Today OTT Movies Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 24 సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5, సన్ నెక్ట్స్, ఈటీవీ విన్, జియో హాట్‌స్టార్ తదితర ఓటీటీలలో హారర్ నుంచి రొమాంటిక్, కామెడీ, క్రైమ్ వంటి అన్ని జోనర్లలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

మాస్టర్‌ప్లాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ హీస్ట్ ఫిల్మ్)- అక్టోబర్ 16
తుల్సా కింగ్ సీజన్ 4 (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 16 (జియో హాట్‌స్టార్ ఓటీటీలో కూడా)
మెరిలియా మెండోంక: ఆల్ ది ఫీల్స్ (పోర్చుగీస్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబర్ 16
ఫ్రెండ్స్ సెక్స్ అండ్ గేమ్స్ (జెర్మన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 16
హోమ్టౌన్ జెయింట్స్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ రియాలిటీ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 16
లెనిన్ పాండియన్ (తమిళ సోషల్ క్రైమ్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 16
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
మనీట్రాప్: ది కరుణ్ ట్రెజర్ (టర్కిష్ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 16
డ్రాగన్ బాల్ సూపర్: బీరస్ (ఇంగ్లీష్ యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 16
సీరియస్లీ సింగిల్ టూ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ మూవీ)- అక్టోబర్ 16
ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్‌లైన్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 16
ఈవిల్ డెడ్ బర్న్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 16
థెరపీ డన్ రైట్ (స్పానిష్ డార్క్ కామెడీ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 16
{{/usCountry}}థెరపీ డన్ రైట్ (స్పానిష్ డార్క్ కామెడీ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 16
{{/usCountry}}సాక్రిఫైస్ (ఇంగ్లీష్ సెటైరికల్ డార్క్ కామెడీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 16
నార్మ్: ది టేల్ ఆఫ్ నార్మ్ మెక్‌డొనాల్డ్ (ఇంగ్లీష్ స్టాండప్ కమెడియన్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ)- అక్టోబర్ 16
జీ5 ఓటీటీ
ఆశ (తెలుగు డబ్బింగ్ మలయాళ డార్క్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- అక్టోబర్ 16
జీత్ కీ జిద్: ది మూవీ (హిందీ యాక్షన్ థ్రిల్లర్ బయోగ్రాఫికల్ మిలటరీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 16
కోన్ యశ్వంత్ పన్సారే (మరాఠీ క్రైమ్ సస్పెన్స్ కోర్ట్‌రూమ్ డ్రామా థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 16
సన్ నెక్ట్స్ ఓటీటీ
కాగితం పడవలు (తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా సినిమా)- అక్టోబర్ 16 (ఈటీవీ విన్ ఓటీటీలో కూడా)
ఒరు అన్వేషణతింటే తుడక్కమ్ (మలయాళ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 16
డీసీ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ గ్యాంగ్‌స్టర్ రివేంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- సోనీ లివ్ ఓటీటీ- అక్టోబర్ 16
టెంజింగ్ (ఇంగ్లీష్ హిస్టరీ బయోగ్రఫీ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- అక్టోబర్ 16
అదినాశం వెల్లపొక్కమ్ (మలయాళ కామెడీ థ్రిల్లర్ సినిమా)- సైనా ప్లే ఓటీటీ- అక్టోబర్ 16
యేన్ ఎన్నై ఏదో సేయిదాయి (తమిళ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- ఆహా తమిళ్ ఓటీటీ- అక్టోబర్ 16
ఎంటీవీ రోడీస్: రీబర్త్ (హిందీ రియాలిటీ కాంపిటీషన్ షో)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- అక్టోబర్ 16
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 24 సినిమాలు
ఇలా ఇవాళ (అక్టోబర్ 16) ఒక్కరోజే ఏకంగా 24 సినిమాలు ఓటీటీలోకి స్ట్రీమింగ్కు వచ్చాయి. వాటిలో చూసేందుకు లోకేష్ కనగరాజ్ డీసీ, షైన్ టామ్ చాకో ఒరు అన్వేషణతింటే తుడక్కమ్, కాగితం పడవలు, ఐశ్వర్య లక్ష్మి ఆశ, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్, మనీట్రాప్, ఈవెల్ డెడ్ బర్న్, మాస్టర్‌ప్లాన్ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ 11 అండ్ ఇంట్రెస్టింగ్ 6
వీటితోపాటు ఫ్రెండ్స్ సెక్స్ అండ్ గేమ్స్, లెనిన్ పాండియన్, తుల్సా కింగ్, యేన్ ఎన్నై ఏదో సేయిదాయితో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్గా 6 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 8 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.