OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 25 సినిమాలు- 15 చూసేందుకు చాలా స్పెషల్, ఒకేదాంట్లో 10- తెలుగులో 9 ఇంట్రెస్టింగ్
Friday OTT Release Movies Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 25 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 15 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. హారర్ నుంచి కామెడీ దాకా విభిన్న ఓటీటీల్లో రిలీజైన ఆ సినిమాలేంటో తెలుసుకుందాం.
Today OTT Release Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 25 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, సోనీ లివ్, ఈటీవీ విన్ తదితర ఓటీటీల్లో రొమాంటిక్, కామెడీ, హారర్, సర్వైవల్, యాక్షన్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్ వంటి జోనర్లలో రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఎపిక్ క్లాసిక్ ది ఫస్ట్ సెమిస్టర్ (తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 09
ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 09
రిపోర్టింగ్ లైవ్ (తెలుగు డబ్బింగ్ హిందీ ఇన్విస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 09
టేక్ ఛార్జ్ ఆఫ్ మై హార్ట్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ రొమాంటిక్ కామెడీ ఫాంటసీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
యానిమల్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 09
హాంటెడ్ హోటల్ సీజన్ 2 (ఇంగ్లీష్ అడల్ట్ యానిమేషన్ హారర్ కామెడీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
డాక్టర్ ఎక్స్ మాఫియా ఇన్ వైట్ (సౌత్ కొరియన్ మెడికల్ నోయిర్ డార్క్ కామెడీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
ఈజ్ ఇట్ కేక్ హాలోవీన్ సీజన్ 2 (ఇంగ్లీష్ కుకింగ్ కాంపిటీషన్ రియాలిటీ షో)- అక్టోబర్ 09
ఏ డే లైక్ నో అదర్ (ఇంగ్లీష్ మ్యూజికల్ బయోగ్రాఫికల్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
జాన్ కార్‌పేంటర్స్ ఘోస్ట్ ఆఫ్ మార్స్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 09
జియో హాట్‌స్టార్ ఓటీటీ
షెరిఫ్ కంట్రీ సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ పోలీస్ ప్రొసీజరల్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
ది కర్దాషియన్స్ సీజన్ 8 (ఇంగ్లీష్ రియాలిటీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
ఫైర్ కంట్రీ సీజన్ 5 (అమెరికన్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
మారెమ్మ (తెలుగు రూరల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- అక్టోబర్ 09 (ఆహా ఓటీటీలో కూడా)
ఖలీఫా: ది రూలర్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 09
పారిస్ కేఫ్ (తమిళ ఎమోషనల్ ఫ్యామిలీ రొమాంటిక్ థ్రిల్లర్ కామెడీ డ్రామా మూవీ)- అక్టోబర్ 09
బోస్టన్ బ్లూ సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
లుక్ ఎట్ మీ లైక్ దట్ నోవాస్ వే (స్పానిష్ యూత్ మ్యూజికల్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09
వీడియో (తెలుగు డబ్బింగ్ ఫౌండ్ ఫుటేజ్ హారర్ థ్రిల్లర్ మిస్టరీ సినిమా)- అక్టోబర్ 09
ఆవారాపన్ 2 (హిందీ రొమాంటిక్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 09
ది ఐస్‌బ్లేడ్ సోర్సరర్ షల్ రూల్ ది వరల్డ్ సీజన్ 2 (జపనీస్ యానిమేషన్ యాక్షన్ ఫాంటసీ స్కూల్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- అక్టోబర్ 09
ఎబౌ అండ్ బిలో (అమెరికన్ హారర్ యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- అక్టోబర్ 09
మ్యాచ్ బాక్స్ ది మూవీ (ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ కామెడీ సినిమా)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- అక్టోబర్ 09
మేరీ గర్ల్‌ఫ్రెండ్ ద వియాహ్ (పంజాబీ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- చౌపల్ ఓటీటీ- అక్టోబర్ 09
లీస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ (తెలుగు కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఈటీవీ విన్ ఓటీటీ- అక్టోబర్ 09 (నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనూ)
ఓటీటీలోకి ఇవాళ 25 సినిమాలు
ఇలా ఇవాళ (అక్టోబర్ 09) ఒక్కరోజే ఏకంగా 25 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వాటిలో చూసేందుకు ఎపిక్, మారెమ్మ, పారిస్ కేఫ్, ఎబౌ అండ్ బిలో, లీస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, వీడియో, షెరిఫ్ కంట్రీ 2, ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్, రిపోర్టింగ్ లైవ్, యానిమల్స్, ఖలీఫా సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు ఆవరాపన్ 2, టేక్ ఛార్జ్ ఆఫ్ మై హార్ట్, డాక్టర్ ఎక్స్ మాఫియా ఇన్ వైట్, ఘోస్ట్ ఆఫ్ మార్స్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 15 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే, ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 10 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


