెడీడ్రామా చిత్రం)- చౌపల్ ఓటీటీ- నవంబర్ 13
కప్లింగ్ (మలయాళ రొమాంటిక్ కామెడీ సిరీస్)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- నవంబర్ 14
పాండా ప్లాన్ (చైనీస్ యాక్షన్ కామెడీ ఫిల్మ్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- నవంబర్ 14
కె ర్యాంప్ (తెలుగు రొమాంటిక్ కామెడీ యాక్షన్ సినిమా)- ఆహా ఓటీటీ- నవంబర్ 15
ఓటీటీలోకి 48 సినిమాలు
ఇలా ఈ వారం (నవంబర్ 10 నుంచి 16 వరకు) ఏకంగా 48 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో డ్యూడ్, తెలుసు కదా, కె ర్యాంప్, ఏనుగు తొండం ఘటికాచలం, ఈగో, ఢిల్లీ క్రైమ్ 3, సెసమే స్ట్రీట్, ఏ మేరీ లిటిల్ ఎక్స్-మస్, లాస్ట్ సమురాయ్ స్టాండింగ్, ది బీస్ట్ ఇన్ మీ, ఏ క్వైట్ ప్లేస్ డే వన్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ 23-ఇంట్రెస్టింగ్ 13
వీటితోపాటు ప్లే డేట్, నిషాంచి, జాలీ ఎల్ఎల్‌బీ 3, అవిహితం, జురాసిక్ వరల్డ్ రీబర్త్, దశావతార్, ఇన్‌స్పెక్షన్ బంగ్లా, ఎక్క, దండకారుణ్యం, మారుతం, కప్లింగ్, పాండా ప్లాన్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 23 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఏకంగా 13 మూవీస్ ఓటీటీ రిలీజ్ కానున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


