OTT Releases Telugu: గత వారం తెలుగు భాషలో ఏకంగా 17 సినిమాలు ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చాయి. వాటిలో హీస్ట్ క్రైమ్ యాక్షన్ నుంచి రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ వరకు అన్ని రకాల జోనర్లలో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ టు లయన్స్ గేట్ ప్లే వరకు ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

కర (తెలుగు డబ్బింగ్ తమిళ హీస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 28
ది ఫోర్ సీజన్స్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 28
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
స్పైడర్ నోయిర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో లైవ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 27
గోదారి గట్టుపైన (తెలుగు విలేజ్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- మే 29
లీడర్ 2026 (తెలుగు డబ్బింగ్ తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- మే 29
నవాబ్ కేఫ్ (తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- మే 29
ఆహా ఓటీటీ
కాకమ్మ కథలు సీజన్ 3 (తెలుగు సెలబ్రిటీ టాక్ షో)- మే 28
సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్ (తెలుగు బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ చిత్రం)- మే 29
జియో హాట్‌స్టార్ ఓటీటీ
జెట్లీ (తెలుగు క్రైమ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మే 25
బ్రదర్స్ అండ్ సిస్టర్స్ (తెలుగు డబ్బింగ్ తమిళ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 27
సెడ్యూసర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ బోల్డ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- మే 28
{{/usCountry}}సెడ్యూసర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ బోల్డ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- మే 28
{{/usCountry}}కజిన్స్ అండ్ కల్యాణమ్స్ (తెలుగు డబ్బింగ్ మలయాళ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- మే 29
ఈటీవీ విన్ ఓటీటీ
మేరీ అవాజ్ సునో (తెలుగు డబ్బింగ్ మలయాళ మ్యూజికల్ ఎమోషనల్ డ్రామా సినిమా)- మే 28
నిశబ్ధం (తెలుగు ఫ్యామిలీ సస్పెన్స్ డ్రామా మూవీ)- మే 31
మరికొన్ని ఓటీటీల్లో
డ్రింకర్ సాయి (తెలుగు రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- జీ5 ఓటీటీ- మే 27
ఫేసెస్ (తెలుగు డబ్బింగ్ మలయాళ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా)- సన్ నెక్ట్స్ ఓటీటీ- మే 29
ది రేస్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- మే 29
ఓటీటీలోకి తెలుగులో 17 సినిమాలు
ఇలా గత వారం (మే 25 నుంచి 31 వరకు) తెలుగు భాషలో ఏకంగా 17 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాయి. వాటిలో చూసేందుకు అన్నీ చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అయితే, గోదారి గట్టుపైన, నవాబ్ కేప్, డ్రింకర్ సాయి, నిశబ్ధం, జెట్లీ, కాకమ్మ కథలు సీజన్ 3, సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్ వంటి 7 తెలుగు స్ట్రయిట్ సినిమాలు మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి.