OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లో 32 సినిమాలు- 17 చూసేందుకు చాలా స్పెషల్, ఒకేదాంట్లో ఏకంగా 16- తెలుగులో 10 ఇంట్రెస్టింగ్

OTT Release Movies New: ఓటీటీలోకి 2 రోజుల్లో 32 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 17 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 10 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజైన ఆ సినిమాలేంటో లుక్కేద్దాం.

Published on: Nov 23, 2026, 18:01:03 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Release Movies New: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 32 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. రస్టిక్ యాక్షన్, మిస్టరీ థ్రిల్లర్, హారర్, మైథలాజికల్, సైన్స్ ఫిక్షన్ వంటి విభిన్న జోనర్లలో జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, జీ5 ఓటీటీల్లో రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

ఓటీటీలోకి 2 రోజుల్లో 32 సినిమాలు- 17 చూసేందుకు చాలా స్పెషల్, ఒకేదాంట్లో ఏకంగా 16- తెలుగులో 10 ఇంట్రెస్టింగ్
ఓటీటీలోకి 2 రోజుల్లో 32 సినిమాలు- 17 చూసేందుకు చాలా స్పెషల్, ఒకేదాంట్లో ఏకంగా 16- తెలుగులో 10 ఇంట్రెస్టింగ్

జియో హాట్‌స్టార్ ఓటీటీ

మిస్టర్ & మిసెస్ ఆఫీస్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ వర్క్‌ప్లేస్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 18

కికు చిరంజీవి (తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- నవంబర్ 18

పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలంపియన్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 20

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

కరేజ్ (ఇంగ్లీష్ లవ్ డ్రామా మూవీ)- నవంబర్ 18

క్యాంపస్ డైరీస్ సీజన్ 2 (హిందీ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 18

మడ్డెన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 18

మార్ణమి (కన్నడ కోస్టల్ రస్టిక్ యాక్షన్ డ్రామా చిత్రం)- నవంబర్ 18

మయూఖ (తెలుగు సైకలాజికల్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్)- నవంబర్ 20

ఫర్ఫెక్ట్ లయర్స్ (స్పానిష్ మిస్టరీ థ్రిల్లర్ డార్క్ రొమాంటిక్ టీన్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 20

ది వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ (హిందీ ఫోక్ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 20 (అద్దె విధానం లేకుండా)

సన్ నెక్ట్స్ ఓటీటీ

అనుమాన పక్షి (తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 20

చిరం (మలయాళ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా సినిమా)- నవంబర్ 20

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

గోర్డన్ (అర్జెంటైన్ బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 18

గార్డింగ్ స్టార్స్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిల్మ్)- నవంబర్ 18

ది లా ఆఫ్ బీస్ట్స్ (పోలిష్ సోషల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 18

జెంటిల్ మాన్‌స్టర్ (ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- నవంబర్ 18

విన్ ది మాల్ (ఇంగ్లీష్ రియాలిటీ కాంపిటీషన్ గేమ్ షో)- నవంబర్ 18

వాలెంటీనా అండ్ ది 12 సైన్స్ (ఇంగ్లీష్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- నవంబర్ 18

హెచ్‌బీ2మీ (ఫిలిపినో యాక్షన్ కామెడీ మూవీ)- నవంబర్ 18

418 (తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 20

హైకూ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- నవంబర్ 20

ఢింఢోరా సీజన్ 2 (హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 20

ది బ్లూ రోడ్ (కొరియన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 20

ప్రైమ్‌టైమ్ ప్రీచర్స్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- నవంబర్ 20

ఆన్ బీహాఫ్ ఆఫ్ మై సన్ (ఇంగ్లీష్ డ్రామా చిత్రం)- నవంబర్ 20

స్టెప్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్ మ్యూజికల్ ఫ్యామిలీ కామెడీ ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్)- నవంబర్ 20

సమ్‌థింగ్ న్యూ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ సోషల్ డ్రామా మూవీ)- నవంబర్ 20

మాంగ్లిక్ (బెంగాలీ థ్రిల్లర్ మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 20

క్రేజీ కళ్యాణం (తెలుగు రూరల్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- ఆహా ఓటీటీ- నవంబర్ 20

టీన్ తిగడా (హిందీ రొమాంటిక్ మ్యూజికల్ స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- నవంబర్ 20

అన్బిల్ అవన్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సర్వైవల్ డ్రామా చిత్రం)- సోనీ లివ్ ఓటీటీ- నవంబర్ 20

వే ఆఫ్ ది వారియర్ కిడ్ (ఇంగ్లీష్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా మూవీ)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- నవంబర్ 20

ఓటీటీలోకి 32 సినిమాలు

ఇలా గత బుధవారం (నవంబర్ 18), శుక్రవారం (నవంబర్ 20) రెండు రోజుల్లో ఏకంగా 32 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వీటిలో క్రేజీ కళ్యాణం, అన్బిల్ అవన్, టీన్ తిగడా, స్టెప్స్, ది బ్లూ రోడ్, హైకూ, మాంగ్లిక్, అనుమాన పక్షి, చిరం, మిస్టర్ & మిసెస్ ఆఫీస్, మయూఖ, మార్ణమి, క్యాంపస్ డైరీస్ సీజన్ 2 స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

వీటితోపాటు పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలంపియన్స్ 3, కికు చిరంజీవి, ది వాన్, కరెజ్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 17 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 10 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 16 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.