వాలెంటైన్స్ డే నాడు ఏ రాశుల వారికి ఏ రంగు దుస్తులు కలిసి వస్తాయి? ఇలా చేస్తే ప్రేమించిన వారితో ఫుల్లు ఖుషీ!
వాలెంటైన్స్ డే నాడు కొందరైతే వారి భావాలను బయటపెడతారు. ఇష్టపడిన వారికి ప్రపోజ్ చేస్తారు. మంచి రిలేషన్షిప్‌ను మొదలు పెట్టాలని అనుకుంటారు. మీరు కూడా మీ ప్రేమలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ జ్యోతిష్య పరిహారాలను పాటించండి. వీటిని పాటించడం వల్ల ప్రేమలో విజయాన్ని పొందవచ్చు.
చాలామంది ప్రేమికులు వాలెంటైన్స్ డేను సంతోషంగా జరుపుకుంటారు. వాలెంటైన్స్ డే నాడు కొందరైతే వారి భావాలను బయటపెడతారు. ఇష్టపడిన వారికి ప్రపోజ్ చేస్తారు. మంచి రిలేషన్షిప్‌ను మొదలు పెట్టాలని అనుకుంటారు. మీరు కూడా మీ ప్రేమలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ జ్యోతిష్య పరిహారాలను పాటించండి. వీటిని పాటించడం వల్ల ప్రేమలో విజయాన్ని పొందవచ్చు.

అలాగే వాలెంటైన్స్ డే నాడు అన్ని కలిసి రావాలంటే ఈ రంగు దుస్తులను ధరించడం మంచిది. మరి వాలెంటైన్స్ డే నాడు ఏ రంగు దుస్తులు ధరిస్తే కలిసి వస్తుంది? మీ రాశి ప్రకారం ఏ రంగు దుస్తులను ధరించాలో తెలుసుకుందాం.
వాలెంటైన్స్ డే నాడు ఏ రాశుల వారు ఏ రంగు దుస్తులను ధరిస్తే కలిసి వస్తుంది?
మేష రాశి:
మేష రాశి వారు వాలెంటైన్స్ డే నాడు కాషాయం రంగు దుస్తులను ధరించడం మంచిది. ఇది రాశి వారికి బాగా కలిసి వచ్చేలా చేస్తుంది. శుభ ఫలితాలను తీసుకొస్తుంది.
వృషభ రాశి:
వృషభ రాశి వారు వాలెంటైన్స్ డే నాడు కలిసి రావాలంటే తెలుపు లేదా క్రీమ్ కలర్ దుస్తులను ధరించడం మంచిది. దీంతో శుభ ఫలితాలు కలుగుతాయి.
మిధున రాశి:
మిధున రాశి వారు వాలెంటైన్స్ డే నాడు పసుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం మంచిది. ఇది రాశి వారికి బాగా కలిసి వచ్చేలా చేస్తుంది. సంతోషాన్ని ఇస్తుంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు వాలెంటైన్స్ డే నాడు ఎరుపు రంగు దుస్తులను ధరించడం మంచిది. ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి. ఆనందంగా ఉండొచ్చు. ప్రేమలో విజయాన్ని పొందవచ్చు.
సింహ రాశి:
సింహ రాశి వారు వాలెంటైన్స్ డే నాడు పసుపు రంగు దుస్తులను ధరించడం మంచిది. ఇది వారికి మంచి జరిగేలా చేస్తుంది. శుభ ఫలితాలను అందిస్తుంది.
కన్యా రాశి:
కన్యా రాశి వారు వాలెంటైన్స్ డే నాడు అన్ని విధాలుగా కలిసి రావాలంటే ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం మంచిది. దీనితో మంచి జరుగుతుంది. అనుకున్నవి పూర్తవుతాయి.
తులా రాశి:
తులా రాశి వారు తెలుపు, ఎరుపు, పింక్ కలర్ దుస్తులను ధరించడం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ప్రేమలో గెలుపొందొచ్చు.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారు ఎరుపు లేదా కాషాయం రంగు దుస్తులను ధరిస్తే బాగా కలిసి వస్తుంది. వాలెంటైన్స్ డే నాడు శుభ ఫలితాలను చూస్తారు.
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారు పసుపు రంగు దుస్తులను ధరించడం మంచిది. దీంతో వారికి బాగా కలిసి వస్తుంది. సంతోషంగా ఉంటారు.
మకర రాశి:
మకర రాశి వారు నలుపు లేదా నీలం రంగు దుస్తులను ధరించడం మంచిది. దీంతో వారికి శుభ ఫలితాలు కలుగుతాయి.
కుంభ రాశి:
కుంభ రాశి వారు ఆకుపచ్చ, నీలం, గ్రే కలర్ దుస్తులను ధరిస్తే బాగా కలిసి వస్తుంది. ఆనందంగా ఉండొచ్చు.
మీన రాశి:
మీన రాశి వారు పసుపు రంగు దుస్తులను ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. సంతోషం పెరుగుతుంది. అనుకున్నవి కూడా జరుగుతాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


