OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 32 సినిమాలు-21 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 10 ఇంట్రెస్టింగ్-ఇక్కడ చూసేయండి!
OTT Release Movies In 2 Days: ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 32 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు 21 సినిమాలు చాలా స్పెషల్‌గా ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 10 మూవీస్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్ టు కామెడీ అన్ని రకాల జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయే ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 32 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. హారర్, సైన్స్ ఫిక్షన్, రొమాంటిక్, కామెడీ వంటి అన్ని రకాల జోనర్లలో అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చిన ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
సుబేదార్ (హిందీ యాక్షన్ సస్పెన్స్ డ్రామా సినిమా)- మార్చి 5
ఫుల్ స్పీడ్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ ఫిల్మ్)- మార్చి 5
అన్నగారు వస్తారు (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ కామెడీ చిత్రం)- మార్చి 6
ది స్ట్రేంజర్స్ సీజన్ 3 (అమెరికన్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 6
జియో హాట్‌స్టార్ ఓటీటీ
విక్రమ్ ఆన్ డ్యూటీ (తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 6
ది రాజాసాబ్ (హిందీ డబ్బింగ్ తెలుగు ఫాంటసీ హారర్ కామెడీ సినిమా)- మార్చి 6
చిరాయా (హిందీ మ్యారిటల్ రేప్ సోషల్ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 6
టెడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ కామెడీ వెబ్ సిరీస్)- మార్చి 6
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
వ్లాదిమిర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ డార్క్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 5
రి/మెంబర్ ది లాస్ట్ నైట్ (జపనీస్ సూపర్‌నాచురల్ హారర్ టీన్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 5
ఏ ఫ్రెండ్, ఏ మర్డరర్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- మార్చి 5
విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 6
హలో బచ్చోన్ (తెలుగు డబ్బింగ్ హిందీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 6
వార్ మెషీన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 6
బాయ్‌ఫ్రెండ్ ఆన్ డిమాండ్ (సౌత్ కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 6
స్టిల్ షైనింగ్ (సౌత్ కొరియన్ రొమాంటిక్ మెలో డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 6
ది డైనోసార్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ నేచర్ డాక్యుమెంటరీ సిరీస్)- మార్చి 6
ది టిక్ టాక్ కిల్లర్ (స్పానిష్ క్రైమ్ డాక్యుమెంటరీ మూవీ)- మార్చి 6
జీ5 ఓటీటీ
గాంధీ టాక్స్ (తెలుగు డబ్బింగ్ సైలెంట్ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 6
జబ్ ఖులి కితాబ్ (హిందీ ఫ్యామిలీ ఎమోషనల్ కామెడీ డ్రామా మూవీ)- మార్చి 6
సన్ నెక్ట్స్ ఓటీటీ
డియర్ రథి (తమిళ మిస్టరీ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం)- మార్చి 6
గ్రానీ (తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 6
ధీరం (మలయాళ సైకాలజికల్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 6
పీకాక్ ఓటీటీ
టెడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ కామెడీ వెబ్ సిరీస్)- మార్చి 5
హామ్నెట్ (ఇంగ్లీష్ హిస్టారికల్ ఫిక్షన్ సైకలాజికల్ డ్రామా చిత్రం)- మార్చి 6
మరికొన్ని ఓటీటీ సినిమాలు
చరిత కామాక్షి (తెలుగు ఫ్యామిలీ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- మార్చి 5
13 టీన్ (పంజాబీ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- చౌపల్ ఓటీటీ- మార్చి 5
అనగనగా ఆస్ట్రేలియాలో (తెలుగు రొమాంటిక్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- ఆహా ఓటీటీ- మార్చి 6
లాలో కృష్ణ సదా సహాయతే (గుజరాతీ డివోషనల్ డ్రామా మూవీ)- సోనీ లివ్ ఓటీటీ- మార్చి 6
కిస్ ఆఫ్ ది స్పైడర్ వుమెన్ (ఇంగ్లీష్ మ్యూజికల్ పొలిటికల్ సైకలాజికల్ డ్రామా ఫిల్మ్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- మార్చి 6
100 నైట్స్ ఆఫ్ హీరో (ఇంగ్లీష్ ఫాంటసీ రొమాంటిక్ మూవీ)- ఏఎమ్‌సీ ప్లస్ ఓటీటీ- మార్చి 6
ఫఖ్కమ్ హాల్ (బ్రిటీష్ సెటైరికల్ ప్యారెడీ కామెడీ ఫిల్మ్)- హెచ్‌బీవో మ్యాక్స్ ఓటీటీ- మార్చి 6
ఓటీటీలోకి 32 సినిమాలు
ఇలా గురువారం (మార్చి 5), శుక్రవారం (మార్చి 6) రెండు రోజుల్లో కలిపి ఏకంగా 32 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో చూసేందుకు చరిత కామాక్షి, అన్నగారు వస్తారు, అనగనగా ఆస్ట్రేలియాలో, ధీరం, గ్రానీ, గాంధీ టాక్స్, జబ్ ఖులి కితాబ్, సుబేదార్, రి/మెంబర్ ది లాస్ట్ నైట్, ది డైనోసార్స్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు డియర్ రథి, బాయ్‌ఫ్రెండ్ ఆన్ డిమాండ్ , వార్ మేషిన్, విక్రమ్ ఆన్ డ్యూటీ, హలో బచ్చన్, వ్లాదిమిర్, ది స్ట్రేంజర్స్ సీజన్ 3, చిరాయా, విత్ లవ్, కిస్ ఆఫ్ ది స్పైడర్ వుమెన్, 100 నైట్స్ ఆఫ్ హీరోతో కలిపి చూసేందుకు 21 సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 10 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












