OTT Movies Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు-14 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 3 మాత్రమే ఇంట్రెస్టింగ్!

OTT Release Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 14 సినిమాలు ఉంటే అందులో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 3 మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ వంటి జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

Published on: Feb 20, 2026, 05:40:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో హారర్ థ్రిల్లర్స్ నుంచి యానిమేషన్, క్రైమ్, కామెడీ, సైకలాజికల్, డ్రామా జోనర్లు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5, హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు-14 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 3 మాత్రమే ఇంట్రెస్టింగ్!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు-14 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో 3 మాత్రమే ఇంట్రెస్టింగ్!

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ఈషా (తెలుగు హారర్ థ్రిల్లర్ చిత్రం)- ఫిబ్రవరి 20

హాట్ స్పాట్ 2 మచ్ (తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 20 ఆహా (ఓటీటీ)

తీర్థరూప తండేయవరిగే (కన్నడ ఫ్యామిలీ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 20

ది డ్రీడ్‌ఫుల్ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్)- ఫిబ్రవరి 20

జీ5 ఓటీటీ

భర్త మహాశయులకు విజ్ఞప్తి (తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 20

కెనెడీ (హిందీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ ఫిల్మ్)- ఫిబ్రవరి 20

రాక్షస (కన్నడ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 20

పాతిరాత్రి (మలయాళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 20

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

స్ట్రిప్ లా (ఇంగ్లీష్ అడల్ట్ యానిమేషన్ కామెడీ లీగల్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 20

ఫైర్‌బ్రేక్ (స్పానిష్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 20

పవనే (సౌత్ కొరియన్ రొమాంటిక్ మెలోడ్రామా సినిమా)- ఫిబ్రవరి 20

జియో హాట్‌స్టార్ ఓటీటీ

లక్కీ: ది సూపర్‌స్టార్ (తెలుగు డబ్బింగ్ తమిళ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 20

నీ జా 2 (చైనీస్ యానిమేషన్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ సినిమా)- ఫిబ్రవరి 20

హులు ఓటీటీ

వాచింగ్ యూ (ఇంగ్లీష్ సైలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 20

ది ఆస్ట్రోనాట్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 20

హీటెడ్ రైవల్రీ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఫిబ్రవరి 20

అమోస్ అలెగ్జాండర్ (మలయాళం సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- సన్ నెక్ట్స్ ఓటీటీ- ఫిబ్రవరి 20

డెడ్ ఆఫ్ వింటర్ (ఇంగ్లీష్ యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- హెచ్‌బీవీ మ్యాక్స్ ఓటీటీ- ఫిబ్రవరి 20

అదాలత్ ఓ ఎక్తి మేయే (బెంగాలీ సోషల్ డ్రామా సినిమా)- హోయ్‌చోయ్ ఓటీటీ- ఫిబ్రవరి 20

ఓటీటీలోకి ఇవాళ 19 సినిమాలు

ఇలా ఇవాళ (ఫిబ్రవరి 20) ఒక్కరోజే ఏకంగా 19 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో భర్త మహాశయులకు విజ్ఞప్తి, లక్కీ ది సూపర్‌స్టార్, నీ జా 2, ఈషా, హాట్‌ స్పాట్ 2 మచ్, ది డ్రీడ్‌ఫుల్, డెడ్ ఆఫ్ వింటర్, ది ఆస్ట్రోనాట్, పవనే, ఫైర్‌బ్రేక్, పాతిరాత్రి, కెనెడీ సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్‌గా 14, తెలుగులో మాత్రం 3

వీటితోపాటు వాచింగ్ యూ, రాక్షస సినిమాతో కలిపి చూసేందుకు 14 సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 3 మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More