ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 26 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అమెజాన్ ప్రైమ్ నుంచి హోయ్‌చోయ్ వరకు ఓటీటీలోకి వచ్చిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ (హిందీ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 19
ఈషా (తెలుగు హారర్ థ్రిల్లర్ చిత్రం)- ఫిబ్రవరి 20
హాట్ స్పాట్ 2 మచ్ (తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 20 ఆహా (ఓటీటీ)
తీర్థరూప తండేయవరిగే (కన్నడ ఫ్యామిలీ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 20
ది డ్రీడ్‌ఫుల్ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్)- ఫిబ్రవరి 20
జీ5 ఓటీటీ
కెనెడీ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ ఫిల్మ్)- ఫిబ్రవరి 20
రాక్షస (కన్నడ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 20
పాతిరాత్రి (మలయాళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 20
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
చథా పచ్చ: ది రింగ్ ఆఫ్ రౌడీస్ (తెలుగు డబ్బింగ్ మలయాళం యాక్షన్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 19
ది నైట్ ఏజెంట్ సీజన్ 3 (ఇంగ్లీష్ పొలిటికల్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 19
ది స్వెడిష్ కనెక్షన్ (ఇంగ్లీష్ హిస్టారికల్ వార్ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 19
ఈస్ట్ ఆఫ్ వాల్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 19
{{/usCountry}}ఈస్ట్ ఆఫ్ వాల్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 19
{{/usCountry}}స్ట్రిప్ లా (ఇంగ్లీష్ అడల్ట్ యానిమేషన్ కామెడీ లీగల్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 20
ఫైర్‌బ్రేక్ (స్పానిష్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 20
పవనే (సౌత్ కొరియన్ రొమాంటిక్ మెలోడ్రామా సినిమా)- ఫిబ్రవరి 20
జియో హాట్‌స్టార్ ఓటీటీ
లక్కీ: ది సూపర్‌స్టార్ (తెలుగు డబ్బింగ్ తమిళ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 20
నీ జా 2 (చైనీస్ యానిమేషన్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ సినిమా)- ఫిబ్రవరి 20
హులు ఓటీటీ
వాచింగ్ యూ (ఇంగ్లీష్ సైలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 20
ది ఆస్ట్రోనాట్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 20
శ్రీ చిదంబరం గారు (తెలుగు విలేజ్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఈటీవీ విన్ ఓటీటీ- ఫిబ్రవరి 19
పూర్ణ (పంజాబీ ఎమోషనల్ మ్యూజికల్ డ్రామా సినిమా)- చౌపల్ ఓటీటీ- ఫిబ్రవరి 19
ది లాస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ సీజన్ 2 (ఇంగ్లీష్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- ఫిబ్రవరి 19
హీటెడ్ రైవల్రీ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఫిబ్రవరి 20
అమోస్ అలెగ్జాండర్ (మలయాళం సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- సన్ నెక్ట్స్ ఓటీటీ- ఫిబ్రవరి 20
డెడ్ ఆఫ్ వింటర్ (ఇంగ్లీష్ యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- హెచ్‌బీవీ మ్యాక్స్ ఓటీటీ- ఫిబ్రవరి 20
అదాలత్ ఓ ఎక్తి మేయే (బెంగాలీ సోషల్ డ్రామా సినిమా)- హోయ్‌చోయ్ ఓటీటీ- ఫిబ్రవరి 20
ఓటీటీలోకి 26 సినిమాలు
ఇలా గురువారం (ఫిబ్రవరి 19), శుక్రవారం (ఫిబ్రవరి 20) రెండు రోజుల్లో కలిపి ఏకంగా 26 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో శ్రీ చిదంబరం గారు, లక్కీ ది సూపర్‌స్టార్, నీజా 2, పవనే, చథా పచ్చ, రాక్షస, కెనెడీ, ది డ్రీడ్‌ఫుల్, తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు ఈషా, హాట్ స్పాట్ 2 మచ్, పాతిరాత్రి, ది నైట్ ఏజెంట్ సీజన్ 3, వాచింగ్ యూ, డెడ్ ఆఫ్ వింటర్, ఫైర్‌బ్రేక్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 16 సినిమాలు ఉన్నాయి. వీటిలో ఇంట్రెస్టింగ్‌గా తెలుగులో 4 మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.