ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 13 సినిమాలు- 9 చాలా స్పెషల్, 4 ఇంట్రెస్టింగ్- హాట్‌స్టార్ టు ఈటీవీ విన్- విభిన్న జోనర్లలో!
ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 13 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 9 సినిమాలు ఉంటే తెలుగు స్ట్రయిట్ చిత్రాలుగా 4 ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. జియో హాట్‌స్టార్ నుంచి ఈటీవీ విన్ వరకు అన్ని జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటి జోనర్స్ ఏంటీ, ఓటీటీ ప్రీమియర్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

జియో హాట్‌స్టార్ ఓటీటీ
నాడు సెంటర్ (తెలుగు డబ్బింగ్ తమిళ స్పోర్ట్స్ డ్రామా సినిమా)- నవంబర్ 20
జిద్దీ ఇష్క్ (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ డార్క్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 21
రాంబో ఇన్ లవ్ (న్యూ ఎపిసోడ్స్) (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 21
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ఆఫ్టర్ ది హంట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- నవంబర్ 20
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 21
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
షాంపెన్ ప్రాబ్లమ్స్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ రొమాంటిక్ ఫిల్మ్)- నవంబర్ 19
బైసన్ (తెలుగు, తమిళ స్పోర్ట్స్ సోషియో పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా)- నవంబర్ 21
డైనింగ్ విత్ ది కపూర్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ డాక్యుమెంటరీ సిరీస్)- నవంబర్ 21
సన్ నెక్ట్స్ ఓటీటీ
కర్మణ్యే వాధికారస్తే (తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 21
డీజిల్ (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 21 (ఆహా ఓటీటీ)
చెఫ్ మంత్ర సీజన్ 5 (తెలుగు కామెడీ ఫుడ్ రియాలిటీ కాంపిటీషన్ షో)- ఆహా ఓటీటీ- నవంబర్ 20
రీలే (తెలుగు డబ్బింగ్ అమెరికన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- నవంబర్ 21
ఏఐ లవ్ స్టోరీ (తెలుగు సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ ఫిల్మ్)- ఈటీవీ విన్ ఓటీటీ- నవంబర్ 23
ఓటీటీలోకి తెలుగులో 13
ఇలా గత వారం (నవంబర్ 17 నుంచి 23 వరకు) తెలుగులో ఏకంగా 13 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో ధృవ్ విక్రమ్-అనుపమ పరమేశ్వరన్‌ల బైసన్, మనోజ్ బాజ్‌పాయ్ ది ఫ్యామిలీ మ్యాన్ 3, కర్మణ్యేవాధికారస్తే, ఏఐ లవ్ స్టోరీ, డీజీల్, జిద్దీ ఇష్క్, నాడు సెంటర్, ఆఫ్టర్ ది హంట్, షాంపెన్ ప్రాబ్లమ్స్ సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
తెలుగు స్ట్రయిట్ సినిమాలు
తెలుగులో 13 ఓటీటీ స్ట్రీమింగ్ కాగా చాలా స్పెషల్‌గా 9 సినిమాలు ఉన్నాయి. అయితే, వీటిలో తెలుగు స్ట్రయిట్ సినిమాలు 4 ఓటీటీ రిలీజ్ అవడం ఇంట్రెస్టింగ్‌గా మారాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


