ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు- చూసేందుకు ఏకంగా 9 చాలా స్పెషల్, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- 4 ఓటీటీల్లోనే రిలీజ్!

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా ఏకంగా 9 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఐదు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, ప్రైమ్, ఈటీవీ విన్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

Published on: Dec 11, 2025, 13:24:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. డిసెంబర్ 11న పదకొండు సినిమాలు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ప్రీమియర్ అవుతున్నాయి.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు- చూసేందుకు ఏకంగా 9 చాలా స్పెషల్, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- 4 ఓటీటీల్లోనే రిలీజ్!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు- చూసేందుకు ఏకంగా 9 చాలా స్పెషల్, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- 4 ఓటీటీల్లోనే రిలీజ్!

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్- జోనర్స్

జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్ వంటి నాలుగు ప్లాట్‌ఫామ్స‌లలోనే ఈ 11 మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. సూపర్ హీరో, కామెడీ, హారర్, యానిమేషన్, క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్, రొమాంటిక్ వంటి అన్ని రకాల జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

జియో హాట్‌‌స్టార్ ఓటీటీ

సూపర్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సూపర్ హీరో యాక్షన్ సినిమా)- డిసెంబర్ 11

ది గేమ్ అవార్డ్స్ (ఇంగ్లీష్ వేరియస్ అవార్డ్స్ షో)- డిసెంబర్ 11

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

మ్యాన్ వర్సెస్ బేబీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 11

ది ఫేక్‌న్యాపింగ్ (ఇంగ్లీష్ ఫ్యామిలీ కామెడీ డ్రామా ఫిల్మ్)- డిసెంబర్ 11

హ్యాడ్ ఐ నాట్ సీన్ ది సన్ పార్ట్ 2 (తైవానీస్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 11

టూంబ్ రైడర్: ది లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్ సీజన్ 2 (ఇంగ్లీష్ యానిమేషన్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 11

లాస్ట్ ఇన్ ది స్పాట్‌లైట్ (సౌత్ కొరియన్ యానిమేషన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 11

ది టౌన్ (అమెరికన్ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- డిసెంబర్ 11

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

12ఏ రైల్వే కాలనీ (తెలుగు హారర్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 11

బ్రాట్ (తెలుగు డబ్బింగ్ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం )- డిసెంబర్ 11

ఈటీవీ విన్ ఓటీటీ

కలివి వనం (తెలుగు రూరల్ ఫ్యామిలీ డ్రామా సినిమా)- డిసెంబర్ 11

ఓటీటీలోకి ఇవాళ 11 సినిమాలు

ఇలా ఇవాళ (డిసెంబర్ 11) ఒక్కరోజే 11 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా సూపర్‌మ్యాన్, మ్యాన్ వర్సెస్ బేబీ, ది ఫేక్‌న్యాపింగ్, హ్యాడ్ ఐ నాట్ సీన్ ది సన్ పార్ట్ 2, టూంబ్ రైడర్: ది లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్ సీజన్ 2, ది టౌన్, బ్రాట్ సినిమాలు ఉన్నాయి.

స్పెషల్‌గా 9-ఇంట్రెస్టింగ్‌గా 5

వీటితోపాటు అల్లరి నరేష్ 12ఏ రైల్వే కాలనీ, కలివి వనంతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 9 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఐదు సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More