ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 32 సినిమాలు- 18 చాలా స్పెషల్, తెలుగులో 7 మాత్రమే ఇంట్రెస్టింగ్- ఎక్కడెక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 32 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 18 సినిమాలు ఉంటే, తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఏడు మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇక అన్నింట్లో ఒక్కరోజే 21 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాయి. మరి ఆ ఓటీటీ సినిమాలు, వాటి జోనర్స్ ఏంటో లుక్కేద్దాం.
ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 32 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలు, వాటి జోనర్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ది విచర్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ హారర్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 30
ఐలీన్: క్వీన్ ఆఫ్ సీరియల్ కిల్లర్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ట్రూ డాక్యుమెంటరీ మూవీ)- అక్టోబర్ 30
ఆమ్‌స్ట్రడామ్ ఎంపైర్ (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 30
సన్ ఆఫ్ ఏ డాంకీ (ఆస్ట్రేలియన్ కామెడీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 30
జువాన్ గాబ్రియల్: ఐ మస్ట్ ఐ కెన్ ఐ విల్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ సినిమా)- అక్టోబర్ 30
ది వైట్ హౌస్ ఎఫెక్ట్ (ఇంగ్లీష్ పొలిటిటికల్ డాక్యుమెంటరీ సినిమా)- అక్టోబర్ 31
బ్యాడ్ ఇన్‌ఫ్ల్యూయెన్సర్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ సస్పెన్స్ డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబర్ 31
బ్రీత్‌లెస్ సీజన్ 2 (స్పానిష్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 31
రిథమ్ + ఫ్లో ఫ్రాన్స్ సీజన్ 4 (ఫ్రెంచ్ హిప్ హాప్ రియాలిటీ కాంపిటీషన్ సిరీస్)- అక్టోబర్ 31
ఉఫ్ యే సియపా (హిందీ సైలెంట్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 31
హ్యుమన్స్ ఇన్ ద లూప్ (హిందీ డ్రామా చిత్రం)- అక్టోబర్ 31
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
బాంబ్ (తెలుగు, హిందీ డబ్బింగ్ తమిళ కామెడీ డ్రామా మూవీ)- అక్టోబర్ 30
కుయిలి (తమిళ సోషల్ పొలిటికల్ డ్రామా సినిమా)- అక్టోబర్ 30
కాంతార ఛాప్టర్ 1 (తెలుగు డబ్బింగ్ కన్నడ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 31
బాఘీ 4 (హిందీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 31
ట్రెమెంబా (పోర్చుగీస్ ట్రూ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 31
జియో హాట్‌స్టార్ ఓటీటీ
సారీ బేబీ (ఇంగ్లీష్ ఎల్‌జీబీటీక్యూ డ్రామా చిత్రం)- అక్టోబర్ 30
కొత్త లోక చాప్టర్ 1- చంద్ర (తెలుగు డబ్బింగ్ మలయాళ సూపర్ వుమెన్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 31
జీ5 ఓటీటీ
డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు (తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 31
జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి (తెలుగు సెలబ్రిటీ టాక్ షో)- అక్టోబర్ 31
రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ చిత్రం)- అక్టోబర్ 31
బాయి తుజ్యాపయి (మరాఠీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 31
మారిగళ్లు (కన్నడ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 31
గణోశోత్రు (బెంగాలీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 31
ఆహా ఓటీటీ తమిళ్
ఉసురే (తమిళ రూరల్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 31
సొట్ట సొట్ట నానైయితు (తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- అక్టోబర్ 31
బ్లాక్ మెయిల్ (తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- సన్ నెక్ట్స్ ఓటీటీ- అక్టోబర్ 30
డర్టీ స్కామ్స్ (హిందీ బోల్డ్ రొమాంటిక్ డ్రామా అంథాలజీ సిరీస్)- హంగామా ఓటీటీ- అక్టోబర్ 30
మిస్టర్ షుడాయి (పంజాబీ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా)- చౌపల్ ఓటీటీ- అక్టోబర్ 30
మధురం జీవామృతబిందు (మలయాళ అంథాలజీ సినిమా)- సైనా ప్లే ఓటీటీ- అక్టోబర్ 31
టొర్నాడో (ఇంగ్లీష్ రివేంజ్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- అక్టోబర్ 31
మరియా (తమిళ డ్రామా చిత్రం)- సింప్లీ సౌత్ ఓటీటీ/షార్ట్‌ఫ్లిక్స్ ఓటీటీ- అక్టోబర్ 31
ఓటీటీలోకి 32 సినిమాలు
ఇలా గురు (అక్టోబర్ 30), శుక్ర (అక్టోబర్ 31) రెండు రోజుల్లో ఏకంగా 32 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో కాంతార చాప్టర్ 1, కొత్త లోక, బాఘీ 4, బాంబ్, జయమ్ము నిశ్చయమ్మురా, రంగ్‌బాజ్, డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు, ది విచర్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు మిస్టర్ షుడాయి, డర్టీ స్కామ్స్, బ్లాక్ మెయిల్, ఉఫ్ యే సియపా, ఐలీన్, మారిగళ్లు, సొట్ట సొట్ట నానైయితు, ఉసురే, మరియా, టొర్నాడోతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 18 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 7 సినిమాలు మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


