ఓటీటీలోకి 3 రోజుల్లో 29 సినిమాలు- చూసేందుకు 19 చాలా స్పెషల్, తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి మూడు రోజుల్లో 29 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 19 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 మూవీస్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి మనోరమ మ్యాక్స్ వరకు, హారర్, సైకలాజికల్, రొమాంటిక్ జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలపై లుక్కేద్దాం.
ఓటీటీలోకి మూడు రోజుల్లో 29 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి మనోరమ మ్యాక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వరకు స్ట్రీమింగ్ అవుతోన్న సినిమాలు, అందులో స్పెషల్, ఇంట్రెస్టింగ్ మూవీస్ ఏంటో లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సిరీస్)- నవంబర్ 26
జింగిల్ బెల్ హీస్ట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ క్రైమ్ హీస్ట్ మూవీ)- నవంబర్ 26
సన్నీ సంస్కారి కీ తులసి కుమారి (హిందీ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- నవంబర్ 27
మాస్ జాతర (తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 28
ఆర్యన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సైకో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 28
లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ (తైవానీస్ డ్రామా మూవీ)- నవంబర్ 28
ది స్ట్రింగర్: ది మ్యాన్ వూ టుక్ ది ఫొటో (ఇంగ్లీష్ ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ సినిమా)- నవంబర్ 28
డబ్ల్యూడబ్ల్యూఈ సర్వైవర్ సిరీస్: 2025 (ఇంగ్లీష్ రియాలిటీ ఛాంపియన్ షో)- నవంబర్ 28
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ఆన్ పావమ్ పొల్లతతు (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- నవంబర్ 28
బార్న్ హంగ్రీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ డ్రామా సినిమా)- నవంబర్ 28
ఎల్ (మలయాళం ఇన్వేస్టిగేటివ్ హారర్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 28
జీ5 ఓటీటీ
కాంతార చాప్టర్ 1 (హిందీ డబ్బింగ్ మలయాళ ఫాంటసీ మిస్టరీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 27
రేగాయ్ (తమిళ మెడికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- నవంబర్ 28
ది పెట్ డిటెక్టివ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ యాక్షన్ కామెడీ అడ్వెంచర్ సినిమా)- నవంబర్ 28
రక్తబీజ్ 2 (బెంగాలీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- నవంబర్ 28
రోనీ (కన్నడ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- నవంబర్ 28
ఆహా ఓటీటీ
ప్రేమిస్తున్నా (తెలుగు బోల్డ్ రొమాంటిక్ సినిమా)- నవంబర్ 28
క్రిస్టినా కతిర్‌వేలన్ (తమిళ రొమాంటిక్ యాక్షన్ కామెడీ డ్రామా మూవీ)- నవంబర్ 28 (ఆహా తమిళ్)
సన్ నెక్ట్స్ ఓటీటీ
శశివదనే (తెలుగు రొమాంటిక్ రూరల్ డ్రామా సినిమా)- నవంబర్ 28
గ్రీన్ (కన్నడ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- నవంబర్ 28
ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ
ప్రీ హిస్టారిక్ ప్లానెట్: ఐస్ ఏజ్ (ఇంగ్లీష్ నేచర్ డాక్యుమెంటరీ సిరీస్)- నవంబర్ 26
వండ్‌లా సీజన్ 3 (అమెరికన్ యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ కామెడీ వెబ్ సిరీస్)- నవంబర్ 26
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
ప్రిమిటివ్ వార్ (ఆస్ట్రేలియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ హారర్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 28
రష్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా మూవీ)- నవంబర్ 28
నిక్కా జైల్దర్ 4 (పంజాబీ రొమాంటిక్ డ్రామా చిత్రం)- చౌపల్ ఓటీటీ- నవంబర్ 27
పాంచ్‌మినార్ (తెలుగు క్రైమ్ కామెడీ సినిమా)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- నవంబర్ 28
సిన్నర్స్ (తమిళ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- షార్ట్‌ఫ్లిక్స్ ఓటీటీ- నవంబర్ 28
అంతిమ క్షణగళ్లు (కన్నడ హారర్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- బీసీనీట్ ఓటీటీ- నవంబర్ 28
లవ్ ఎఫ్ఎమ్ (మలయాళ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- నవంబర్ 28 (సింప్లీ సౌత్/సైనా ప్లే ఓటీటీల్లో కూడా)
ఓటీటీలోకి 29 సినిమాలు
ఇలా బుధవారం (నవంబర్ 26), గురువారం (నవంబర్ 27), శుక్రవారం (నవంబర్ 28) మూడు రోజుల్లో కలిపి ఏకంగా 29 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో పాంచ్ మినార్, ఆర్యన్, మాస్ జాతర, సన్నీ సంస్కారి కీ తులసి కుమారి, స్ట్రేంజర్ థింగ్స్ 5 పార్ట్ 1, జింగిల్ బెల్ హీస్ట్, లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్, ఆన్ పావమ్ పొల్లతతు సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ 19-ఇంట్రెస్టింగ్ 9
వీటితోపాటు ఎల్, రేగాయ్, ది పెట్ డిటెక్టివ్, శశివదనే, గ్రీన్, రక్తబీజ్ 2, రోనీ, ప్రిమిటివ్ వార్, నిక్కా జైల్దర్ 4, అంతిమ క్షణగళ్లు, వండ్‌లా 3, ప్రేమిస్తున్నాతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 19 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


