Today OTT Release Movies Friday: ఇవాళ శుక్రవారం (మే 29) ఒక్కరోజే ఓటీటీలోకి 19 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్ థ్రిల్లర్ నుంచి రొమాంటిక్ కామెడీ వరకు విభిన్న జోనర్లలో, డిఫరెంట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఆ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

గోదారి గట్టుపైన (తెలుగు విలేజ్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- మే 29
లీడర్ 2026 (తెలుగు డబ్బింగ్ తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- మే 29
నవాబ్ కేఫ్ (తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- మే 29
సీట్ ఎడ్జ్ (కన్నడ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్)- మే 29
సుఖమానో సుఖమన్ (మలయాళ రొమాంటిక్ ఫాంటసీ కామెడీ డ్రామా సినిమా)- మే 29
ది లాస్ట్ వైకింగ్ (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ డ్రామా మూవీ)- మే 29
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
బ్రెజిల్స్ 70: ది థర్డ్ స్టార్ (బ్రెజిలియన్ స్పోర్ట్స్ హిస్టారికల్ డ్రామా డాక్యుమెంటరీ సిరీస్)- మే 29
కలబాసస్ కాన్ఫిడెన్షియల్ (ఇంగ్లీష్ లైఫ్‌స్టైల్ రియాలిటీ షో)- మే 29
రఫా (స్పానిష్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ సిరీస్ అండ్ స్పోర్ట్స్ షో)- మే 29
జీ5 ఓటీటీ
సూపర్ డూపర్ర్ (మరాఠి ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ)- మే 29
ది అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బెంగాలీ డార్క్ కామెడీ హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- మే 29
జియో హాట్‌స్టార్ ఓటీటీ
కజిన్స్ అండ్ కల్యాణమ్స్ (తెలుగు డబ్బింగ్ మలయాళ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- మే 29
జాలీ ఎల్ఎల్‌బీ 3 (హిందీ లీగల్ కామెడీ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ)- మే 29
ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ
{{/usCountry}}జాలీ ఎల్ఎల్‌బీ 3 (హిందీ లీగల్ కామెడీ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ)- మే 29
ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ
{{/usCountry}}ప్రొపెల్లర్ వన్ వే నైట్ కోచ్ (అమెరికన్ ఫ్యామిలీ అడ్వెంచర్ డ్రామా సినిమా)- మే 29
స్టార్ సిటీ (అమెరికన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- మే 29
మరిన్ని ఓటీటీల్లో
సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్ (తెలుగు బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ చిత్రం)- ఆహా ఓటీటీ- మే 29
ఫేసెస్ (తెలుగు డబ్బింగ్ మలయాళ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా)- సన్ నెక్ట్స్ ఓటీటీ- మే 29
ది మూమెంట్ (ఇంగ్లీష్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- హెచ్‌బీఓ మ్యాక్స్ ఓటీటీ- మే 29
ది రేస్ (ఇంగ్లీష్ హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- మే 29
ఓటీటీలోకి ఇవాళ 19 సినిమాలు
ఇలా ఇవాళ (మే 29) ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అయ్యాయి. వీటిలో గోదారి గట్టుపైన, నవాబ్ కేఫ్, ఫేసెస్, సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్, అక్షయ్ కుమార్ జాలీ ఎల్ఎల్‌బీ 3, కజిన్స్ అండ్ కల్యాణమ్స్, లీడర్ 2026, ది అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
13 స్పెషల్-తెలుగులో 6
వీటితోపాటు ది రేస్, ది లాస్ట్ వైకింగ్, సుఖమానో సుఖమన్, సీట్ ఎడ్జ్, సూపర్ డూపర్ర్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 13 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే, వీటిలో తెలుగులో మరింత ఇంట్రెస్టింగ్‌గా 6 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
ఒక్క అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనే 6
అయితే, ఎప్పుడు అన్నిటికంటే ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే సినిమాలు విడుదల అయ్యేయి, కానీ ఈసారి అమెజాన్ ప్రైమ్ ఒక్కదాంట్లో అత్యధికంగా 6 మూవీస్ రిలీజ్ అవడం విశేషం.