ఓటీటీలోకి 2 రోజుల్లో ఏకంగా 22 సినిమాలు- చూసేందుకు 14 చాలా స్పెషల్, తెలుగులో 8 ఇంట్రెస్టింగ్- హారర్ టు క్రైమ్ కామెడీ!
ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 22 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 14 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 మూవీస్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి జియో హాట్‌స్టార్ వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 22 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్ నుంచి కామెడీ వరకు అన్ని రకాల జోనర్స్ ఉన్నాయి. మరి ఆ ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 18
10డ్యాన్స్ (జపనీస్ బాయ్స్ లవ్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 18
ప్రేమంటే (తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా)- డిసెంబర్ 19
రాత్ అఖేలీ హై: ది బన్సాల్ మర్డర్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- డిసెంబర్ 19
ది గ్రేట్ ఫ్లడ్ (కొరియన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా సినిమా)- డిసెంబర్ 19
బ్రేక్‌డౌన్ 1975 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ మూవీ)- డిసెంబర్ 19
ఏ టైమ్ ఫర్ బ్రేవరీ (ఇంగ్లీష్ క్రైమ్ కామడీ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 19
జియో హాట్‌స్టార్ ఓటీటీ
సంతాన ప్రాప్తిరస్తు (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- డిసెంబర్ 19
మిసెస్ దేశ్‌పాండే (హిందీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19
ఫార్మా (తెలుగు డబ్బింగ్ మలయాళ మెడికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19
జీ5 ఓటీటీ
నయనం (తెలుగు సైకో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19
డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ (మలయాళ మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 19
గాడ్డే గాడ్డే ఛా 2 (పంజాబీ ఫ్యామిలీ కామెడీ డ్రామా ఫిల్మ్)- డిసెంబర్ 19
కోనా (కన్నడ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 19
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ హిందీ బోల్డ్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19
హ్యుమన్ స్పెసిమన్స్ (జపనీస్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19
సన్ నెక్ట్స్ ఓటీటీ
దివ్యదృష్టి (తెలుగు హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 19
ఉన్ పార్వైల్ (తమిళ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మిస్టరీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19
రాజు వెడ్స్ రాంబాయి (తెలుగు రూరల్ రొమాంటిక్ లవ్ స్టోరీ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- డిసెంబర్ 18
షౌంకీ సర్దార్ (పంజాబీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- చౌపల్ ఓటీటీ- డిసెంబర్ 18
బార్న్ టుబీ వైల్డ్ (ఇంగ్లీష్ నేచర్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- డిసెంబర్ 19
రూఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ డ్రామా మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- డిసెంబర్ 19
ఓటీటీలోకి 22 సినిమాలు
ఇలా గురువారం (డిసెంబర్ 18), శుక్రవారం (డిసెంబర్ 19) రెండు రోజుల్లో కలిపి ఏకంగా 22 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో రాజు వెడ్స్ రాంబాయి, దివ్య దృష్టి, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ 4, డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్, నయనం, కోనా, ప్రేమంటే, రాత్ అఖేలీ హై, మిసెస్ దేశ్‌పాండే సినిమాలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
స్పెషల్‌గా 14, తెలుగులో 8
వీటితోపాటు ఫార్మా, ది గ్రేట్ ఫ్లడ్, ఉన్ పార్వైల్, సంతాన ప్రాప్తిరస్తు, రూఫ్ మ్యాన్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 14 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


