Today OTT Release Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. రొమాంటిక్, హారర్, సైన్స్ ఫిక్షన్, ఫ్యామిలీ డ్రామా, ఇన్వెస్టిగేషన్ ఇలా అన్ని రకాల జోనర్లలో అమెజాన్ ప్రైమ్ నుంచి జియో హాట్‌స్టార్ వరకు ఓటీటీలో అలరిస్తున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ఫర్ఫెక్ట్ లయర్స్ (స్పానిష్ మిస్టరీ థ్రిల్లర్ డార్క్ రొమాంటిక్ టీన్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 20
ది వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ (హిందీ ఫోక్ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 20 (రెంట్ లేకుండా)
డ్రోన్స్ (తమిళ హారర్ ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ మూవీ)- నవంబర్ 20
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
418 (తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 20
హైకూ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- నవంబర్ 20
ఢింఢోరా సీజన్ 2 (హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 20
ది బ్లూ రోడ్ (కొరియన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 20
ప్రైమ్‌టైమ్ ప్రీచర్స్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- నవంబర్ 20
ఆన్ బీహాఫ్ ఆఫ్ మై సన్ (ఇంగ్లీష్ డ్రామా చిత్రం)- నవంబర్ 20
స్టెప్స్ (ఇంగ్లీష్ యానిమేషన్ మ్యూజికల్ ఫ్యామిలీ కామెడీ ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్)- నవంబర్ 20
సమ్‌థింగ్ న్యూ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ సోషల్ డ్రామా మూవీ)- నవంబర్ 20
మాంగ్లిక్ (బెంగాలీ థ్రిల్లర్ మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 20
సన్ నెక్ట్స్ ఓటీటీ
{{/usCountry}}మాంగ్లిక్ (బెంగాలీ థ్రిల్లర్ మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 20
సన్ నెక్ట్స్ ఓటీటీ
{{/usCountry}}అనుమాన పక్షి (తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 20
చిరం (మలయాళ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా సినిమా)- నవంబర్ 20
క్రేజీ కళ్యాణం (తెలుగు రూరల్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- ఆహా ఓటీటీ- నవంబర్ 20
టీన్ తిగడా (హిందీ రొమాంటిక్ మ్యూజికల్ స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- నవంబర్ 20
అన్బిల్ అవన్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సర్వైవల్ డ్రామా చిత్రం)- సోనీ లివ్ ఓటీటీ- నవంబర్ 20
వే ఆఫ్ ది వారియర్ కిడ్ (ఇంగ్లీష్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీ)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- నవంబర్ 20
పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలంపియన్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- నవంబర్ 20
ఓటీటీలోకి ఇవాళ 19 సినిమాలు
ఇలా ఇవాళ (నవంబర్ 20) ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో క్రేజీ కళ్యాణం, అన్బిల్ అవన్, టీన్ తిగడా, అనుమాన పక్షి, మాంగ్లిక్, 418, ఢింఢోరా సీజన్ 2, హైకూ, డ్రోన్స్, ది బ్లూ రోడ్, పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలంపియన్స్, ది వాన్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 12 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే 9 సినిమాలు
ఇందులోనూ తెలుగులో మరింత ఇంట్రెస్టింగ్‌గా 5 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే ఏకంగా 9 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూ అందుబాటులో ఉన్నాయి.