నిన్ను కోరి సీరియల్ టుడే జనవరి 12 ఎపిసోడ్ లో మీరు హెల్త్ మీద మాత్రమే కాన్సట్రేట్ చేయండని డాక్టర్ ప్రకాష్ గెటప్ లో ఉన్న అర్జున్ చెప్పడంతో శ్యామల సిగ్గు పడుతుంది. అర్జున్ మీరు శాలినిని ఏమో కానీ మా అత్తను ఏదో చేశారని విరాట్ సరదాగా అంటాడు. మూడు రోజుల్లో మామయ్యను ఎలా క్యూర్ చేస్తారని శాలిని టెన్షన్ పడుతుంది.
అదే పేరు

ప్రకాష్ కోసం ఉల్లిపాయ పకోడీ చేస్తున్నానని విరాట్ తో చెప్తుంది శ్యామల. ఆయన మీద ఎందుకు కన్సర్న్ చూపిస్తున్నారు? ఆయనను చూడగానే మనసులో వీణలో మోగాయా? అని చంద్రకళ అడుగుతుంది. అతనికి, నాకు ఫ్లాస్ బ్యాక్ లో ఒక బ్యూటీఫుల్ కనెక్షన్ ఉందని పదో తరగతి రోజుల్లో జరిగిన దాన్ని శ్యామల చెప్తుంది. ఇన్నాళ్లకు మళ్లీ అదే పేరు వినేసరికి నాలో చిన్న ఎగ్జైట్మెంట్ కలిగిందని అంటుంది.
శ్రుతి టార్చర్
ఆ ప్రకాష్, ఈ ప్రకాష్ ఒక్కరు కాదని నా డౌట్ అని చంద్ర అంటుంది. నాకు తెలుసా? నీకు తెలుసా? అని శ్యామల మండిపడుతుంది. శాలినిని చూసి విరాట్ చేయి పట్టుకుని ప్రేమగా బయటకు వెళ్తుంది చంద్ర. మరోవైపు ఇంట్లో కూర్చుని కలెక్షన్ మొత్తం అదే నొక్కేసిందని శ్రుతి గురించి రాజ్ కు చెప్తుంది సరోజా. పెళ్లాం కోతిలా ఉంటే ఎవరూ చూడరని ఆమె అంటుంది. అందమైన భార్య ఉంటే ఇంత టార్చర్ గా ఉంటుందని అనుకోలేదని రాజ్ అంటాడు.
ఊడిన మీసం
శ్రుతికి కాల్ చేసి త్వరగా వాళ్లంతటే వాళ్లు వదిలేసుకునేలా చేయమని కామాక్షి చెప్తుంది. టార్చర్ పెడతానని శ్రుతి అంటుంది. బర్గర్ లో ఒక బైట్ కావాలని రాజ్ అడిగితే అతని చేతిని కొరుకుతుంది శ్రుతి. సెపరేట్ ఫుడ్, సెపరేట్ బెడ్ అని చెప్తుంది శ్రుతి. శ్యామల కాఫీ తీసుకుని ప్రకాష్ దగ్గరకు వెళ్తుంది. అప్పుడే అతని మీసం ఊడిపోతుంది. విరాట్, చంద్ర వెళ్లి శ్యామలను డైవర్ట్ చేసి అర్జున్ ను కాపాడతారు.
రఘురాంతో చెస్
{{/usCountry}}శ్రుతికి కాల్ చేసి త్వరగా వాళ్లంతటే వాళ్లు వదిలేసుకునేలా చేయమని కామాక్షి చెప్తుంది. టార్చర్ పెడతానని శ్రుతి అంటుంది. బర్గర్ లో ఒక బైట్ కావాలని రాజ్ అడిగితే అతని చేతిని కొరుకుతుంది శ్రుతి. సెపరేట్ ఫుడ్, సెపరేట్ బెడ్ అని చెప్తుంది శ్రుతి. శ్యామల కాఫీ తీసుకుని ప్రకాష్ దగ్గరకు వెళ్తుంది. అప్పుడే అతని మీసం ఊడిపోతుంది. విరాట్, చంద్ర వెళ్లి శ్యామలను డైవర్ట్ చేసి అర్జున్ ను కాపాడతారు.
రఘురాంతో చెస్
{{/usCountry}}ఇది స్పెషల్ గా ప్రకాష్ కోసం కలిపిన ఫిల్టర్ కాఫీ అని ఇస్తుంది శ్యామల. జస్ట్ శ్యామ అని పిలవమంటుంది. శ్యామల చెప్పిన ఫ్లాష్ బ్యాక్ ను అర్జున్ కు చెప్తారు విరాట్, చంద్ర. ఇదేం బంపరాఫర్ విరాట్. త్వరగా చెప్పడం మంచిదని అర్జున్ అంటాడు. అప్పుడే రఘురాం హ్యాపీగా వస్తాడు. డాక్టర్ చెప్పిన ఈ బుక్ చదవడం వల్ల రాత్రి ప్రశాంతంగా పడుకున్నానని రఘురాం చెప్తాడు.
చెస్ ఆడి రఘురాం ఎబిలిటీ టెస్ట్ చేస్తానని ప్రకాష్ అంటాడు. క్రాంతి అరెంజ్ చేయ్ ఈ రోజు నేనో, ప్రకాష్ గారో తేలిపోవాలని రఘురాం అంటాడు. కానీ ప్రకాష్ కు చెస్ ఆడటం రాదని విరాట్, చంద్రతో చెప్తాడు. చెస్ గేమ్ కు ఏర్పాట్లు చేస్తారు. కచ్చితంగా ప్రకాష్ గెలుస్తాడు కామా అని శ్యామల చెప్తుంది. జస్ట్ ఏ మినిట్ అని ఫోన్లో రెండు మూవ్స్ చూసి రెడీ అయిపోతాడు. ఇక్కటితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.