...
...
Next Story

ఓటీటీలోకి ఏకంగా 36 సినిమాలు- చూసేందుకు 18 చాలా స్పెషల్, తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 36 సినిమాలు స్ట్రీమింగ్ అవనున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 18 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 ఓటీటీ రిలీజ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి లయన్స్ గేట్ ప్లే వరకు హారర్ టు సైకలాజికల్ థ్రిల్లర్ వరకు అన్ని జోనర్లలో మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.

Published on: Dec 19, 2025, 06:14:44 IST
Advertisement

ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 36 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఓటీటీలోకి ఏకంగా 36 సినిమాలు- చూసేందుకు 18 చాలా స్పెషల్, తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఏకంగా 36 సినిమాలు- చూసేందుకు 18 చాలా స్పెషల్, తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!

ఏక్ దివానే కి దివానత్ (హిందీ రొమాంటిక్ డ్రామా సినిమా)- డిసెంబర్ 16

కలినరీ క్లాస్ వార్స్ సీజన్ 2 (కొరియన్ రియాలిటీ కుకింగ్ కాంపిటీషన్ షో)- డిసెంబర్ 16

వాట్స్ ఇన్ ది బాక్స్ (ఇంగ్లీష్ రియాలిటీ షో)- డిసెంబర్ 17

ది మెన్నీ సీజన్ 3 (మెక్సికన్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 17

మర్డర్ ఇన్ మొనాకో (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- డిసెంబర్ 17

ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 18

10డ్యాన్స్ (జపనీస్ బాయ్స్ లవ్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 18

ప్రేమంటే (తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా)- డిసెంబర్ 19

రాత్ అఖేలీ హై: ది బన్సాల్ మర్డర్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- డిసెంబర్ 19

ది గ్రేట్ ఫ్లడ్ (కొరియన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా సినిమా)- డిసెంబర్ 19

బ్రేక్‌డౌన్ 1975 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ మూవీ)- డిసెంబర్ 19

ఏ టైమ్ ఫర్ బ్రేవరీ (ఇంగ్లీష్ క్రైమ్ కామడీ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 19

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 4 (హిందీ సెలబ్రిటీ కామెడీ టాక్ షో)- డిసెంబర్ 20

థామా (తెలుగు డబ్బింగ్ హిందీ హారర్ కామెడీ సినిమా)- డిసెంబర్ 16

సిసు: రోడ్ టు రివేంజ్ (ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం)- డిసెంబర్ 16

ఇట్ వాస్ జస్ట్ యాన్ యాక్సిడెంట్ (ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- డిసెంబర్ 16

ది రన్నింగ్ మ్యాన్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- డిసెంబర్ 16

ది థింగ్ విత్ ఫెదర్స్ (ఇంగ్లీష్ సైకలాజికల్ డ్రామా సినిమా)- డిసెంబర్ 19

ఫాలౌట్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 17

ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ హిందీ బోల్డ్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19

హ్యుమన్ స్పెసిమన్స్ (జపనీస్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19

జియో హాట్‌స్టార్ ఓటీటీ

సంతాన ప్రాప్తిరస్తు (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- డిసెంబర్ 19

మిసెస్ దేశ్‌పాండే (హిందీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19

ఫార్మా (తెలుగు డబ్బింగ్ మలయాళ మెడికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19

జీ5 ఓటీటీ

హార్ట్‌లీ బ్యాటరీ (తమిళ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 16

నయనం (తెలుగు సైకో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ (మలయాళ మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 19

గాడ్డే గాడ్డే ఛా 2 (పంజాబీ ఫ్యామిలీ కామెడీ డ్రామా ఫిల్మ్)- డిసెంబర్ 19

కోనా (కన్నడ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 19

సన్ నెక్ట్స్ ఓటీటీ

దివ్యదృష్టి (తెలుగు హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 19

ఉన్ పార్వైల్ (తమిళ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మిస్టరీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19

రాజు వెడ్స్ రాంబాయి (తెలుగు రూరల్ రొమాంటిక్ లవ్ స్టోరీ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- డిసెంబర్ 18

షౌంకీ సర్దార్ (పంజాబీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- చౌపల్ ఓటీటీ- డిసెంబర్ 18

బార్న్ టుబీ వైల్డ్ (ఇంగ్లీష్ నేచర్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- డిసెంబర్ 19

రూఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ డ్రామా మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- డిసెంబర్ 19

ఓటీటీలోకి 36 సినిమాలు

ఇలా ఈ వారం (డిసెంబర్ 15 నుంచి 21 వరకు) ఏకంగా 36 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో రాజు వెడ్స్ రాంబాయి, సంతాన ప్రాప్తిరస్తు, ప్రేమంటే, ఏక్ దివానే కి దివానత్, ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5, రాత్ అఖేలీ హై, థామా, నయనం, దివ్య దృష్టి, కోనా, డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

వీటితోపాటు ఫోర్ మోర్ షాట్స్ సీజన్ 4, హార్ట్‌లీ బ్యాటరీ, ది గ్రేట్ ఫ్లడ్, ఫాలౌట్ సీజన్ 2, ఫార్మా, మిసెస్ దేశ్‌పాండే, ది రన్నింగ్ మ్యాన్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 18 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe