ఓటీటీలోకి మూడు రోజుల్లో ఏకంగా 21 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్, యాక్షన్, సైబర్ క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, అడ్వెంచర్ వంటి అన్ని రకాల జోనర్లలో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ ఓటీటీ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఎకో (తెలుగు డబ్బింగ్ మలయాళం మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- డిసెంబర్ 31
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫినాలే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 1
ల్యూపిన్ సీజన్ 4 (ఇంగ్లీష్ యాక్షన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 1
ది గుడ్ డాక్టర్ (ఇంగ్లీష్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 1
లవ్ ఫ్రమ్ 9 టు 5 (మెక్సికన్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- జనవరి 1
మై కొరియన్ బాయ్‌ఫ్రెండ్ (బ్రెజిలియన్ రియాలిటీ రొమాంటిక్ డేటింగ్ డ్యాక్యుమెంటరీ షో)- జనవరి 1
రన్ అవే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 1
హక్ (హిందీ కోర్ట్ రూమ్ సోషల్ డ్రామా మూవీ)- జనవరి 2
ల్యాండ్ ఆఫ్ సిన్ (స్వీడిష్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 2
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
4 గర్ల్స్ (తెలుగు రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్)- డిసెంబర్ 31
ట్రాప్ హౌజ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా)- డిసెంబర్ 31
{{/usCountry}}ట్రాప్ హౌజ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా)- డిసెంబర్ 31
{{/usCountry}}సీగే మీ వోస్ (ఇంగ్లీష్ మూవీ)- జనవరి 2
ఫాలో మై వాయిస్ (స్పానిష్ టీన్ రొమాంటిక్ బోల్డ్ డ్రామా చిత్రం)- జనవరి 2
డ్రైవ్ (తెలుగు సైబర్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 2
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ఎల్‌బీడబ్ల్యూ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 1
చీతాస్ అప్ క్లోజ్ విత్ బెర్టీ గ్రెగరీ (ఇంగ్లీష్ వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీ)- జనవరి 2
జీ5 ఓటీటీ
బ్యూటీ (తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- జనవరి 2
నాను మత్తు గూండా 2 (కన్నడ అడ్వెంచర్ డ్రామా చిత్రం)- జనవరి 2
ది స్మాషింగ్ మేషిన్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా మూవీ)- బుక్ మై షో ఓటీటీ- డిసెంబర్ 31
మౌగ్లీ (తెలుగు రొమాంటిక్ ఫారెస్ట్ లవ్ స్టోరీ చిత్రం)- ఈటీవీ విన్ ఓటీటీ- జనవరి 1
ఇతిరి నేరమ్ (మలయాళ కన్వర్జేషనల్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- సన్ నెక్ట్స్ ఓటీటీ- జనవరి 1
ఓటీటీలోకి 21 సినిమాలు
ఇలా బుధవారం (డిసెంబర్ 31), గురువారం (జనవరి 1), శుక్రవారం (జనవరి 2) 3 రోజుల్లో ఏకంగా 21 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాయి. వాటిలో మోగ్లీ, బ్యూటీ, డ్రైవ్, ఎకో, స్ట్రేంజర్ థింగ్స్ 5, ఇతిరి నేరమ్, ఎల్‌బీడబ్ల్యూ, ఫాలో మై వాయిస్, 4 గర్ల్స్, ట్రాప్ హౌజ్, హక్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషల్
వీటితోపాటు ది గుడ్ డాక్టర్, రన్ అవే, లవ్ ఫ్రమ్ 9 టు 5, నాను మత్తు గూండా 2తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా ఏకంగా 15 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.