ఓటీటీలోకి 24 సినిమాలు- 14 చాలా స్పెషల్, తెలుగులో 6 ఇంట్రెస్టింగ్- పవన్ కల్యాణ్ ఓజీ నుంచి జాన్వీ కపూర్ పరమ్ సుందరి వరకు!
ఓటీటీలోకి ఈవారం 24 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 14 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 6 మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. పవన్ కల్యాణ్ ఓజీ మూవీతో సహా హారర్ నుంచి బోల్డ్ రొమాంటిక్ వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
ఓటీటీలోకి ఈ వారం 24 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. హారర్ నుంచి రొమాంటిక్ కామెడీ వరకు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ ప్రీమియర్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
వష్ లెవెల్ 2 (గుజరాతీ సూపర్ నాచురల్ హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 22
మాబ్ వార్: ఫిలడెల్ఫియా వర్సెస్ ది మాఫియా (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబర్ 22
ది మాన్‌స్టర్ ఆఫ్ ఫ్లొరెన్స్ (ఇటాలియన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 22
ఓజీ (తెలుగు గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 23
నోబడీ వాంట్స్ దిస్ సీజన్ 2 (ఇంగ్లీష్ రొమాంటిక్ ఫీల్ గుడ్ కామెడీ వెబ్ సిరీస్)- అక్టోబర్23
ది ఎలిగ్జిర్ (ఇంగ్లీష్ జాంబీ హారర్ సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 23
కురుక్షేత్ర పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ మైథలాజికల్ వార్ యాక్షన్ యానిమేషన్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 24
ఏ హౌజ్ ఆఫ్ డైనమైట్ (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 24
పారిష్ (ఇంగ్లీష్ గ్యాంగ్‌స్టర్ క్రైమ్ ఫిక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 24
ది డ్రీమ్ లైఫ్ ఆఫ్ మిస్టర్ కిమ్ (కొరియన్ హిస్టారికల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)-అక్టోబర్ 25
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ఎలివేషన్ (ఇంగ్లీష్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 21
హర్లాన్ కొబెన్స్ లాజరస్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మిస్టరీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 22
అలెన్ ఐవర్సన్ (Allen Iv3rson) (ఇంగ్లీష్ స్పోర్ట్స్ బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 23
పరమ్ సుందరి (హిందీ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- అక్టోబర్ 24
ఈడెన్ (అమెరికన్ హిస్టారికల్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 24
జియో హాట్‌స్టార్ ఓటీటీ
పిచ్ టు గెట్ రిచ్ (హిందీ రియాలిటీ కాంపిటీషన్ షో)- అక్టోబర్ 20
శక్తి తిరుమగన్/భద్రకాళి (తెలుగు డబ్బింగ్ తమిళ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- అక్టోబర్ 24
ఫార్మా (మలయాళ మెడికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 24
ది కర్దాషియన్స్ సీజన్ 7 (అమెరికన్ రియాలిటీ షో)- అక్టోబర్ 24
మహాభారత్: ఏక్ ధర్మయుద్ధ్ (హిందీ మైథలాజికల్ అడ్వెంచర్ వార్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
నడికర్ (తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ డ్రామా సినిమా)- అక్టోబర్ 24
ది అప్రెంటీస్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ హిస్టారికల్ డ్రామా మూవీ)- అక్టోబర్ 24
గురు నానక్ జహాజ్ (పంజాబీ హిస్టారికల్ యాక్షన్ డ్రామా చిత్రం)- చౌపల్ ఓటీటీ- అక్టోబర్ 22
3 రోజెస్ (తెలుగు బోల్డ్ రొమాంటిక్ కామెడీ మూవీ)- ఆహా ఓటీటీ- అక్టోబర్ 23
ఓటీటీలోకి 24 సినిమాలు
ఇలా ఈ వారం (అక్టోబర్ 20 నుంచి అక్టోబర్ 26) 24 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో పవన్ కల్యాణ్ ఓజీ, జాన్వీ కపూర్ పరమ్ సుందరి, కురుక్షేత్ర పార్ట్ 2, వష్ లెవెల్ 2, 3 రోజెస్, నడికర్, మహాభారత్: ఏక్ ధర్మయుద్ధ్, విజయ్ ఆంటోనీ భద్రకాళి, ఎలివేషన్ సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు హర్లాన్ కొబెన్స్ లాజరస్, ది అప్రెంటీస్, ఫార్మా, ది ఎలిగ్జిర్, ఈడెన్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 14 సినిమాలు ఉన్నాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 6 సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


