OTT Release Movies In 2 Days: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 28 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఆ సినిమాలు, వాటి జోనర్స్, ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

18th రోజ్ (ఫిలిప్పిన్ న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఏప్రిల్ 9
బిగ్ మిస్టేక్స్ (ఇంగ్లీష్ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 9
థ్రాష్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- ఏప్రిల్ 10
తు యా మై (హిందీ రొమాంటిక్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఏప్రిల్ 10
స్క్రీమ్ 7 (ఇంగ్లీష్ స్లాషర్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్)- ఏప్రిల్ 10
టెంప్టేషన్ ఐల్యాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ బోల్డ్ అండ్ రొమాంటిక్ రియాలిటీ సోషల్ ఎక్స్‌పరిమెంట్ షో)- ఏప్రిల్ 10
టర్న్ ఆఫ్ ది టైడ్ సీజన్ 3 (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10
జియో హాట్‌స్టార్ ఓటీటీ
హ్యాక్స్ సీజన్ 5 (ఇంగ్లీష్ డార్క్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 9
థాయ్ కిళవి (తెలుగు డబ్బింగ్ తమిళ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- ఏప్రిల్ 10
పర్‌ఫెక్ట్ క్రౌన్ (కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10
మాల్కోల్మ్ ఇన్ ది మిడిల్: లైఫ్స్ స్టిల్ అన్‌ఫేర్ (ఇంగ్లీష్ సిచ్యువేషనల్ ప్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
కాదల్ రీసెట్ రిపీట్ (తమిళ సైకలాజికల్ రొమాంటిక్ మ్యూజికల్ కామెడీ సినిమా)- ఏప్రిల్ 9
{{/usCountry}}కాదల్ రీసెట్ రిపీట్ (తమిళ సైకలాజికల్ రొమాంటిక్ మ్యూజికల్ కామెడీ సినిమా)- ఏప్రిల్ 9
{{/usCountry}}ఓ రోమియో (హిందీ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ క్రైమ్ డ్రామా ఫిల్మ్)- ఏప్రిల్ 10
క్యాండీ అండ్ ద పిజ్జా గర్ల్ (హిందీ డార్క్ కామెడీ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 10
అమృతాంజన్ (కన్నడ రొమాంటిక్ కామెడీ ఎమోషనల్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 10
సన్ నెక్ట్స్ ఓటీటీ
హాళ్(మలయాళ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా సినిమా)- ఏప్రిల్ 10
కనిమంగళం కొవిలకమ్ (మలయాళ హారర్ కామెడీ చిత్రం)- ఏప్రిల్ 10
నాంగల్ (తమిళ ఫ్యామిలీ సిట్-కామ్ డ్రామా మూవీ)- ఏప్రిల్ 10
హంగామా ఓటీటీ
పీఎస్ఐ మంగల్‌ముఖి (హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 9
జంగ్: ది రస్ట్ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఏప్రిల్ 9
జీ5 ఓటీటీ
ఖాకీ సర్కస్ (తమిళ ఫాంటసీ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 10
ఎవ్రీబడీ లవ్స్ సోహ్రాబ్ హందా (హిందీ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 10
నిలవే (తెలుగు బోల్డ్ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- ఏప్రిల్ 9
టూటన్ వాలా ఖూహ్ (పంజాబీ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- చౌపల్ ఓటీటీ- ఏప్రిల్ 9
మే వో ఔర్ ఫుజీ (హిందీ డబ్బింగ్ మరాఠీ రొమాంటిక్ డ్రామా మూవీ)- సోనీ లివ్ ఓటీటీ- ఏప్రిల్ 10
ఔట్‌కమ్ (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- ఏప్రిల్ 10
ఎడ్ స్టాఫోర్డ్స్ రిట్ ఆఫ్ పాసేజ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ అడ్వెంచర్ సిరీస్)- డిస్కవరీ ప్లస్ ఓటీటీ- ఏప్రిల్ 10
వైల్డ్‌క్యాట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఏప్రిల్ 10
ఓటీటీలోకి 2 రోజుల్లో 28 సినిమాలు
ఇలా గురువారం (ఏప్రిల్ 8), శుక్రవారం (ఏప్రిల్ 9) రెండు రోజులు కలిపి ఏకంగా 28 సినిమాలు ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చేశాయి. వాటిలో నిలవే, ఓ రోమియో, కనిమంగళం కొవిలకమ్, ఔట్‌కమ్, థ్రాష్, తు యా మై, స్క్రీమ్ 7, బిగ్ మిస్టేక్స్, థాయ్ కిళవి, కాదల్ రీసెట్ రిపీట్, పీఎస్ఐ మంగల్‌ముఖి, జంగ్: ది రస్ట్, ఖాకీ సర్కస్, ఎవ్రీబడీ లవ్స్ సోహ్రాబ్ హందా సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్‌గా 18, తెలుగులో 4
వీటితోపాటు వైల్డ్‌క్యాట్, పర్‌ఫెక్ట్ క్రౌన్, టర్న్ ఆఫ్ ది టైడ్ సీజన్ 3, 18th రోజ్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 18 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 4 మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.