Telugu OTT Movies Released: ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 18 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. క్రైమ్ డ్రామా నుంచి సైకలాజికల్ మర్డర్ మిస్టరీ వరకు అన్ని రకాల జోనర్లలో సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి లయన్స్‌గేట్ ప్లే ఓటీటీ వరకు రిలీజ్ అయిన ఆ సినిమాలు, జోనర్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఐ విల్ ఫైండ్ యూ(తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 18
ధురంధర్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 19
వాయిస్ మెయిల్స్ ఫర్ ఇసాబెల్లే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- జూన్ 19
హస్బెండ్స్ ఇన్ యాక్షన్ (తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్)- జూన్ 19
ఒయాసిస్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ టీన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 19
ఆహా ఓటీటీ
థాంక్యూ సుబ్బారావు (తెలుగు కామెడీ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- జూన్ 18
ధైర్యే సాహసే అమృత (తెలుగు రూరల్ కామెడీ లవ్ డ్రామా మూవీ)- జూన్ 18
రేజర్ (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 19
జియో హాట్‌స్టార్ ఓటీటీ
కెనాథ కానోమ్ (తెలుగు డబ్బింగ్ తమిళ రూరల్ సెటైరికల్ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- జూన్ 16
సేవ్ ది టైగర్స్ 3 (తెలుగు కామెడీ ఫాంటసీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 19
అతిరథి (తెలుగు డబ్బింగ్ మలయాళ యాక్షన్ కామెడీ మూవీ)- జూన్ 19
తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ రివేంజ్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 19
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
{{/usCountry}}తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ రివేంజ్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 19
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
{{/usCountry}}యువర్ ఫాల్ట్: లండన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- జూన్ 17
దృశ్యం 3 (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ మిస్టరీ ఫ్యామిలీ డ్రామా మూవీ)- జూన్ 18
మరీచిక (తెలుగు, తమిళ క్రైమ్ మిస్టరీ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం)- జూన్ 19
ఈటీవీ విన్ ఓటీటీ
జయముంది భయమేలా మనసా (తెలుగు కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 18
సిస్టర్ మహి (తెలుగు మెడికో ఫ్యామిలీ లవ్ డ్రామా సినిమా)- జూన్ 21
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
ఎమ్4ఎమ్ (తెలుగు సైకలాజికల్ క్రైమ్ మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 19
ఓటీటీలోకి తెలుగులో 18 సినిమాలు
గత వారం (జూన్ 14 నుంచి 21) వరకు తెలుగు భాషలో ఏకంగా 18 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాయి. వాటిలో అన్ని సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
మరింత ఇంట్రెస్టింగ్‌గా 8
అయితే, తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన 8 మూవీస్ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇక వీటన్నింటిలో ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకే 5 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.