ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 45 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ ఓటీటీ సినిమాలు, జోనర్స్, ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

బ్రిడ్జర్‌టన్ సీజన్ 4 పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ పీరియాడిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26
బకి డోవూ: ది ఇన్విజిబుల్ సమురాయ్ (జపనీస్ యానిమే యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26
క్రాప్ హాపెన్స్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26
అక్యూజ్డ్ (తెలుగు డబ్బింగ్ హిందీ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 27
షట్టర్ (థాయి హారర్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- ఫిబ్రవరి 27
ఫార్ముల 1: డ్రైవ్ టు సర్వైవ్ సీజన్ 8 (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 27
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ది సీఈఓ క్లబ్ (ఇంగ్లీష్ రియాలిటీ బిజినెస్, లైఫ్‌స్టైల్ డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 23
ఆర్కో (ఇంగ్లీష్ యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ చిత్రం)- ఫిబ్రవరి 24
పాల్ మెక్‌కర్ట్‌నే: మ్యాన్ ఆన్ ద రన్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ మ్యూజిక్ డాక్యుమెంటరీ మూవీ)- ఫిబ్రవరి 25
ది బ్లఫ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 25
ఇక్కీస్ (హిందీ బయోగ్రాఫికల్ వార్ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 26
ది గ్రే హౌజ్ (అమెరికన్ హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26
ది సమ్మర్ బుక్ (ఇంగ్లీష్ ఆర్ట్ హౌజ్ డ్రామా ఫిల్మ్)- ఫిబ్రవరి 26
అట్రోపియా (ఇంగ్లీష్ సెటైరికల్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 27
జియో హాట్‌స్టార్ ఓటీటీ
{{/usCountry}}అట్రోపియా (ఇంగ్లీష్ సెటైరికల్ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 27
జియో హాట్‌స్టార్ ఓటీటీ
{{/usCountry}}ప్యారడైజ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ పోస్ట్ అపోకలిప్టిక్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 23
ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ఫినాలే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ పీరియాడిక్ యాక్షన్ ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 23
ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ రెగ్గీ డింకిన్స్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ కామెడీ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 23
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనెదర్ (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 26
సంగమర్మర్ (హిందీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26
స్క్రబ్స్ సీజన్ 10 (ఇంగ్లీష్ మెడికల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 26
క్షేత్రపతి (కన్నడ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 26
సీక్రెట్ స్టోరీస్: రోస్లిన్ (తెలుగు డబ్బింగ్ మలయాళం సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27
బ్లాక్ ఫోన్ 2 (ఇంగ్లీష్ సూపర్‌నాచురల్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 28
బుగోనియా (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 28
క్రిస్ ఫ్లెమింగ్: లివ్ ఎట్ ది ప్యాలెస్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో)- ఫిబ్రవరి 28
జీ5 ఓటీటీ
డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనబడుటలేదు (తెలుగు ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27
తడయమ్ (తమిళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27
క్రాంతి జ్యోతి విద్యాలయ్ మరాఠీ మాధ్యం (మరాఠీ సోషల్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 27
అబర్ ప్రళయ్ 2 (బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 27
అంధా ప్యార్ 2.0 (హిందీ కామెడీ రియాలిటీ షో)- ఫిబ్రవరి 28
ఆహా ఓటీటీ
హాట్ స్పాట్ 2 మచ్ (తెలుగు డబ్బింగ్ తమిళ అంథాలజీ అడల్ట్ కామెడీ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 27
సర్కార్ సీజన్ 6 (తెలుగు రియాలిటీ గేమ్ షో)- ఫిబ్రవరి 27
సన్ నెక్ట్స్ ఓటీటీ
హనీ (తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 27
నీలి హక్కీ (కన్నడ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 27
హులు ఓటీటీ
ఇన్ ది బ్లింక్ ఆఫ్ యాన్ ఐ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 27
కిస్ ఆఫ్ ది స్పైడర్ వుమెన్ (అమెరికన్ మ్యూజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 27
ది సీక్రెట్ ఏజెంట్ (బ్రెజిలియన్ నియో నోయిర్ హిస్టారికల్ పొలిటికల్ థ్రిల్లర్ ఫిల్మ్)- మార్చి 1
ఇట్ వాజ్ జస్ట్ యాన్ యాక్సిడెంట్ (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- మార్చి 1
సైకో సయ్యాన్ (హిందీ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- ఫిబ్రవరి 25
శ్రీ చిదంబరం గారు (తెలుగు విలేజ్ లవ్ స్టోరీ కామెడీ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- ఫిబ్రవరి 26
ఇక్క్ కుడి (పంజాబీ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- చౌపల్ ఓటీటీ- ఫిబ్రవరి 26
థియేటర్ ది మిత్ ఆఫ్ రియాలిటీ (మలయాళం సోషల్ మిస్టరీ డ్రామా మూవీ)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- ఫిబ్రవరి 26
క్రేజీ ఓల్డ్ లేడీ (స్పానిష్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్)- షడ్డర్ ఓటీటీ- ఫిబ్రవరి 27
మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్‌స్టర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- ఫిబ్రవరి 27
ఫాదర్ మదర్ సిస్టర్ బ్రదర్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా అంథాలజీ సినిమా)- ముబి ఓటీటీ- ఫిబ్రవరి 27
ఓటీటీలోకి 45 సినిమాలు
ఇలా ఈ వారం (ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు) ఏకంగా 45 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో హనీ, శ్రీ చిదంబరం గారు, అక్యూజ్డ్, ప్రియాంక చోప్రా ది బ్లఫ్, థియేటర్ ది మిత్ ఆఫ్ రియాలిటీ, హాట్ స్పాట్ 2 మచ్, డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు, బ్లాక్ ఫోన్ 2 సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్, ఇంట్రెస్టింగ్
వీటితోపాటు బ్రిడ్జర్‌టన్ సీజన్ 4 పార్ట్ 2, క్రేజీ ఓల్డ్ లేడీ, సైకో సయ్యాన్, సర్కార్ సీజన్ 6, అబర్ ప్రళయ్ 2, తడయమ్, బుగోనియా, రోస్లిన్, క్షేత్రపతి, ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ఫినాలే, ఇక్కీస్, షట్టర్, అబర్ ప్రళయ్ 2, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనెదర్, మోనార్క్, సంగమర్మర్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 24 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 10 సినిమాలు ఓటీటీ రిలీజ్ అవనున్నాయి.