ఓటీటీలోకి 2 రోజుల్లోనే ఏకంగా 31 సినిమాలు- 20 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 12 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 31 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 20 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 12 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, ఈటీవీ విన్, ఆహాలలో ఓటీటీ స్ట్రీమింగ్ అయే ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
ఓటీటీలోకి రెండ్రోజుల్లో ఏకంగా 31 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

జియో హాట్‌స్టార్ ఓటీటీ
సూపర్‌మ్యాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సూపర్ హీరో యాక్షన్ సినిమా)- డిసెంబర్ 11
ది గేమ్ అవార్డ్స్ (ఇంగ్లీష్ వేరియస్ అవార్డ్స్ షో)- డిసెంబర్ 11
ఆరోమలే (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ)- డిసెంబర్ 12
ది గ్రేట్ సంశుద్దీన్ ఫ్యామిలీ (హిందీ కామెడీ డ్రామా సినిమా)- డిసెంబర్ 12
టేలర్ స్విఫ్ట్: ది ఎరాస్ టూర్- ది ఫైనల్ షో (ఇంగ్లీష్ మ్యూజిక్ డాక్యుమెంటరీ కాన్సర్ట్ ఫిల్మ్)- డిసెంబర్ 12
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
మ్యాన్ వర్సెస్ బేబీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 11
ది ఫేక్‌న్యాపింగ్ (ఇంగ్లీష్ ఫ్యామిలీ కామెడీ డ్రామా ఫిల్మ్)- డిసెంబర్ 11
హ్యాడ్ ఐ నాట్ సీన్ ది సన్ పార్ట్ 2 (తైవానీస్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 11
టూంబ్ రైడర్: ది లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్ సీజన్ 2 (ఇంగ్లీష్ యానిమేషన్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 11
లాస్ట్ ఇన్ ది స్పాట్‌లైట్ (సౌత్ కొరియన్ యానిమేషన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 11
ది టౌన్ (అమెరికన్ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- డిసెంబర్ 11
గుడ్‌బై జూన్ (బ్రిటీష్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీ)- డిసెంబర్ 12
సింగిల్ పాపా (తెలుగు డబ్బింగ్ హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 12
వేక్ అప్ డెడ్ మ్యాన్: ఏ నైఫ్స్ అవుట్ మిస్టరీ (అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- డిసెంబర్ 12
కాంత (తెలుగు పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామా సినిమా)- డిసెంబర్ 12
సిటీ ఆఫ్ షాడోస్ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ మిస్టరీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 12
హౌమ్ ఫర్ క్రిస్మస్ సీజన్ 3 (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 12
సన్ నెక్ట్స్ ఓటీటీ
అంధకార (మలయాళ క్రైమ్ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 12
తీయావర్ కులైగల్ నడుంగ (తమిళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 12
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
12ఏ రైల్వే కాలనీ (తెలుగు హారర్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 11
బ్రాట్ (తెలుగు డబ్బింగ్ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం )- డిసెంబర్ 11
టెల్ మీ సాఫ్ట్‌లీ (తెలుగు డబ్బింగ్ స్పానిష్ టీన్ రొమాంటిక్ మూవీ)- డిసెంబర్ 12
భయ్: ది గౌరవ్ తివారీ మిస్టరీ (హిందీ హారర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 12 (అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ)
కినరు (తమిళ అడ్వెంచర్ కామెడీ డ్రామా సినిమా)- డిసెంబర్ 12
సిస్టర్ మిడ్‌నైట్ (తెలుగు డబ్బింగ్ హిందీ హారర్ డార్క్ కామెడీ డ్రామా ఫిల్మ్)- డిసెంబర్ 12
జీ5 ఓటీటీ
సాలీ మొహబ్బత్ (హిందీ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 12
కేసరియా@100 (హిందీ హిస్టరీ డ్రామా డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 12
కలివి వనం (తెలుగు రూరల్ ఫ్యామిలీ డ్రామా సినిమా)- (ఈటీవీ విన్ ఓటీటీ) డిసెంబర్ 11
ఎఫ్1 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ స్పోర్ట్స్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- డిసెంబర్ 12
ఫెమించి ఫాతిమా (మలయాళ సోషల్ డ్రామా మూవీ)- మనోరమ మ్యాక్స్- డిసెంబర్ 12
కర్మ కోర్మా (బెంగాలీ క్రైమ్ రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- డిసెంబర్ 12
ఓటీటీలోకి 31 సినిమాలు
ఇలా గురువారం (డిసెంబర్ 11), శుక్రవారం (డిసెంబర్ 12) రెండు రోజుల్లో కలిపి ఏకంగా 31 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో కాంత, కలివి వనం, 12ఏ రైల్వే కాలనీ, కర్మ కోర్మా, సిస్టర్ మిడ్‌నైట్, సాలీ మొహబ్బత్, బ్రాట్, టెల్ మీ సాఫ్ట్‌లీ, భయ్, అంధకార, తీయావర్ కులైగల్ నడుంగ, సూపర్‌మ్యాన్ స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు ఆరోమలే, ఎఫ్1, సిటీ ఆఫ్ షాడోస్, వేక్ అప్ డెడ్ మ్యాన్, సింగిల్ పాపా, ది టౌన్, హ్యాడ్ ఐ నాట్ సీన్ ది సన్ పార్ట్ 2, మ్యాన్ వర్సెస్ బేబీతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 20 సినిమాలు ఉన్నాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 12 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


