OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు- 11 చాలా స్పెషల్, తెలుగులో 3 మాత్రమే ఇంట్రెస్టింగ్-హారర్ టు కామెడీ!

OTT Release Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 3 మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, జీ తదితర ఓటీటీల్లో హారర్, క్రైమ్ వంటి జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Feb 13, 2026, 05:40:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, జియో హాట్‌స్టార్ తదితర ఓటీటీల్లో హారర్, క్రైమ్ థ్రిల్లర్స్, కామెడీ, రొమాంటిక్ వంటి డిఫరెంట్ జోనర్లలో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు- 11 చాలా స్పెషల్, తెలుగులో 3 మాత్రమే ఇంట్రెస్టింగ్-హారర్ టు కామెడీ!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు- 11 చాలా స్పెషల్, తెలుగులో 3 మాత్రమే ఇంట్రెస్టింగ్-హారర్ టు కామెడీ!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

టైలర్ పెర్రీస్ జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ రోడ్ కామెడీ సినిమా)- ఫిబ్రవరి 13

ది మ్యూజియమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ (టర్కీష్ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 13

ది ఆర్ట్ ఆఫ్ సారా (సౌత్ కొరియన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్)- ఫిబ్రవరి 13

ఇన్ ది మడ్ సీజన్ 2 (అర్జెంటీనా ప్రిజన్ డ్రామా క్రైమ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 13

బ్లూ మూన్ (ఇంగ్లీష్ బయోగ్రఫీ మ్యూజికల్ డ్రామా సినిమా)

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

బ్యాండ్‌వాలే (హిందీ మ్యూజికల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 13

లవ్ మీ లవ్ మీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- ఫిబ్రవరి 13

జీ5 ఓటీటీ

ఉత్తర్ (మరాఠీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 13

భానుప్రియ భూతర్ హోటల్ (బెంగాలీ హారర్ కామెడీ మూవీ)- ఫిబ్రవరి 13

పాతిరాత్రి (మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామా ఫిల్మ్)- ఫిబ్రవరి 13

సన్ నెక్ట్స్ ఓటీటీ

సూర్య: ది పవర్ ఆఫ్ లవ్ (కన్నడ రొమాంటిక్ యాక్షన్ చిత్రం)- ఫిబ్రవరి 13

మాయాబింబమ్ (తమిళ రొమాంటిక్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 13

ది కంజూరింగ్: లాస్ట్ రిట్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- ఫిబ్రవరి 13

ఎటర్నిటీ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా ఫాంటసీ సినిమా)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- ఫిబ్రవరి 13

హనీ బంచ్ (ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- షడ్డర్ ఓటీటీ- ఫిబ్రవరి 13

ది రఫ్‌ నెక్ (అమెరికన్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఫిబ్రవరి 13

ఓటీటీలోకి ఇవాళ 16 సినిమాలు

ఇలా ఇవాళ (ఫిబ్రవరి 13) ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్ థ్రిల్లర్స్ ది కంజూరింగ్, హనీ బంచ్, భానుప్రియ భూతర్ హోటల్, టైలర్ పెర్రీస్ జోస్ కాలేజ్ రోడ్ ట్రిప్, ది ఆర్ట్ ఆఫ్ సారా, బ్యాండ్‌వాలే, లవ్ మీ లవ్ మీ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

వీటితోపాటు పాతిరాత్రి, సూర్య, మాయబింబమ్, ది రఫ్ నెక్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 3 మాత్రమే ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More