తెలంగాణ 2026 సెలవుల క్యాలెండర్.. జనరల్, ఆప్షనల్ హాలీడేస్ కంప్లీట్ లిస్ట్!

2026 సంవత్సరానికి తెలంగాణ సెలవుల క్యాలెండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో 27 సాధారణ సెలవులు, 26 ఆప్షనల్ సెలవులు ఉన్నాయి.

Published on: Dec 9, 2025, 10:23:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొత్త ఏడాదికి సంబంధించిన సాధారణ సెలవులు, ఐచ్ఛిక(ఆప్షనల్) సెలవులను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రధాన పండుగలు కొన్ని ఆదివారాల్లో వచ్చాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తు శాఖాపరమైన అనుమతితో ఆమోదించిన ఐచ్ఛిక సెలవులను ఉపయోగించుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ సెలవుల క్యాలెండర్
తెలంగాణ సెలవుల క్యాలెండర్

సాధారణ సెలవులు 202

జనవరి 14: భోగి

జనవరి 15: సంక్రాంతి / పొంగల్

జనవరి 26: గణతంత్ర దినోత్సవం

ఫిబ్రవరి 15: మహా శివరాత్రి

మార్చి 3: హోలీ

మార్చి 19: ఉగాది

మార్చి 21: ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్)

మార్చి 27: శ్రీరామనవమి

ఏప్రిల్ 3 : గుడ్ ఫ్రైడే

ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్ రామ్ జయంతి

ఏప్రిల్ 14: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి

మే 27: ఈద్ ఉల్ అజా (బక్రీద్)

జూన్ 26: షాహదత్ ఇమామ్ హుస్సేన్ (RA) / 10వ మొహరం

ఆగస్టు 10: బోనాలు

ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం

ఆగస్టు 26: ఈద్ మిలాద్

సెప్టెంబరు 4: శ్రీకృష్ణాష్టమి

సెప్టెంబరు 14 : వినాయక చవితి

అక్టోబర్ 2: గాంధీ జయంతి

అక్టోబర్ 18: సద్దుల బతుకమ్మ

అక్టోబర్ 20: విజయ దశమి

అక్టోబర్ 21: విజయ దశమి మరుసటి రోజు

నవంబర్ 8: దీపావళి

నవంబర్ 24: కార్తీక పూర్ణిమ / గురునానక్ జయంతి

డిసెంబరు 25: క్రిస్మస్

డిసెంబరు 26: క్రిస్మస్ తర్వాత రోజు (బాక్సింగ్ డే కూడా)

ఆప్షనల్ హాలీడేస్ 2026

జనవరి 1: నూతన సంవత్సరం

జనవరి 3: హజ్రత్ అలీ జయంతి

జనవరి 16: కనుమ

జనవరి 16 : షబ్-ఎ-మెరాజ్

జనవరి 23: శ్రీ పంచమి

ఫిబ్రవరి 4: షబ్-ఎ-బరాత్

మార్చి 10: షహదత్ హజ్ట్ అలీ

మార్చి 13: జుముఅతుల్ విదా

మార్చి 17: షబ్-ఎ-ఖాదర్

మార్చి 31: మహావీర్ జయంతి

ఏప్రిల్ 14: తమిళ్ న్యూ ఇయర్ డే

ఏప్రిల్ 20 : బసవ జయంతి

మే 1 : బుద్ధ పూర్ణిమ

జూన్ 4 : ఈద్-ఎ-గదీర్

జూన్ 25: 9వ మొహర్రం (1446 హెచ్)

జూలై 16: రథ యాత్ర

ఆగస్టు. 4: అర్బయీన్

ఆగస్టు 15: పార్సీ నూతన సంవత్సరం

ఆగస్టు 21: వరలక్ష్మీ వ్రతం

ఆగస్టు 28: శ్రావణ పూర్ణిమ / రాఖీ పూర్ణిమ

సెప్టెంబరు 23: యాజ్ దహూమ్ షరీఫ్

అక్టోబర్ 19: మహర్ నవమి

అక్టోబరు 26: మహ్మదీ మహ్మద్ జువాన్‌పూర్ జయంతి

నవంబర్ 8: నరక చతుర్ధి

డిసెంబర్ 24: క్రిస్మస్ ఈవే

డిసెంబర్ 26: హజ్రత్ అలీ జయంతి

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More