ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 11 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అవన్నీ హారర్, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్, కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ వంటి అన్ని రకాల జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఈటీవీ విన్, జీ5 ఓటీటీల్లో ఈ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవేంటో లుక్కేదదం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఎకో (తెలుగు డబ్బింగ్ మలయాళం మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- డిసెంబర్ 31
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫినాలే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 1
రన్ అవే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 1
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
అమెరికానా (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 29
4 గర్ల్స్ (తెలుగు రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్)- డిసెంబర్ 31
ట్రాప్ హౌజ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా)- డిసెంబర్ 31
డ్రైవ్ (తెలుగు సైబర్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం)- జనవరి 2
ఈటీవీ విన్ ఓటీటీ
మౌగ్లీ (తెలుగు రొమాంటిక్ ఫారెస్ట్ లవ్ స్టోరీ చిత్రం)- జనవరి 1
తొవ్వ (తెలుగు రూరల్ డ్రామా సినిమా)- జనవరి 4
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ఎల్‌బీడబ్ల్యూ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 1
జీ5 ఓటీటీ
బ్యూటీ (తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- జనవరి 2
ఓటీటీలోకి తెలుగులో 11
ఇలా గత వారం (డిసెంబర్ 29 నుంచి జనవరి 4 వరకు) ఏకంగా 11 సినిమాలు తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాయి. ఈ సినిమాలన్నీ చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
ఇంట్రెస్టింగ్‌గా 5
{{/usCountry}}ఇలా గత వారం (డిసెంబర్ 29 నుంచి జనవరి 4 వరకు) ఏకంగా 11 సినిమాలు తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాయి. ఈ సినిమాలన్నీ చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
ఇంట్రెస్టింగ్‌గా 5
{{/usCountry}}అయితే, వీటిలో బ్యూటీ, తొవ్వ, మౌగ్లీ, 4 గర్ల్స్, డ్రైవ్ ఐదు సినిమాలు తెలుగు స్ట్రయిట్ సినిమాలుగా ఇంట్రెస్టెంగ్‌గా ఉన్నాయి. అలాగే, ఈ 11 తెలుగు సినిమాల్లో ఏకంగా 4 ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి.