OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 19 సినిమాలు- 12 స్పెషల్, ఒకేచోట 9- తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- ప్రైమ్ టు హాట్‌స్టార్
Friday OTT Release Movies Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 19 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. అందులో చూసేందుకు చాలా స్పెషల్‌గా 12 సినిమాలు ఉంటే వాటిలోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్గా కేవలం 5 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. విభిన్న జోనర్లలో ప్రైమ్ నుంచి హాట్‌స్టార్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయే ఆ సినిమాలేంటో చూద్దాం.
Today OTT Release Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. రొమాంటిక్, హారర్, సైన్స్ ఫిక్షన్, ఫ్యామిలీ డ్రామా, ఇన్వెస్టిగేషన్ ఇలా అన్ని రకాల జోనర్లలో అమెజాన్ ప్రైమ్ నుంచి జియో హాట్‌స్టార్ వరకు ఓటీటీలో అలరిస్తున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ఫర్ఫెక్ట్ లయర్స్ (స్పానిష్ మిస్టరీ థ్రిల్లర్ డార్క్ రొమాంటిక్ టీన్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 20
ది వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ (హిందీ ఫోక్ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 20 (రెంట్ లేకుండా)
డ్రోన్స్ (తమిళ హారర్ ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ మూవీ)- నవంబర్ 20
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
418 (తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 20
హైకూ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- నవంబర్ 20
ఢింఢోరా సీజన్ 2 (హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 20
ది బ్లూ రోడ్ (కొరియన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 20
ప్రైమ్‌టైమ్ ప్రీచర్స్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- నవంబర్ 20
ఆన్ బీహాఫ్ ఆఫ్ మై సన్ (ఇంగ్లీష్ డ్రామా చిత్రం)- నవంబర్ 20
స్టెప్స్ (ఇంగ్లీష్ యానిమేషన్ మ్యూజికల్ ఫ్యామిలీ కామెడీ ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్)- నవంబర్ 20
సమ్‌థింగ్ న్యూ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ సోషల్ డ్రామా మూవీ)- నవంబర్ 20
మాంగ్లిక్ (బెంగాలీ థ్రిల్లర్ మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 20
సన్ నెక్ట్స్ ఓటీటీ
అనుమాన పక్షి (తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 20
చిరం (మలయాళ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా సినిమా)- నవంబర్ 20
క్రేజీ కళ్యాణం (తెలుగు రూరల్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- ఆహా ఓటీటీ- నవంబర్ 20
టీన్ తిగడా (హిందీ రొమాంటిక్ మ్యూజికల్ స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- నవంబర్ 20
అన్బిల్ అవన్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సర్వైవల్ డ్రామా చిత్రం)- సోనీ లివ్ ఓటీటీ- నవంబర్ 20
వే ఆఫ్ ది వారియర్ కిడ్ (ఇంగ్లీష్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీ)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- నవంబర్ 20
పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలంపియన్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- నవంబర్ 20
ఓటీటీలోకి ఇవాళ 19 సినిమాలు
ఇలా ఇవాళ (నవంబర్ 20) ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో క్రేజీ కళ్యాణం, అన్బిల్ అవన్, టీన్ తిగడా, అనుమాన పక్షి, మాంగ్లిక్, 418, ఢింఢోరా సీజన్ 2, హైకూ, డ్రోన్స్, ది బ్లూ రోడ్, పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలంపియన్స్, ది వాన్తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 12 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే 9 సినిమాలు
ఇందులోనూ తెలుగులో మరింత ఇంట్రెస్టింగ్గా 5 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లోనే ఏకంగా 9 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూ అందుబాటులో ఉన్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


