OTT Movies: ఓటీటీలోకి ఏకంగా 50 సినిమాలు- 28 చూసేందుకు చాలా స్పెషల్, ఒక్కదాంట్లో 18- తెలుగులో 9 ఇంట్రెస్టింగ్- ఎక్కడంటే?
OTT Release Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 50 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 28 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 మాత్రమే ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, జీ5, ఆహా ఓటీటీల్లోకి రానున్న ఆ సినిమాలేంటో చూద్దాం.
OTT Release Movies This Week: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 50 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆహా ఓటీటీ వరకు విభిన్న జోనర్లలో విడుదల అయిన, కానున్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
అన్‌టోల్డ్: ది టెస్టిమొనీ ఆఫ్ విన్సీ యంగ్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ చిత్రం)- ఆగస్టు 25
ది లాస్ట్ సెల్యూట్: ఏ లవ్ లెటర్ టూ MiG-21 (హిందీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డాక్యుమెంటరీ సినిమా)- ఆగస్టు 26
డెత్ ఆఫ్ ది పాస్టర్స్ వైఫ్ (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- ఆగస్టు 26
ది ఎర్లీ స్ప్రింగ్ (చైనీస్ వర్క్‌ప్లేస్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 26
మామ్ నోస్ బెస్ట్? (బ్రెజిలియన్ రియాలిటీ కాంపిటీషన్ సిరీస్)- ఆగస్టు 26
ది ఎయిర్‌పోర్ట్ చాప్లేయిన్ (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 26
లియన్నె (ఇంగ్లీష్ కామెడీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 27
బ్యూటీ ఇన్ బ్లాక్ సీజన్ 3 (ఇంగ్లీష్ ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 27
గ్రాండ్ థెఫ్ట్: ఆటో 6 ఆన్ ఎక్ట్సెండెడ్ లుక్ (యానిమేషన్ గేమ్ ప్లే ప్రీవ్యూ వీడియో)- ఆగస్టు 27
ఆల్ఫా (హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 28
చుంబక్ (హిందీ ఫీల్ గుడ్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28
ఆల్ ద ట్రూత్ ఇన్ మై లైస్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28
గ్రేవ్‌యార్డ్ సీజన్ 3 (ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28
ది విస్పర్ మ్యాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 28
మౌస్‌ట్రాప్ (సౌత్ కొరియన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 28
దిలన్ (ఇండోనేషియన్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఆగస్టు 28
ది సీక్రెట్ వుమెన్ (డానిష్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఆగస్టు 28
ఫోర్ హ్యాండ్స్ 2 సొనాటస్ (సౌత్ కొరియన్ మ్యూజికల్ రొమాంటిక్ యూత్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 29
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ఐ నోబడీ (తెలుగు డబ్బింగ్ మలయాళ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సినిమా)- ఆగస్టు 25
అడల్ట్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిచ్యువేషనల్ కామెడీ వెబ్ సిరీస్)- ఆగస్టు 27
పార్ట్ టైమర్స్ (తెలుగు లేడి ఓరియెంటెడ్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28
తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 న్యూ ఎపిసోడ్ (హిందీ రివేంజ్ రొమాంటిక్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28
జంగిల్ టేల్స్ విత్ మోగ్లీ (హిందీ యానిమేటెడ్ అడ్వెంచర్ చిల్డ్రన్ ఫ్యామిలీ వెబ్ సిరీస్)- ఆగస్టు 28
మైఖేల్ (హిందీ డబ్బింగ్ ఇంగ్లీష్ అమెరికన్ పాప్ సింగర్ బయోపిక్ మూవీ)- ఆగస్టు 29
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
బోల్ బోల్ రాణి (మరాఠీ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 23
హర్ ప్రైవేట్ హెల్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 25
బ్యాట్‌మ్యాన్: నైట్‌ఫాల్ పార్ట్ 1: నైట్‌ఫాల్ (ఇంగ్లీష్ సూపర్ హీరో యానిమేషన్ యాక్షన్ అడ్వెంచర్ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్)- ఆగస్టు 25
మోటర్ సిటీ (ఇంగ్లీష్ రివేంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 25
హేడ్స్‌టౌన్ ది మ్యూజికల్ (అమెరికన్ మ్యూజికల్ డ్రామా ఫిల్మ్)- ఆగస్టు 25
ది లాస్ట్ సన్‌రైజ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఆగస్టు 26
టోటల్లీ స్పైస్ సీజన్ 8 (ఇంగ్లీష్ యానిమేషన్ స్పై యాక్షన్ కామెడీ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 26
న్యూటన్స్ థర్డ్ లా (తెలుగు క్రైమ్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 27 (ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్‌లలో కూడా)
ఏఎస్సై బబితా సింగ్ రిపోర్టింగ్ (తెలుగు డబ్బింగ్ హిందీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఆగస్టు 28
బెట్టి లా ఫీ: అగ్లీయర్ దేన్ ఎవర్ సీజన్ 3 (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28
బర్రెడ (స్పానిష్ ట్రూ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఆగస్టు 28
ఓల్మో (ఇంగ్లీష్ కామెడీ డ్రామా చిత్రం)- ఆగస్టు 28
లెస్ ఫుమియర్స్ (ఫ్రెంచ్ రియాలిటీ షో)- ఆగస్టు 29
జీ5 ఓటీటీ
బందర్ (హిందీ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సోషల్ డ్రామా మూవీ)- ఆగస్టు 28
కేరళ అండర్‌గ్రౌండ్ (మలయాళ హిప్ పాప్ అండ్ ర్యాప్ రియాలిటీ షో)- ఆగస్టు 28
సోనీ లివ్ ఓటీటీ
జియోపార్డీ మాస్టర్స్ సీజన్ 4 (ఇంగ్లీష్ కాంపిటీషన్ గేమ్ షో)- ఆగస్టు 25
అన్బే డయానా (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఆగస్టు 28
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
హంగ్రీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 28
విజిల్ సీజన్ 3 (ఇంగ్లీష్ మర్డర్ మిస్టరీ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 30
మెహ్‌ఖ్మ ఛడెయన్ ద (పంజాబీ కామెడీ అడ్వెంచర్ థ్రిల్లర్ ఫిల్మ్)- చౌపల్ ఓటీటీ- ఆగస్టు 23
ప్లూటో (మలయాళ సైన్స్ ఫిక్షన్ కామెడీ చిత్రం)- సైనా ప్లే ఓటీటీ- ఆగస్టు 24
హస్రతీన్ సీజన్ 4 (హిందీ బోల్డ్ రొమాంటిక్ అంథాలజీ డ్రామా వెబ్ సిరీస్)- హంగామా ఓటీటీ- ఆగస్టు 25
లర్క్- ఐస్ ఆన్ ది ప్రే (మలయాళ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- సన్ నెక్ట్స్ ఓటీటీ- ఆగస్టు 26
డార్క్ మ్యాటర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- ఆగస్టు 28
పెన్నీ లేన్ ఈజ్ డెడ్ (ఇంగ్లీష్ హారర్ డార్క్ కామెడీ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా)- షడ్డర్ ఓటీటీ- ఆగస్టు 28
ఆకలి రాజ్యం 2026 (తెలుగు, తమిళ బైలింగువల్ యూత్ సెంట్రిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆహా ఓటీటీ- ఆగస్టు 28
ఓటీటీలోకి 50 సినిమాలు
ఇలా ఈ వారం (ఆగస్టు 23 నుంచి 30 వరకు) ఏకంగా 50 సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. వాటిలో అలియా భట్ ఆల్ఫా, ఆకలి రాజ్యం, ప్లూటో, లర్క్, పెన్నీ లేన్ ఈజ్ డెడ్, హంగ్రీ, బాబీ డియోల్ బందర్, అన్బే డయానా, ఏఎస్సై బబితా సింగ్ రిపోర్టింగ్, హస్రతీన్ సీజన్ 4, ది లాస్ట్ సన్‌రైజ్, ఐ నోబడీ, డెత్ ఆఫ్ ది పాస్టర్స్ వైఫ్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
చూసేందుకు స్పెషల్‌గా
వీటితోపాటు న్యూటన్స్ థర్డ్ లా, మోటర్ సిటీ, హర్ ప్రైవేట్ హెల్, బోల్ బోల్ రాణి, ది ఎర్లీ స్ప్రింగ్, చుంబక్, గ్రేవ్‌యార్డ్ 3, ది విస్పర్ మ్యాన్, మౌస్‌ట్రాప్, ది సీక్రెట్ వుమెన్, బిగ్ బాస్ తనూజ పార్ట్ టైమర్స్, మైఖేల్, తుక్రా కే మేరా ప్యార్ 2, డార్క్ మ్యాటర్ 2, బ్యాట్‌మ్యాన్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 28 సినిమాలు ఓటీటీ రిలీజ్ కానున్నాయి.
తెలుగులో 9 ఇంట్రెస్టింగ్
ఇందులోనూ తెలుగులో 9 సినిమాలు మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి. అంతేకాకుండా ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లో 18, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో 13 సినిమాలు అందుబాటులోకి రావడం విశేషంగా చెప్పుకోవచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


