ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 14 సినిమాలు- 11 చూసేందుకు చాలా స్పెషల్, 4 ఇంట్రెస్టింగ్-హారర్, క్రైమ్ థ్రిల్లర్ అన్ని జోనర్లలో!

ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఉంటే ఇంట్రెస్టింగ్‌గా స్ట్రయిట్ తెలుగు సినిమాలుగా 4 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్ థ్రిల్లర్, కామెడీ, యాక్షన్, రొమాంటిక్ వంటి అన్ని జోనర్లలో ఆ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Published on: Dec 8, 2025, 05:32:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో 14 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఈ సినిమాలన్నీ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, జీ5, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్, సోనీ లివ్‌లలో ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో తెలుసుకుందాం.

ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 14 సినిమాలు- 11 చూసేందుకు చాలా స్పెషల్, 4 ఇంట్రెస్టింగ్-హారర్, క్రైమ్ థ్రిల్లర్ అన్ని జోనర్లలో!
ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 14 సినిమాలు- 11 చూసేందుకు చాలా స్పెషల్, 4 ఇంట్రెస్టింగ్-హారర్, క్రైమ్ థ్రిల్లర్ అన్ని జోనర్లలో!

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

థామా (తెలుగు డబ్బింగ్ హిందీ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 02 (రెంట్ విధానం)

హో వాట్ ఫన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ మూవీ)- డిసెంబర్ 03

మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్ (తెలుగు డబ్బింగ్ స్పై యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం)- డిసెంబర్ 05

నాన్న మళ్లీ రావా (తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఫిల్మ్)- డిసెంబర్ 05

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ట్రోల్ 2 (తెలుగు డబ్బింగ్ నార్వేజియన్ హారర్ కామెడీ మిస్టరీ ఫాంటసీ సినిమా)- డిసెంబర్ 01

ది అబాండన్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ పీరియాడిక్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 04

ది గర్ల్‌ఫ్రెండ్ (తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- డిసెంబర్ 05

స్టీఫెన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- డిసెంబర్ 05

ఆహా ఓటీటీ

ది హంటర్ చాప్టర్ 1 (తెలుగు డబ్బింగ్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 04

ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ (తెలుగు డబ్బింగ్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 05

డైస్ ఈరే (తెలుగు డబ్బింగ్ మలయాళ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- డిసెంబర్ 05

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (తెలుగు కామెడీ సినిమా)- జీ5 ఓటీటీ- డిసెంబర్ 05

ఘటన (తెలుగు ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- ఈటీవీ విన్ ఓటీటీ- డిసెంబర్ 07

కుట్రమ్ పురిందవన్ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- డిసెంబర్ 05

ఓటీటీలోకి తెలుగులో 14 సినిమాలు

ఓటీటీలోకి గత వారం (డిసెంబర్ 01 నుంచి 07 వరకు) తెలుగు భాషలో ఏకంగా 14 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో థామా, మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్, నాన్న మళ్లీ రావా, ది గర్ల్‌ఫ్రెండ్, స్టీఫెన్, ది హంటర్ చాప్టర్ 1, ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్, డైస్ ఈరే స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్‌గా 11-ఇంట్రెస్టింగ్‌గా 4

వీటితోపాటు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ఘటన, కుట్రమ్ పురింధవన్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగు స్ట్రయిట్ సినిమాలుగా 4 ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More