గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితంలో చాలా మార్పులను తీసుకువస్తుంది. ఒక్కోసారి అశుభ ఫలితాలు, శుభ ఫలితాలు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో గ్రహాల సంచారం జరిగినప్పుడు కొన్ని గ్రహాలు ఇతర గ్రహాలతో సంయోగం చెందుతాయి. అలాంటి సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. జూలై 16న సూర్య-చంద్రుల మార్పు కలగనుంది ఇది 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది.
జూలై 16న సూర్య-చంద్ర గ్రహాల కలయిక

జూలై 16 చాలా ప్రత్యేకమైన రోజు అని చెప్పొచ్చు. ఆ రోజు సూర్య, చంద్ర మార్పు కలగనుంది. సూర్యుడు మిథున రాశిని విడిచిపెట్టి కర్కాటక రాశిలోకి వస్తాడు. చంద్రుడు కర్కాటక రాశిని వదిలిపెట్టి సింహరాశిలోకి వెళ్తాడు. ఈ సమయంలో సూర్యుడు చంద్రుడి రాశిలో ఉండడం, చంద్రుడు సూర్యుడి రాశిలో ఉండడం వల్ల ఒక ప్రత్యేకమైన యోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారు భారీగా లాభాలను పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరు? వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.
1. మేష రాశి
మేష రాశి వారికి సూర్య-చంద్ర గ్రహాల కలయిక వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. సూర్య-చంద్రుల కారణంగా ఈ రాశి వారు అనేక విధాలుగా అవకాశాలను పొందుతారు. కాంపిటేటివ్ పరీక్షల్లో కూడా సక్సెస్‌ను అందుకుంటారు.
కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకునే వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. ఈ సమయంలో ఈ రాశి వారి ఆనందం రెట్టింపు అవుతుంది. ప్రశాంతత కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. సానుకూల మార్పులను చూస్తారు.
2. కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కూడా ఇది శుభ సమయం అని చెప్పొచ్చు. సూర్యుడు, చంద్రుడి కారణంగా ఈ రాశి వారికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ రాశి వారికి ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది. టీచర్ల సపోర్ట్‌తో విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. సక్సెస్‌ను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
3. తులా రాశి
{{/usCountry}}కర్కాటక రాశి వారికి కూడా ఇది శుభ సమయం అని చెప్పొచ్చు. సూర్యుడు, చంద్రుడి కారణంగా ఈ రాశి వారికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ రాశి వారికి ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది. టీచర్ల సపోర్ట్‌తో విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. సక్సెస్‌ను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
3. తులా రాశి
{{/usCountry}}తులా రాశి వారికి కూడా ఇది అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. తులా రాశి వారు సూర్య-చంద్ర గ్రహాల కారణంగా అనేక ప్రయోజనాలను పొందుతారు. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. ఉద్యోగంలో కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తుంది. వివిధ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆదాయం కూడా పెరగవచ్చు. మానసిక ప్రశాంతతను పొందుతారు.
కాంపిటేటివ్ రంగాల్లో ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఫలితం ఉంటుంది. ఇక జీవితంలో శుభవార్తలను వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఏదైనా తీర్థయాత్రలకు కూడా వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.