ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 11 సినిమాలు- ఇంట్రెస్టింగ్‌గా 5- ఒకేదాంట్లో 4- నెట్‌ఫ్లిక్స్ టు జీ5- హారర్ నుంచి కామెడీ దాకా!
ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 11 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో అన్ని చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉంటే ఇంట్రెస్టింగ్‌గా ఐదు తెలుగు స్ట్రయిట్ సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్, క్రైమ్, కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ వంటి అన్ని జోనర్లలో ఆ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతన్నాయి.
ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 11 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అవన్నీ హారర్, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్, కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ వంటి అన్ని రకాల జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్, జీ5 ఓటీటీల్లో ఈ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవేంటో లుక్కేదదం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఎకో (తెలుగు డబ్బింగ్ మలయాళం మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- డిసెంబర్ 31
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫినాలే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 1
రన్ అవే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 1
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
అమెరికానా (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 29
4 గర్ల్స్ (తెలుగు రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్)- డిసెంబర్ 31
ట్రాప్ హౌజ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా)- డిసెంబర్ 31
డ్రైవ్ (తెలుగు సైబర్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం)- జనవరి 2
ఈటీవీ విన్ ఓటీటీ
మౌగ్లీ (తెలుగు రొమాంటిక్ ఫారెస్ట్ లవ్ స్టోరీ చిత్రం)- జనవరి 1
తొవ్వ (తెలుగు రూరల్ డ్రామా సినిమా)- జనవరి 4
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ఎల్‌బీడబ్ల్యూ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 1
జీ5 ఓటీటీ
బ్యూటీ (తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- జనవరి 2
ఓటీటీలోకి తెలుగులో 11
ఇలా గత వారం (డిసెంబర్ 29 నుంచి జనవరి 4 వరకు) ఏకంగా 11 సినిమాలు తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాయి. ఈ సినిమాలన్నీ చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
ఇంట్రెస్టింగ్‌గా 5
అయితే, వీటిలో బ్యూటీ, తొవ్వ, మౌగ్లీ, 4 గర్ల్స్, డ్రైవ్ ఐదు సినిమాలు తెలుగు స్ట్రయిట్ సినిమాలుగా ఇంట్రెస్టెంగ్‌గా ఉన్నాయి. అలాగే, ఈ 11 తెలుగు సినిమాల్లో ఏకంగా 4 ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


