Today OTT Releases: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. జియో హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్, మనోరమ మ్యాక్స్ వంటి ఓటీటీలలో హారర్, రొమాంటిక్ కామెడీ, యాక్షన్ థ్రిల్లర్, సిట్ కామ్, క్రైమ్ థ్రిల్లర్, రియాలిటీ, డార్క్ కామెడీ వంటి డిఫరెంట్ జోనర్లలో సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
జియో హాట్స్టార్ ఓటీటీ

క్రిస్టల్ లేక్ (ఇంగ్లీష్ స్లాషర్ హారర్ సైకలాజికల్ స్లో బర్న్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 15
కప్పీ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 15
గ్రేస్ అనాటమీ (ఇంగ్లీష్ మెడికల్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 15
9-1-1 సీజన్ 10 (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 15
నెట్ఫ్లిక్స్ ఓటీటీ
ఎన్న విలై: ది ప్రైస్ ఆఫ్ డిగ్నిటీ (తెలుగు డబ్బింగ్ తమిళ సోషల్ క్రైమ్ థ్రిల్లర్ లీగల్ డ్రామా సినిమా)- అక్టోబర్ 15
హాలీవుడ్ ఆర్ట్స్ (ఇంగ్లీష్ టీనేజ్ సిట్ కామ్ మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 15
ది డిప్లమాట్ సీజన్ 4 (ఇంగ్లీష్ పొలిటికల్ డార్క్ కామెడీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 15
ది స్టోర్మ్ (స్వీడిష్ డార్క్ కామెడీ చిత్రం)- అక్టోబర్ 15
మరిన్ని ఓటీటీల్లో
ది ట్రేటర్స్ (తెలుగు సైకలాజికల్ రియాలిటీ కాంపిటీషన్ షో)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- అక్టోబర్ 15
బాలు గీత (తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిల్మ్)- ఈటీవీ విన్ ఓటీటీ- అక్టోబర్ 15
ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సూపర్నాచురల్ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- మనోరమ మ్యాక్స్/సైనా ప్లే ఓటీటీ- అక్టోబర్ 15
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు
{{/usCountry}}ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సూపర్నాచురల్ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- మనోరమ మ్యాక్స్/సైనా ప్లే ఓటీటీ- అక్టోబర్ 15
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు
{{/usCountry}}ఇలా ఇవాళ (అక్టోబర్ 15) ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వీటిలో కచ్చితంగా చూసేందుకు చాలా స్పెషల్గా క్రిస్టల్ లేక్, కప్పీ స్క్వాడ్, ఎన్న విలై, ది ట్రేటర్స్, బాలు గీత, హాలీవుడ్ ఆర్ట్స్, ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ 7 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
చెరోదాంట్లో 4, 4 సినిమాలు
ఇందులోనూ తెలుగు భాషలో మరింత ఇంట్రెస్టింగ్గా 5 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇంతేకాకుండా జియో హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ రెండు ఓటీటీల్లో చెరోదాంట్లో 4, 4 చొప్పున సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.