Friday OTT Release Movies Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి హోయ్‌చోయ్ ఓటీటీ వరకు డిఫరెంట్ జోనర్లలో రిలీజ్ అయిన ఆ సినిమాలపై లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ధురంధర్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 19
వాయిస్ మెయిల్స్ ఫర్ ఇసాబెల్లే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- జూన్ 19
హస్బెండ్స్ ఇన్ యాక్షన్ (తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్)- జూన్ 19
ఒయాసిస్ (స్పానిష్ టీన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 19
కలర్ బుక్ (అమెరికన్ డ్రామా చిత్రం)- జూన్ 19
ది రూట్ ఆఫ్ ది గేమ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- జూన్ 19
జియో హాట్‌స్టార్ ఓటీటీ
సేవ్ ది టైగర్స్ 3 (తెలుగు కామెడీ ఫాంటసీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 19
అతిరథి (తెలుగు డబ్బింగ్ మలయాళ యాక్షన్ కామెడీ మూవీ)- జూన్ 19
తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ రివేంజ్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 19
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
మనితన్ దైవమగళం (తమిళ ఫ్యామిలీ యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ)- జూన్ 19
గిన్నీ వెడ్స్ సన్నీ 2 (హిందీ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 19
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
ఎమ్4ఎమ్ (తెలుగు సైకలాజికల్ క్రైమ్ మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 19
{{/usCountry}}ఎమ్4ఎమ్ (తెలుగు సైకలాజికల్ క్రైమ్ మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 19
{{/usCountry}}ఆలియా బసు గాయబ్ హై (హిందీ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 19
మ్యాచ్ పాయింట్ (ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- జూన్ 19
రేజర్ (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- ఆహా ఓటీటీ- జూన్ 19
ఆషాన్ (మలయాళ మ్యూజికల్ కామెడీ డ్రామా ఫిల్మ్)- సన్ నెక్ట్స్ ఓటీటీ- జూన్ 19
షుగర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- జూన్ 19
గు (మలయాళ హారర్ ఫాంటసీ సైకో ఎమోషనల్ డ్రామా చిత్రం)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- జూన్ 19
జమాయ్ బోడోల్ (బెంగాలీ డ్రామా వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- జూన్ 19
ఓటీటీలోకి ఇవాళ 19 సినిమాలు
ఇలా ఇవాళ (జూన్ 19) శుక్రవారం ఏకంగా 19 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో చాలా స్పెషల్‌గా సేవ్ ది టైగర్స్ 3, రేజర్, ఆషాన్, షుగర్ సీజన్ 2, గు, ఎమ్4ఎమ్, ఆలియా బస్ గాయబ్ హై, మ్యాచ్ పాయింట్, మనితన్ దైవమగళం, గిన్నీ వెడ్స్ సన్నీ 2, తుక్రా కే మేరా ప్యార్ 2 సినిమాలు ఉన్నాయి.
ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే
వీటితోపాటు అతిరథి, వాయిస్ మెయిల్స్ ఫర్ ఇసాబెల్లే, హస్బెండ్స్ ఇన్ యాక్షన్, ఒయాసిస్, ధురంధర్ 2తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 16 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 6 మూవీస్ అందుబాటులో ఉన్నాయి.